Telugu Meaning of Successor

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Successor is as below...

Successor : (n), ( s), వెంబడిగా వచ్చినవాడు, తర్వాత వచ్చినవాడు, బదులుగావచ్చేవాడు. I was his * వానికి తర్వాత నేను వచ్చినాను. who was your *?నీకు తర్వాత వచ్చినవాడు యెవడు. he and his *s in the ministryమంత్రిత్వమునకు వచ్చిన తానున్ను తన తర్వాతి వాండ్లున్ను. my * నా వుద్యోగానికివచ్చినవాడు, నా తర్వాత నాయాస్తికి వచ్చేవాడు. he left heavy debts to his*s తన వెనుక తన యాస్తికి వచ్చేవాండ్లకు నిండా అప్పులు పెట్టి పోయినాడు. he had no *s వానికి సంతానము లేదు, వానికి తర్వాత వానికి కర్తలు లేరు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Darnel
(n), ( s), గురుగాకు, యిది పయిరును చెరిపే ఒక తరహాకలుపు.
Unclosed
(adj), తెరిచి యుండే, మూయని, వికసించి యుండే, ముగియని, తీరని. an *door తెరిచి వుండే తలుపు. an * account తీరని లెక్క, పరిష్కారము కాని లెక్క.
Inaptitude
(n), ( s), తగమి, వొప్పని, జడత, జాడ్జము, బుద్దిసూక్ష్మములేమి. from the * of this role ఈ సూత్రము సరిపడనందున.
Fresco
(n), ( s), Mortar వొక తరహా గచ్చు. a house was paintedin * గచ్చు గోడలమిద చిత్రములు వ్రాసిన యిల్లు. they took their repastin * బయిలులో కూర్చుండి భోజనము చేసినారు.
Scot
(n), ( s), దండుగ. he paid his * వాడికి వేసిన దండుగనుచెల్లించినవాడు.
Teacher
(n), ( s), నేర్పేవాడు, ఉపాధ్యాయులు, శిక్ష చెప్పేవాడు. a spiritual * గురువు,బోధకుడు.
Ascetic
(n), ( s), సన్యాసి.
RES 959 To Resume
(v), ( a), To take back మళ్లీ పుచ్చుకొనుట. he *d the land `నేలను కట్టుకొన్నాడు, జఫ్తీ చేసుకొన్నాడు. he *d his seat మళ్ళీ కూర్చున్నాడు. he *d the bond when it was paid రూకలు చెల్లించి ఆ పత్రాన్ని మళ్ళీ తీసుకొన్నాడు. to begin again మళ్ళీ ఆరంభించుట. he *d his discourse or he *d the subject తిరిగీఅందున గురించి మాట్లాడ సాగినాడు. they *d the trade మళ్ళీ ఆ వర్తకానికి మొదలు పెట్టిరి.
Proportion
(n), ( s), ప్రమాణము, పొంకము, అంగు, పొంకాయింపు, దిట్టము. there is no * between the work done and the money charged ఆయన పని యెక్కడ పట్టిన రూకలెక్కడ. what is the * of the girls to the boys in your school నీ పల్లె కూటములో పిల్లకాయలు యెంత మాత్రానికి పడుచులు యెంత మాత్రము వుందురు. in * తగినట్టుగా. his learning is in * to his age వాడి చదువు వాడి యీడుకు తగినట్టుగా వున్నది. at this marriage there was expended 1000 lb. of rice, 50 lb. of salt and every thing else in * యీ పెండ్లికి వెయ్యి పవున్ల బియ్యమున్ను యాభైపవున్ల వుప్పును దానికి తగుబాటి సమానున్ను పట్టినది. he is liberal in * to his means కలిమికి తగిన శలవు చేస్తాడు. they were rewarded in * to their exertions వాండ్ల వాండ్ల కష్టమునకు తగుబాటి చిక్కినది. out of * to తగక. his head is out of * to his limbs వాడి వొళ్లు వుండే ప్రమాణమునకు తల నిండా పెద్దది. a woman of beautiful *s పొంకమైన అవయవములు గలది, అవయవ సౌష్టవము గలది. in arithmetic సమరాశికము.
Higgler
(n), ( s), కోళ్ళను, కూరలను తీసుకొని వీధుల వెంట తిరిగి అమ్మేవాడు.
To Diddle
(v), ( n), మోసము చేసుట, పితలాటకము చేసుట,వంచించుట.
To Unhorse
(v), ( a), గుర్రము మీద నుంచి పడతోసుట. this blow *d him యీ దెబ్బవాణ్ని ఆ గుర్రము మీద నుంచి తోసినది.
Doctum
(n), ( s), వాక్యము, సూత్రము, విధి, ఆజ్ఞ.
Quickly
(adv), త్వరగా, వడిగా, చురుకుగా, తెప్పున, దబ్బున.
Quantity
(n), ( s), పరిమాణము, మొత్తము మాత్రము. twice the * రెండింతలు,ద్విగుణము. as * of blood శానా నెత్తురు. what * of cotton ? యెంత మాత్రముదూది, యేపాటి దూది. the metals were in different quantities ఆ లోహములయొక్క మాత్రము దూది, యేపాటి దూది. the metals were in different quantitiesఆ లోహముల యొక్క మొత్తము హెచ్చు తక్కువగా వున్నది. a great * విస్తారము. alarge * of salt విస్తారము వుప్పు. In this book there is a great * ofSanscrit యీ గ్రంథములో సంస్కృతము మెండుగా వున్నది. a certain * of waterకొంచెము నీళ్లు. a small * కొంచెము. In poetry మాత్ర, అనగా ఛందస్సులో లఘువుగురువు వీటిలో వచ్చే మాత్ర. these two vowels are of different quantitiesయీ రెండు అచ్చులకున్ను మాత్రలు భేదముగా వున్నవి. these two vowels are ofthe same * యీ రెండు అచ్చులు సమమాత్రలుగా వున్నవి. false quantitiesగణభంగము, మాత్రా భంగము.
To Expel
(v), ( a), వెళ్లగొట్టుట, తరమగొట్టుట, బహిష్కారముచేసుట, తరుముట. to * a demon దయ్యమును తోలుట. they use milk to * poisonవిషము విరగడమునకు పాలును యిస్తారు. they *ed him from the casteవాణ్ని వెలివేసినాడు.
Fasting
(n), ( s), ఉపవాసము, ఉపోష్యము, పస్తు, లంఖనము.
To Abalienate
(v), ( a), పరాధీనము చేసుట. Abalienation, n. s. పరాధీనము.
Footman
(n), ( s), పనివాడు. a running * హర్కారా, డలాయతు. or soldierసిఫాయి, యిది ప్రాచీన యింగ్లిషు పదము.
Cry
(n), ( s), కూత, కేక, మొర, యెలుగు, గొంతు. cries ఏడ్పు, రోదనము. of defianceహుమ్మని తిరస్కరించడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Successor is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Successor now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Successor. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Successor is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Successor, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149847
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113055
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101436
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55842
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51508
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40218
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39121

Please like, if you love this website
close