Telugu Meaning of Uncompounded Of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Uncompounded Of is as below...

Uncompounded Of : (adj), విశిష్టముకాని, హితము కాని. * of earth and airమృద్వాయువిశిష్టము కాని.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Husk
(v), ( a), పొట్టుతీసుట, దంచుట.
Sire
(n), ( s), a father తండ్రి. do you know this hore's * ?యీ గుర్రము యే గుర్రానికి పుట్టినది నీకు తెలుసునా. he is the * ofthe poets యీయన కవుల పితామహుడు. his royal * యీయన యొక్క తండ్రియైన రాజు. grand * తాత. greaat grand * ముత్తాత, మరిన్నిరాజు వారిదగ్గిర మనవి చేయడములో Sir అనకుండా Sire అంటారు.
Stunning
(adj), దిమ్ముపట్టేటట్టుచేసే, మాన్పడేటట్టుచేసే, అఘోరింపచేసే. * intelligence అఘోరమైన సమాచారము.
To Defecte
(v), ( a), నిర్మలము చేసుట, శుద్ధిచేసుట, వడియకట్టుట,తేరబెట్టుట.
To Obscure
(v), ( a), చీకటికమ్ముట. this error *d the sense యీ తప్పుచేత అర్థము కలవరించినది.
Fleshy
(adj), కండగలమ మాంసలమైన, పుష్టిగావుండే. part of the thigh పిరుదు.
Indispensable
(adj), అక్కరైన, అగత్యమైన, ఆవస్యకమైన. this is * ఇదిలేక వల్ల కాదు. this payment was * ఈ రూకలు చెల్లించక విధిలేదు.that dictonary is * to a student విద్యార్ధికి ఆ నిఘంటువు ఆవశ్యకము.అనగా అదిలేక గడువదు.
Strut
(n), ( s), pride గర్వము, నీల్గు.
Forward
(adj), or impertinent తలకొవ్విన, పెడసరమైన, గడుసైన. I should not be * to believe this నేను ముందుమించి దీన్ని నమ్మను.నేను దాన్ని కొంచెములో నమ్మను. he is very * వాడు గడుసుమనిషి.పెడసరపుమనిషి. he was * to afford then relief వాండ్లను రక్షించడానకువాడు అజాయించలేదు.
Blessedness
(n), ( s), Happiness భాగ్యము, సౌఖ్యము, సుఖము. heavenlyముక్తి, మోక్షము. sanctity పరిశుద్ధత, పావనత. single * వివాహములేకవుండడము, బ్రహ్మచర్యము, కన్నెరికము.
Manauvre
(n), ( s), యుక్తి, చమత్కారము, ఉపాయము, యెత్తుకడ, సేనావిన్యాసము. he made three or four *s ఆ దండును మూడు నాలుగు వ్యూహములుగా పన్నినాడు, విధములుగా నిలిపినాడు.
Feoffee
(n), ( s), అనుభోగి, అనుభవించేవాడు.
To Labour
(v), ( a), and v. n. శ్రమపడుట, కష్టపడుట, ప్రయాసపడుట. he *s for hire వాడు కూలి చేసుకొంటాడు. he was then *ing under fever వాడు అప్పట్లో జ్వరముచేతసంకటపడుతూ వుండెను. he was *ing under great excitment వాడు నిండా కోపావేశముగలవాడై వుండినాడు. they * under a delusion regarding this ఇందున గురించి వాండ్లుభ్రమపడి వున్నారు. he was then *ing under the king's displeasure వాడు అప్పట్లో రాజుయొక్క కోపమునకు పాత్రుడై వుండినాడు. an asthmatic man *s much in speaking ఉబ్బసరోగి మాట్లాడడానకు మహాసంకట పడుతాడు . he has *ed this poem very muchఈ కావ్యమును మహాకష్టపడి రచించినాడు. a *ing man కూలివాడు.
Bib
(n), ( s), బిడ్డరొమ్ముగుడ్డ, అనగా బిడ్డలరొమ్ముబట్టలకు మురికి తగలకుండామెడకు కట్టి రొమ్మున వేలాడవిడిచేగుడ్డ.
Lacquey
(n), ( s), See Lackey.
Sexagenarian
(n), ( s), షష్టిపూర్తి అయినవాడు, అరవై ఏండ్లవాడు.
Convertible
(adj), (add,) these are * terms ఇవి ప్రతి పదములు, యివి యేకార్థములుగా వుండే మాటలు.
Grain
(n), ( s), a single seed of corn గింజ. a * of boild rice మెతుకు.after the * was sown విత్తిన తరువాత. or corn ధాన్యము. a fieldof corn పొలము, మడి, చేను. growing * పంట, పయిరు, సస్యము. or the smallest quantity or any minute particle ఈషత్తు, రవంత.లేశము. a few *s of brimstone రవ్వంత గంధకము. lac in *s లక్కబియ్యము. a * of sand వొక యిసుక. a * of salt వొక వుప్పుకల్లు.he has not a * of sense వాడికి రవంతైనా బుద్ధిలేదు. a * in weightవొక గింజ యెత్తు. one pagoda weight is 52 and a half *s యాభైరెండున్నర గింజల యెత్తు, వొక వరహా యెత్తు అవుతున్నది. a rupeeis 180 *s Troy రూపాయికి 180 గింజల యెత్తు. parched * పేలాలు.blasted or blighted * తాలు. a certain * a crop of which looks as if blighted అరికెలు.or the direction of the fibresof wood చెక్క నాణ్యము.wood of fine * నాణ్యమైన, కొయ్యనాణ్యమైనచెక్క. wood of coarse * ముతకమాను, ముతకచెక్క.against the *or unwillingly అసమ్మతిగా, అసమ్మతిగా చెల్లించినాడు. he is a rogue in * వాడు నిలువెల్లా విషము, వట్టి దొంగ. this clothwas dyed red in * but the others are not యీ గుడ్డకు వేసి వుండేయెర్రచాయ నిండుచాయేగాని కడమవి కావు. cross *ed క్రూరమైన, మూర్ఖమైన,మొండియైన.
Cake
(n), ( s), ఫలహారము, పిండివంట, అపూపము, మిఠాయి. a * of wax మయినపు అడ. a * of copper రాగిబిళ్ల. a * of tamarind చింత పండు అడ. a * of colour వర్ణపు బిళ్ల, వర్ణపు ఖడ్డి. oil * or linsed oil * గానుగ పిండి. the residue of the seed of the Bassia longifolia యివ్పపిండి. a * of cow dung పిడక. the blood formed a * over the wound ఆ పుంటి మీద నెత్తురు గెడ్డ కట్టుకొన్నది, పక్కు కట్టుకొన్నది. or fool వెర్రి ముఖము.
Truce
(n), ( s), a cessation of hostilities సంధి, యుద్ధము లేకుండానిలిచివుండడము, కొంత కాలము వరకు యుద్ధము చేయకుండా వుందామని చేసుకొన్ననియమము. they made a * for ten days యుద్ధాన్ని పది దినాలు నిలిపిపెట్టినారు.they quarrelled for sometimes but at present there is a * కొన్నాళ్లుపోట్లాడుతూ వుండినారు గాని యిప్పట్లో కొంచెము నిమ్మళించి యున్నారు. a * to thesereflections ! యీ ఆలోచనలు యింత మట్టుకు చాలును.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Uncompounded Of is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Uncompounded Of now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Uncompounded Of. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Uncompounded Of is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Uncompounded Of, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close