(adj), చేరిన, సంబంధించిన, సంధించిన. accounts * with thisయిందులో చేరిన లెక్కలు. a * letter సంయుక్తాక్షరము. * by marriage వివాహసంబంధము గల, వియ్యమందిన. how is he * with you వాడు నీకేమి కావలెను, వాడికి నీకేమి సంబంధము. people who are * with him వాడి వాండ్లు, వాడికి కావలసినవాండ్లు. people * with the press అచ్చువాండ్లు. people * with trade వర్తకులు.