Telugu Meaning of To Telegraph

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Telegraph is as below...

To Telegraph : (v), ( n), దూరమునుండి సంకేతము చేత తెలియచేసుట, మాట్లాడుట. he *ed to me to come నన్ను రమ్మని సంజ్ఞా యంత్రము చేత తెలియచేసినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Flamingo
(n), ( s), రాజహంస, వొక తరహా యె ర్రని కొంగ. See Madras Jour. XII.217.
Grave
(adj), or solemn. గంభీరమైన. at hearing these words shebecame * యీ మాట విని మూతిముడుచుకొని వుండినది. who can be * at such a sight దీన్ని చూస్తే యెవరు నవ్వకుండా వుందురు. theseare * imputations యివి చెడుతప్పులు. a matter of * importanceఅతిముఖ్యమైన విషయము. a * book, or religious treatise భక్తి గ్రంథము.or very bad చెడు, చెడ్డ, మహా, the * accent (in grammer) ఉదాత్తస్వరము.
Little
(adv), కొంచెముగా, కొద్దిగా. a * after యింకా రవంతసేపటికి, రవంతతాళి.a * before కొంచెము ముందర, రవంతమునుపు. They said * to me నాతో నిండా చెప్పలేదు.
Allusion
(n), ( s), గురించినది, సూచన, జాడ. In our conversation he made no *to the marriage మా సంభాషణలో ఆ పెండ్లి యొక్క సూచనను వాడు యెత్తలేదు.
Incantation
(n), ( s), మంత్రము, మంత్రోచ్చారణము, మంత్రముచేత స్వాధీనము చేసుకోవడము.
In, In
(adv), లోకి, లోపల. * mere justic or justly న్యాయముగా. * vain orvainly వ్యర్ధముగా. * the end or ultimately తుదకు. he went * my place నాకు బదులుగా పోయినాడు. he went * my name నా మనిషిగాపోయినాడు. we came * haste అవసరముగా వచ్చినాము. she was then * tears అది అప్పుడు కండ్ల నీళ్ళు పెట్టు కున్నది. * obedience to the command ఆజ్ఞప్రకారము. * the lump మొత్తముగా. they came * a mob గుంపుగా వచ్చిరి. they came * thousends వేలతరబడిగావచ్చిరి.mangoesare not * at present ఇంకా మామిడికాయల కాలము రాలేదు, ఇదిమామిడికాయల కాలము కాదు. the act of going పోతూవుండగా. the line is all * and out అవసరముందు వెనుకగా యున్నది,వంకర టింకరగా యున్నది.he * for it అది వాడికి తప్పదు. * fact మెట్టుకు. * future ఇక మీదటికి. he paid it partly * money and partly * kindరొక్కముగా కొంత,సరుకులుగా కొంత చెల్లించినాడు. walk * sir ! లోపలికిరండయ్యా. he cane * లోగా వచ్చినాడు. they did not let me * నన్నుప్రవేశించ నీయలేదు. the post is * but there are no letters for you తపాలు వచ్చినది గానీ నీపేర వుత్తరములులేవు. a father * lawమామగారు. mother * law అత్తగారు. joint sisters * law ఏరాండ్లుతోడికోడండ్లు. In followed by ing, is expressed chiefly by గా. thushe gave the deposition * writing వ్రాతమూలముగా వాజ్మూలమిచ్చినాడు. inability, n. s. ఆశక్తి, అసామర్ధ్యము, దౌర్భల్యము. through his * to pay itదాన్ని చెల్లించడానికి శక్తి లేనందున.
To Measure
(v), ( n), కొలగా వుండుట. this cloth *s ten yards. ఆ గుడ్డ పది గజాలు వున్నది. this room *s 30 feet యీ యిల్లు ముప్ఫైయడుగలు వున్నది.
Catalque
(n), ( s), గోరివలె కట్టినది, ముహర్రములో అల్లాను పెట్టడానకు గోంవలె కట్టిన చప్పరము.
