Telugu Meaning of Bloodless

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Bloodless is as below...

Bloodless : (adj), రక్తహీనమైన, నెత్తురు చచ్చిన, తెల్లపారిన. * sacrifice సాత్విక పూజ, పిష్టపశు మేధము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Chicken
(n), ( s), కోడిపిల్ల, కోడి. chickens కోడి పిల్లలు, కోళ్లు. (the vulgar word at Madras is సగము కోడి.
Indented
(adj), నొక్కుబోయిన, మొర్రిబోయిన, సొట్టబోయిన. the brass cup was * by the blow పగడము చేత యిత్తడిగిన్నె నొక్కు పోయినది. the edges of the knife was * ఆ కత్తి యొక్క అంచు మొర్రుపోయినది.the shore was * with small creeks ఆ కట్టలో సన్నసన్న కాలవలచేత గండిగండిగా వుండినది. the mogili leaf has * edges మొగిలాకు అంచులు పండ్లుపండ్లు గా వుంటవి. the edges of the Rose leaf are * రోజా ఆకుల అంచులు నొక్కులు నొక్కులుగావుంటవి,కొవవలి అంచువలె వుంటవి. the road was * with rides దోవ నిమ్నోన్నతముగా వున్నది, మిట్టా పల్లములుగా వున్నది,దంతురముగా వున్నది. these horses were * for ఈ గుర్రాలుకావలనని వ్రాసుకోబడ్డవి.
To Disarm
(v), ( a), ఆయుధాలు తీసివేసుట, నిరాయుధుణ్నిగా చేసుట.చెయ్యెత్తకుండా చేసుట, పండ్లు పెరుకుట. they *ed him అతని ఆయుధాలుతీసివేసినారు. these words *ed him అతని ఆయుధాలు తీసివేసినారు.these words *ed him యీ మాటలు విని అణిగిపోయినాడు, చెయ్యెత్తలేకపోయినాడు.యీ మాటలు విని వెనక్కు తీసినాడు. this behaviour of hers *ed himఆమె యిట్లా చేసేటప్పటికి అట్టే అణిగి వూరికె వుండినాడు. at thisvillage the peacocks * the people by confiding in them యీ వూళ్లోనెమళ్లు మనుష్యులను నమ్మినందున వాండ్లు వాటి తెరుపు పోవడములేదు. this medicine *ed the fever యీ మందు జ్వరమును అణుస్తున్నది.
To Unskin
(v), ( a), to flay తోలు దోచుట. they *ed the tiger ఆ పులి తోలునుదోచినారు.
Drearily
(adv), భయంకరముగా, అఘోరముగా, బావురుమని.
Facsimile
(n), ( s), (A match) ప్రతిగా వుండేటది, తుల్యముగా వుండేటిది.సరిగ్గా వుండేటిది, తద్వత్తుగా వుండేటిది. he wrote a * of my hand వాడుతద్వత్తు నా మోడిగా వ్రాసినాడు. his poem is a * of the other ఆకావ్యమును చూచి తూచా తప్పక అది యెట్లా వున్నదో అట్లాగే తాను వొక కావ్యమునుచెప్పినాడు.
Virulent
(adj), venomous ఉగ్రమైన, తీక్ష్ణమైన, క్రూరమైన, విషమైన. * languaage దూషణ.
Kelp
(n), ( s), సముద్రపు పాచి, సముద్రపు పాచి యొక్క భస్మము.
To Damage
(v), ( n), నష్టమౌట, చెడిపోవుట.
Philosopher's -stone
(n), ( s), స్పశ ్ వేదిమణి, యినుము మొదలైన వాటిని బంగారుచేసే గుళిక.
Armadillo
(n), ( s), ఉడుమువంటి ఒక జంతువు, దీని వొంటి మీద వెంట్రుకలు లేవు. దీన్నితెలుగులో అలుక, ఆలుగ, ఆలువ యనిన్ని అంటారు. సంస్కృతములో నఖమృగమనియంటారు.
Posse
(n), ( s), Posse comitatus గుంపు. of police పోలీసువాండ్లకు సహాయముగావచ్చిన గుంపు.
Scald
(n), ( s), వేణ్నీళ్లు, బొబ్బలు, వేణ్ణీళ్లు తగిలి అయినపుండు.
Stout-hearted
(adj), ధైర్యముగల.
Secrecy, Secresy
(n), (s.), రహస్యము, అంతరంగము, ఏకాంతము.
Thunderstruck
(adj), భయబ్రాంతమైన, మానుపడ్డ, వితాకుపడ్డ. he was * at thisఇందుకు ఆశ్చర్యపడ్డాడు.
Axes
(n), ( s), plu of Axe గొడ్డలి. and also the plu. of Axis.
To Continue
(v), ( n), వుండుట, యెడతెగకుండా వుండుట. you must * to write నీవుయింకా విడవకుండా వ్రాస్తూ వుండవలసినది. the weather *s cold యింకాచలివిడవలేదు. the work still *s యింకా ఆ పని జరుగుతూ వున్నది. letters * tobe received జాబులు విడవకుండా వచ్చి చేరుతున్నవి. It *s in a line అది విడవకవరసగానే వుంటూ వున్నది. besides, *ed he, I do not know whether this istrue యిది కాకుండా అది నిజమో అబద్ధమో నాకు తెలియదనిన్ని అన్నాడు. and I *edhe , will help you మరిన్ని నీకు సహాయము చేస్తాననిన్ని అన్నాడు.
Flattered
(adj), ఉబ్బిన. I was much * at h is language వాడి మాటలకునేను చాలా వుబ్బినాను, సంతోషించినాను.
Carbon
(n), ( s), బొగ్గు, లేక బొగ్గు యొక్క సారము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Bloodless is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Bloodless now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Bloodless. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Bloodless is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Bloodless, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83625
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79463
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63507
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57668
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39149
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38211
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28488
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28171

Please like, if you love this website
close