Telugu Meaning of To Soften

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Soften is as below...

To Soften : (v), ( a), మెత్తగా చేసుట, మెదుపుట, మెత్తపడేటట్టు చేసుట. these words*ed his heart యీ మాటలవల్ల వాడి మనసు కుదుటపడ్డది. all that cheers or*s life ప్రాణానికి సుఖముగానున్ను నెమ్మదిగానున్న వుండేటివియెల్లా. wishing to * these bitter tidings చావమర చెప్పవలెనని. you must * your language నీవు యింత క్రూరముగా మాట్లాడరాదు. this *ed the pain యిందు వల్లనొప్పి ముట్టుబడ్డది. milk and sugar * tea తేయాకు యొక్క వెగటును బెల్లమున్ను పాలున్నుఅణుస్తున్నది. fire *s iron నిప్పు యినుమును మెత్తగా చేస్తున్నది, అనగా నిప్పున కాగిన ఇనుము యెట్లా కొట్టితే అట్లా సాగుతున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ajar
(adv), ఓరవాకిలిగా. the door was * ఆ తలుపు ఓరవాకిలిగా వుండినది.
Avatar
(n), ( s), అవతారము.
Proviso
(n), ( s), నిబంధన, వొడంబడిక.
Went
(past tense of the verb toGo), he went వెళ్ళినాడు.
Swiss
(adj), of or belonging to Swizerland స్విట్జర్లాండు దేశసంబంధమైన. a * girl ఆ దేశపు పడుచు.
To Exhale
(v), ( a), బయటవిసురుట, బయట విడుచుట. the rose *s a sweet scent రోజా పుష్పము మంచి వాసన కొట్టుతున్నది. the tank *s a cloud of mist ఆ గుంటలోనుంచి పొగమంచు లేస్తున్నది.
White
(adj), తెల్లని, శుక్లమైన. * chalk సీమ సున్నము. * waxకాచి బాగుచేసిన తెల్లమయినము. * marble పలుగురాయి. * clayపాలమన్ను, సుద్ద. * vitriol పాలతుత్తము. white-brown paper, orwhity-brown paper పొట్లముకట్ఠే కాకితము. (Baker's Chroniclepage 426, anno 1624) says, Coarse paper, commonly called Whitebrown paper was first made in England in James the first's time. White n. s. తెలుపు. శ్వేతము, ధవళము, తెల్ల వర్ణము. the * of the eyeతెల్లగుడ్డు. the * of an egg గుడ్డులోనిసొన, గిజురు. the blacks in the town rose against the whites నల్లవాండ్లు తెల్లవాండ్ల మీదికి రేగినారు. in Africa "the whites' signify Europeans తెల్లవాండ్లు, జాతి వాండ్లు.
Wood-note
(n), ( s), forest musick వనకలస్వనము, వనకల నాదము.
Despair
(n), ( s), నిరాశ, దిక్కులేని.
Cham
(n), ( s), (of Tartary) టార్టరి దేశాధిపతి.
MER 727Merit
(n), ( s), గుణము, యోగ్యత, అతిశయము. he had the * of supporting them వాండ్లను సంరక్షించిన పుణ్యము వాడికి కలిగినది. he had the * of confessing his crime తప్పును వొప్పుకొన్నాడనే ఘనత వాడికి కలిగినది. he had no great * in knowing French, for his mother was a French woman వాడితల్లి ఫ్రెంచిది గనుక వాడికి ఫ్రెంచి తెలియడము అతిశయముకాదు. he is a man of no * అయోగ్యుడు. he made a * of paying his debts తన అప్పులను చెల్లించడమే వొక ధర్మమన్నాడు. he makes a * supporting his mother తన తల్లిని కాపాడడమే వొక పుణ్యమంటాడు. the * fostering minute శిష్టపరిపాలన నిర్ణయ పత్రిక, అనగా ఆయా వుద్యోగస్థుల యోగ్యతలను యేర్పరచి వ్రాసిన పత్రిక. he has the * of having discovered that art యీ శాస్త్రమును చేసిన పుణ్యము వాడిది. he got his *s వాడికి తగినట్టు జరిగినది. we tried the case on it's *s ఆ వ్యాజ్యము యొక్క మూలమును పట్టి విచారిస్తిమి. the Judge went into the *s of the case ఆ వ్యాజ్యము యొక్క సారాంశమును విచారించినాడు. do you know the relative *s these two grammars? యీ రెండు వ్యాకరణములకు వుండే తారతమ్యము నీకు తెలుసునా.
To Tremble
(v), ( n), to shake వణుకుట, అదురుట, కంపించుట, కదులుట.
To Pirate
(v), ( n), వాడలను దొంగలించడానకై సముద్రము మీద తిరుగుట.
Fuzzball
(n), ( s), కుక్క గొడుగువంటి వొక తరహా కాయ.
Stew
(n), ( s), meat prepared by boiling నిప్పున వెచ్చచేసిన ఆహారము.he was in a * నిండా దిగులు పడ్డాడు. a bagnio లజ్జలు వుండేయిల్లు, గుడిసెవేట్లు వుండే యిల్లు. they haunt the *s లంజల యిండ్లవద్ద తారాడుతూ వున్నారు.
Meaning
(n), ( s), అర్థము, తాత్పర్యము, భావము. what could be his *in doing so? అట్లా చేయడానికి వాడి భావమెట్టిది. double * ద్వ్యర్థి, శ్లేష, వ్యంగ్యము. he (*ing your brother) వాడు, అనగా నీ తమ్ముడు.
Unauthoratatively
(adv), దుర్బలముగా, ఆధారము లేకుండా.
Ambrosial
(adj), అమృతమయమైన, దివ్యపరిమళముగల.
Multitude
(n), ( s), బహుళ్యము, అనేకత్వము, సమూహము, ప్రజ, గుంపు. there is a * of proofs regarding this యిందుకు అనేక దృష్టాంతములున్నవి. great *s బహుజనము. he did it to please the * లోకులను సంతోషపెట్టడానకై చేసినాడు.
Fragment
(n), ( s), ఖండము, తునక, బద్ద, వక్క, ముక్క. It wentto * s వక్కాముక్కలైపోయినది. the *s of diamonds రవపొళ్లు,రవుతనకలు.poetical *s చాటుపద్యములు, చిల్లర కావ్యములు . a book whichis in *s శిథిలముగా వుండే గ్రంథము. the * s of the Rigveda ఖిలరుక్కులు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Soften is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Soften now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Soften. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Soften is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Soften, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close