Game
(n), ( s), ఆట. he lost the * ఆటలో వోడినాడు. he got the *ఆటలో గెలిచినాడు. they made * of him వాణ్ని యెగతాళిపట్టించినారు. at dice జూదము. in hunting వేటకు అర్హతమైనపక్షి మృగాదులు. there is much * in this wood యీ అడివిలోమంచివేట చిక్కును, షికారు చిక్కును అనగా వేటకు అర్హమైనపక్షిమృగాదులున్నవని భావము. this cock is not * యిది జగడపుపుంజుకాదు. యిది ధైర్యములేని పుంజు. he was * little fellow or he was a * cock వాడు మంచిధీరుడు, ధైర్యవంతుడు. I see that he is athis old * వాడి యెప్పటి గుణము విడవలేదు.
To Step
(v), ( n), అడుగుపెట్టుట, తొక్కుట. to go పోవుట, నడుచుట.when he stepped ashore గట్టున దిగేటప్పటికి. he stepped asideతొలిగినాడు. he stepped down into the pond గుంటలో దిగినాడు.they stepped forward వాండ్లు ముందరికి వెళ్లినారు, ముందరికినడిచినారు. they stepped forward to assist him వాడికి సహాయముచేయడానకై బైలు దేరినారు. * in లోనికిరా. they stepped into his estate వాడి ఆస్తి వీండ్లకు వచ్చినది. they stepped out of doorsయింట్లోనుంచి బైటికి వెళ్ళినారు. they stepped over the stair మెట్లెక్కి దిగిపోయినారు. when he stepped up to me నా వద్దికి వచ్చేటప్పటికి. they stepped up to him వాడి వద్దకి వచ్చినారు.
Tyrannic
(adj), cruel క్రూరమైన.
Commissioner
(n), ( s), అధికారి, అధికారపత్రిక యిచ్చి పంపబడ్డ ప్రభువు.
Unanimously
(adv), ఏక వాక్యముగా, ఏకగ్రీవముగా. they * blamed this వాండ్లందరు యేకస్థులై దీన్ని కారాదన్నారు.
Recorder
(n), ( s), he who writes గ్రంథములో వ్రాసుకొనేవాడు, మునిషి. he whojudges న్యాయాధిపతి. a lute వీణ.
Magnificently
(adv), దివ్యముగా, ఘనముగా, డంభముగా.
Gotten
(part,pass of get), సంపాదించిన. See To Get ill -gottenwealth అన్యాయార్జితవిత్తము.
To Retain
(v), ( a), to keep పెట్టుకొనుట, ఉంచుకొనుట, ఉంచుట, నిలుపుకొనుట. you must * your hold నీవు పట్టినపట్టు విడవరాదు.this cloth *s the colour well యీ గుడ్డ చాయ పోదు. he did not * possession of the country పట్టిన వూరును తన స్వాదీనములో పెట్టుకోలేదు. a child's memory will not * such a long word అంత నిడుపుమాట ఆ బిడ్డ యొక్క జ్ఞాపకములో నిలవదు. he did not * the medicine on his stomach తిన్న మందు వాడి కడుపులో యింద లేదు, నిలవలేదు. he *ed ten new servants కొత్తగా పదిమంది పని వాండ్లను పెట్టుకొన్నాడు.
To Shed
(v), ( a), కార్చుట, రాల్చుట. the clouds * rain మేఘము వర్షిస్తున్నది.they * his blood వాన్ని చంపినారు. she * tears కన్నీళ్లు విడిచినది,కన్నీళ్లు కార్చుకొన్నది. the horse * his teeth ఆ గుర్రానికి పండ్లుపడిమొలుస్తున్నవి. after the child * his teeth ఆ బిడ్డకు పండ్లు పడ్డ తర్వాత.the antelope *s it's horns every year దుప్పులకు ప్రతి సంవత్సరము కొమ్ములు రాలుతవి. the bird * it 's feathers ఆ పక్షికి రెక్కలు రాలినవి.the shedde of blood ఘాతకుడు, బ్రహ్మహత్యగాడు.
Drag
(n), ( s), net విసురువల. an instrument with hooks పాతాళబేది, గాలము, దీనితో నీళ్లల్లో పడివుండే శవాన్ని యెత్తుతున్నారు.
Likemindedness
(n), ( s), ఏకమనస్కత్వము, ఒకటే మనస్సుగా వుండడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Telegraph is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Telegraph now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Telegraph. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Telegraph is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Telegraph, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149844
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113053
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close