Telugu Meaning of Marasmus

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Marasmus is as below...

Marasmus : (n), ( s), consumption, a disease క్షయరోగము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Telegraph
(v), ( n), దూరమునుండి సంకేతము చేత తెలియచేసుట, మాట్లాడుట. he *ed to me to come నన్ను రమ్మని సంజ్ఞా యంత్రము చేత తెలియచేసినాడు.
To Dictate
(v), ( a), యెరుకచేయుట, బోధించుట, విధించుట, చెప్పివ్రాయించుట.they write while he *s చెప్పతూ వుండగా వీండ్లు వ్రాస్తున్నారు,వాడు చెప్పడము వీండ్లు వ్రాయడము.
Blain
(n), ( s), బొబ్బ, కురుపు.
To Run
(v), ( a), దూర్చుట, పొడుచుట, గుచ్చుట. he * his head against mine వాడి తలను నా తల మీద తాకించినాడు. he ran his horse against mine వాడి గుర్రము నా గుర్రము మీద వచ్చి పడ్డది. (in racing) వాడి గుర్రమును నా గుర్రమనుతో కూడా పందెమునకు విడిచినాడు. the bull ran his head at me and wounded me ఆ యెద్దు నన్ను పొడిచి గాయము చేసినది. they ran him down or reviled him వాణ్ని దూషించినారు. he ran the gauntlet సాహసము చేసినాడు. he ran a pin itno his hand వాడి చేతిలో సూది గుచ్చుకొన్నాది, సూదితో పొడుచుకొన్నాడు. he ran the lead into balls ఆ సీసమును గుండ్లుగా పోసినాడు. he ran a splinter into his hand వాడి చేతిలో పేడు గుచ్చుకొన్నది. he ran a muck వెర్రి సాహసము చేసి కత్తి యెత్తుకొని ప్రాణమునకు తెగించి బైలుదేరినాడు, యీలాగంటి వాడు అడ్డము వచ్చిన వాండ్లను చంపి తుదకు తానున్ను చంపబడుతాడు. In doing this he ran a risk of killing thechilds దీన్ని చేయడములో ఆ బిడ్డను చంపక తప్పినాడు. he ran the sword through her heart ఆ కత్తిని దాని రొమ్ములో దూయపొడిచినాడు.he ran the rope through the ring ఆ వలయములో తాటిని దూర్చినాడు.she ran her fingers through her hair and knotted it తలగీరి కొప్పు వేసుకొన్నది. he ran up a long account there వాడి మీద నిండా లెక్క మోశినది. he ran up a long account against me నా మీద నిండా లెక్క మోపినాడు. he ran the house up in six months ఆరు నెలలో యింటిని త్వరగా కట్టి తీర్చినాడు. to * goods or smuggleసుంకము చెల్లించకుండా సరుకును దొంగతనముగా తీసుకొనిపోవుట.
To Wave
(v), ( a), to move, to brandish ఆడించుట, విసురుట, వీచుట,ఝళిపించుట. she *d her hand to me as a sign that I should come తన తావుకు రమ్మని చెయ్యాడించినది. he *d the flag ధ్వజమును వూచినాడు. they ran along waving their torches దీవిటీలను విసురుకొంటూ పరుగెత్తినారు. I * this objection at present యీ ఆక్షేపణను యిప్పుడు మానుకొంటాను.
Immethodically
(adv), అక్రమముగా, అకటవికటముగా.
Undemonstrable
(adj), not capable of fuller evidence అనుమేయించ కూడని,రూఢి పరచకూడని, సిద్ధాంతము చేయతగని. his claim is * వాడి వ్యాజ్యము రూఢిపరచకూడనిదిగా వున్నది.
To Indict
(v), ( a), to charge any person by a written accusation beforea court of justic న్యాయస్థలములో వ్రాతమూలముగా వొకరి మీద నేరముగురించి వ్యాజ్యము తెచ్చుట, నేరము మోపుట.
To Hough, Hok Or Hoff
(v), (a.), మడమలు, తెగగొట్టుట, గుదికాలు నరము తెగకొట్టుట.
To Sing
(v), ( a), కొనియాడుట, వర్ణించుట. they sang his praise వాణ్ని కొనియాడినారు, శ్లాఘించినారు. he sang her beauty దాని అందమునువర్ణించినాడు.
Corrupted
(adj), చెడిపోయిన, కుళ్లిన, మురిగిన, అభాసమైన. Sanscrit words * inTelugu are called తద్భవములు. * Telugu words అభాసాంధ్రపదములు. a * text అభాసముగా వుండే శ్లోకము.
Delibertately
(adv), ఆలోచన పూర్వకముగా, కావలెనని.బుద్దిపూర్వకముగా, యోచించి. he did it * ఆలోచన పూర్వకముగాచేసినాడు, కావలెనని చేసినాడు, యెరిగి చేసినాడు.
And
(conj), మరిన్ని, న్ని, న్ను. he * I went there వాడున్ను నేనున్ను పోతిమి,వాడు నేను పోతిమి. more * more మరిమరీ. here * there అక్కడక్కడ. day *night రాత్రీపగలు. now * then అప్పుడప్పుడు. It fell down * broke పడిపగిలినది.he came * sat down వచ్చి కూర్చుండినాడు. Tell me * I will do it నాతోచెప్పినట్టైతే చేస్తాను. God is a spirit * they that worship him must worshiphim in spirit * in truth దేవుడు ఆత్మే అయినందున అతణ్ని పూజించే వాండ్లు ఆత్మలోసత్యముగా పూజించవలెను. * yet అయినా, అయినప్పటికిన్ని.
Shot-silk
(n), ( s), ఒక విధమైన పట్టుగుడ్డ, డమాసు.
Unfilled
(adj), not filled నించబడని, సంపూర్ణము చేయబడని.
Casuallty
(n), ( s), విపరీతము, దైవీకము. we had six casualities మా దండులోఆరుగురు చచ్చినారు. Return of casualities చచ్చిన వాండ్ల లెక్క.
Huge
(adj), (add,) she is a * favourite with all దానిమీదఅందరికిన్ని నిండాదము.
Wallopoing
(adj), walking awkwardly వికారముగా నడిచే.
Panic
(n), ( s), విస్మయము,అకస్మికముగా పుట్టిన దిగులు,నిర్నిమిత్తముగా పుట్టిన దిగులు.the troops were siezed with a * అదండుకు నిర్నిమిత్తముగా వొక దిగులు యెత్తినది.
Canopied
(adj), కురాళము కట్టిన. * with boughs శాఖాఛాదితమైన, కొమ్మల చేత కప్పబడ్డ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Marasmus is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Marasmus now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Marasmus. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Marasmus is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Marasmus, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close