Telugu Meaning of Cham

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cham is as below...

Cham : (n), ( s), (of Tartary) టార్టరి దేశాధిపతి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Take
(v), ( n), ప్రవర్తించుట, పట్టుట. he took to the study very kindly నిండాఆశగా చదివినాడు. he took to the church పాదిరి అయినాడు, పాదిరి వుద్యోగములోప్రవేసించినాడు. he took to the road or he ran away దారి కొట్టి దోచే దొంగఅయినాడు, పారిపోయినాడు. he took to the hill కొండతట్టుకై పారిపోయినాడు,వేటకు పోయినాడు. the child took to him ఆ బిడ్డ వాని మీద ఆశగా వున్నది. the boydid not * to his book వానికి చదువు మీద ఆశ లేదు. he has taken to thebottle తాగడములో పడ్డాడు. he took to his heels పారిపోయినాడు, వురికినాడు. hetook to his bed మంచమెక్కినాడు, రోగము వచ్చి పడుకొన్నాడు. the cat took to atree ఆ పిల్లి చెట్లో దాగుకొన్నది.
Sal Or Saul
(n), ( s), a sort of wood సర్జకము, గుగ్గిలము.
To Amerce
(v), ( a), విధించుట, శిక్షవిధించుట, అపరాధము విధించుట. they amercedhim in the sum of 10 rupees వాడికి పది రూపాయలు అపరాధము విధించినారు.
Carter
(n), ( s), బండివాడు, బండి తోలేవాడు.
Elohim
(n), ( s), భగవంతుని నామము. in Ps. lxxii. 1. ఈశ్వర. A+ in verse6 దేవతా.
Flyflap
(n), ( s), చామరము, కుంచె.
Varnished
(adj), made bright with oil మైరుగునూనె పూయబడ్డ.
Calif, Caliph
(n), (s.), ఖలీఫ, తురకలలో సేనాధి పతి.
Retaliation
(n), ( s), ప్రతికారము, ప్రతికిప్రతి, ఈడుకుయీడు.
Gratuituos
(adj), నిర్నిమిత్తమైన, నిర్హేతుకమైన, నిష్కారణమైన. this act was quite * on his part వాడు స్వేచ్చగా దీన్ని చేసినాడు తనకుతానే దీన్ని చేసినాడు. the doctor gave * attendance వాడు వూరికె వైద్యము చేసినాడు, పుణ్యానికి వైద్యము చేసినాడు. his * assistancegained us the victory ఆయన వుపకారముచేత మాకు జయము కలిగినది.* or unpaid services పుణ్యానికి చేసిన పనులు. this is a * assertionయిది నిరాస్పదమైన మాట, యిది వూరికే చెప్పినమాట. * abuse నిష్కారణముగాతిట్టినతిట్టు. he gave them * abuse వాండ్లను నిర్హేతుకముగాతిట్టినాడు. these observation of yours are quite * నీవు యీ మాటలనరాదు.
Impertinence
(n), ( s), అధిక ప్రసంగము, అమర్యాద, కొంటెతనము, తుంటతనము,పొగురుపోతుతనము.
Duenna
(n), ( s), పేద్దతలగా ఉండేటిది. or housekeeperఇంటియజమానురాలు.
Cream
(n), ( s), మీగడ, సంతానిక. or noblest part సారాంశము. the * of the jokewas this ఆయోగతాళిలో వుండే స్వారస్యము యేమంటే.
Lineaments
(n), ( s), రూపురేఖ, ఆకారము, ఆకృతి, అవయవము. the larger * are closely similar ముఖ్యమైన అవయవములు సమానముగా వున్నవి.
Oblong
(adj), నిడుపు వాటుగా వుండే, వెడల్పు కంటే నిండా నిడివిగ వుండే. a plantain is of an * shape అరిటి పండ్లు నిడివిగా వుంటవి. an * quadrangle (the shape of this volume) యీ పుస్తకము నాలుగు మూలలు గలిగి నిడివి వాటు ఆకారము గలదిగా వున్నది.
Notice
(n), ( s), విచారణ, పరామరిక, సమాచారము, ప్రకటన. or advertisement ప్రకటన కాకితము, చాటింపు. he sent me * నాకువర్తమానము పంపించినాడు. I recievedd * of his arrival వాడుచేరిన సమాచారము నాకు తెలిసినది. It escaped my * అది నాకు తగల లేదు. this will not escape his * యిది వాడికి దాగదు, తెలియక పోదు. they gave * of the sale అమ్మకమును గురించిప్రకటన చేసినారు. I brought this to his * దీన్ని ఆయనకుతెలియ చేసినాను. the sheriff sold the house at a short * నాజరు ఆ యింటిని వ్యవధానము లేకుండా అమ్మినాడు. a book deserving * ముఖ్యమైన గ్రంథము. this is an objection worthy of * యిది ముఖ్యమైన ఆక్షేపణ, ఘనమైన ఆక్షేపణ. these do not deserve * యివి స్వల్పములు, విముఖ్యములు. he thrust himself into * తానే పోయి యెదట పడ్డాడు. he took no * of me నన్ను వుపేక్ష చేసినాడు, నన్ను అలక్ష్యము చేసినాడు, నన్ను విచారించలేదు. I saw I had been robbed but took no * of it నా సొమ్ము కొళళపోయినది తెలిసిన్ని తెలియనట్టు వుంటిని.
Nunnery
(n), ( s), సన్యాస స్త్రీల మఠము.
Athwart
(adv), అడ్డముగా.
Odious
(adj), అసహ్యమైన, రోతైన, పాపిష్టి. an * book పాపిష్టి పుస్తకము.
Rowball
(n), ( s), a certain Indian fish మాగచేప, మేవచేప.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cham is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cham now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cham. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cham is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cham, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83314
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79231
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63355
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57523
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39060
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38112
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28456
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27891

Please like, if you love this website
close