Telugu Meaning of To Consult

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Consult is as below...

To Consult : (v), ( n), ఆలోచించుకొనుట, విచారించుకొనుట, మాట్లాడుకొనుట. they *edabout the marriage పెండ్లి జరిగించడానకై యోచించినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Government
(n), ( s), (add,) (In line 9, read వున్నాడు forవుండినాడు) self * ఇంద్రియ నిగ్రహము, స్తబ్ధత, నిబ్బరము. hehas great self * వాడు యింద్రియ నిగ్రహము గలవాడు, స్తబ్ధుడు,తొన కని వాడు. he has no self * వాడు యింద్రియ నిగ్రహములేనివాడు, చపలుడు, నిబ్బరములేని వాడు.
Pentateuch
(n), ( s), ఆదిపంచకము, అనగా బైబిలు మొదటి అయిదు కాండలు. thephrase in E+ is స్మృతిపంచకం, ఆగమ పంచకం. Mill says పంచశాస్త్రములు. Thestrict meaning is పంచకం. q. v. in Watson's Dict.
To Befoul
(v), ( a), మురికిచేసుట, రోతచేసుట.
Woven
(past partiple of the Verb toWeave), నేయబడ, నేశిన,అల్లిన. cloth * of wool బొచ్చుతో నేశిన వస్త్రము. cloth * with gold బంగారు పూలు వేసినబట్ట.
To Baptise
(v), ( a), బాప్తీజించుట, బాటీజించుట, బాప్తిస్మమును చేయించుట,మజ్జనము చేయించుట. The usual phrase in South జ్ఙానస్నానము చేయించుట. is quite wrong. See Matt. 3. 11. Mark, 1. 4.
To Tally
(v), ( n), to fit, to suit సరిపడుట, జతపడుట, పొసగుట. these twoaccounts * ఆ లెక్కకు యీ లెక్కకు వ్యత్యాసము లేదు. his evidence does not *with yours వాడు చెప్పినది వొక దోవ నీవు చెప్పినది వొక దోవ.
Smote
(past tense of the verb toSmite),
Flue
(n), ( s), నేలమాళిగకు గాలి రావడమునకై పెట్టివుండే గొట్టము.the * of a chimney పొగ పోవడమునకై పొగ గూటిలో పెట్టే గొట్టము. or hairలేతబొచ్చు.
Uncompounded Of
(adj), విశిష్టముకాని, హితము కాని. * of earth and airమృద్వాయువిశిష్టము కాని.
Conspicuous
(adj), ప్రకాశమైన, స్పష్టమైన, ప్రసిద్ధమైన. he was * for learning వాడు చదువులో ప్రసిద్ధుడు. or obvious to the sight అగుపడే, కనబడే. a * hill ప్రసిద్ధమైన కొండ, బహుదూరానికి అగుపడే కొండ. The Hindu women are as * for chastity as the Hindu poets are for lewdness హిందూ కవులు పోకిరి తనములో యెంత ప్రసిద్ధులో హిందూ స్త్రీలు పాతివ్రత్యములో అంతఘనులు.
To Accrue
(v), ( n), సంభవించుట, కలుగుట. the profits accruing therefromఅందువల్ల వచ్చే లాభము.
Beat
(thep), of To Beat, కొట్టినది.
To Pose
(v), ( a), కలతబెట్టుట, భ్రమపెట్టుట. this * s me యిందువల్ల నాకు వొకటితోచలేదు.
To Unglue
(v), ( a), బంకతో అంటించిన దాన్ని వీడ్చుట.
Better
(adj), మంచి, మేలైన, వాసియైన. for your * security నీకు మరీభద్రానకు.* times will come మంచికాలము వచ్చును. they * you wirte the * he willbe please నీవు యెంతబాగా వ్రాస్తే ఆయన అంత సంతోషపడును. than కంటే,కన్నా. this is * than that దానికంటే యిది వాసి, యిదిమేలు. he remained there* than two years అక్కడ రెండ్లేండ్లకన్నా అధికముగా వుండినాడు. better and better మేలు మేలు, శుభము శుభము, మరీస్వారస్యము. he got the * of meనన్ను మోసపుచ్చినాడు, నన్ను గెలిచినాడు. you have changed it but not for the* నీవు దాన్ని మాచి ్నావు గాని దానివల్ల విశేషము యేమిన్ని లేదు. he was goingthere but thought * of the matter పోవలెనని వుండినాడు గాని మళ్ళీ యేమోతలచుకొని మానుకొన్నాడు. he and his * half వాడున్ను వాడి యిల్లాలున్ను,he took it for * or worse నయనష్టానికి బాధ్యపడి దాన్ని యె త్తుకొన్నాడు.he thinks himself my betters నాకంటే తానే ఘనుడు అనుకొటాడు. Prov. XII.9Better is he & c. కూటికి లేక గర్వపడేవానికన్న ఒకపనివాడుగల రోసుబడివాసి.
Unsafe
(adj), not secure భద్రము లేని. these stairs are * యీ మెట్లు భద్రములేదు. this house is * యీ యిల్లు గట్టిది కాదు.
Toleration
(n), ( s), సహనము, తాళిమి వోర్పు, మతద్వేషము లేమి. he showed no *క్రూరుడై ప్రవర్తించినాడు. "Error in religion is the very ground and subject of* " మత విషయమందు వచ్చే పొరబాటే మతద్వేషము లేమికి కారణముగా నున్నువిషయముగా నున్ను, వున్నది అనగా మత విషయమమందు పొరబాటు వస్తే తాళుకోవడమేమతద్వేషము లేమి అవుతున్నది. ( Dr. Shipley in House of Lords 1776.)
Positively
(adv), నిశ్చయముగా, ఘట్టిగా, రూఢిగా, ఖండితముగా.
To Extol
(v), ( a), స్తుతించుట, పొగుడుట, కొనియాడుట.
Excoriation
(n), ( s), తోలుదొగిపోవడము. the hot water made an * onhis arm వేడినీళ్ల చేత వాడి చెయ్యితోలు దోగిపోయినది. they appliedoil to cure the * తోలు దోగిపోయిన చోట నూనెపట్టించినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Consult is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Consult now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Consult. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Consult is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Consult, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55849
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close