Telugu Meaning of Abdication

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Abdication is as below...

Abdication : (n), ( s), త్యజించడము, వర్జించడము, విడిచిపెట్టడము, అనగా తన రాజ్యమునుత్యజించిపోవడము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Whale
(n), ( s), the largest of all marine animals పొప్పరమీను,తాడిమీను, అన్నిటికీ పెద్దదిగా వుండే సముద్రపు చేప. a whalingvoyage బ్రహ్మాండమైన చేపలను పట్టబోవడము. whatlebone తాపిమీనుయెముక, పొప్పరమీను యెముక. (ఇది బెత్తమువలె వంగుతున్నది.) one * will produce ten casks of oil ఇటువంటి వొక చేప కొవ్వును కాస్తే పది పీపాయీల నూనె అవుతన్నది. a tub thrown to the * పేద్దపులివలె పైకి దూరే బ్రహ్మాండమైన చేపను అవతలికి మళ్ళించడమునకై విశిరివేసే తొట్టి.
Goldsmith
(n), ( s), కంసలాడు, అగసాలవాడు. or banker, one who keeps money for others in his hands సాహుకారు. a * s bill హుండి.
Corrupt
(adj), చెడిపోయిన, చీకిపోయిన, కుళ్లిన, మురిగిన, పుప్పిపట్టిన, లంచముతీసుకొన్న. or vicious దుర్మార్గమైన, దుష్ట. * practices దుర్వాడికలు. a * judgeలంచగొట్టైన న్యాయాధిపతి. a * word అభాసమైన శబ్దము. a * phrase యాచమాట,గ్రామ్యము. * human nature పతితులు, అనగా మనుష్యులు.
To March
(v), ( n), పోవుట, నడుచుట, కూచీచేసుట. he *ed off లేచిపోయినాడు. the army *ed the morning ఆ దండు తెల్లవారు ఝామున కూచీచేసినది, పోయినది. or towalk gravely వొయ్యారముగా నడుచుట, హోయలుగానడుచుట.
Papacy
(n), ( s), పోపు అనే ఆధిపత్యము. he was raised to the * పోపు అయినాడు.
Horsedealer
(n), ( s), గుర్రాల వర్తకుడు.
People
(n), ( s), జనము, జనులు, ప్రజ, ప్రజలు, లోకులు, మనుష్యులు. rich *ధనవంతులు. Poor * బీదలు. all * అందరు. a few * కొందరు. these * వీండ్లు.those * వాండ్లు. my * నావాండ్లు her * దాని జనము, దాని వాండ్లు. ten * పదిమంది.None- " The people, ***** as an influential and important body is రాజ్. SeeAsiatic Res. XVII.400- 901, where it is stated the Membu people ( inAasm N.E. of Calcutta ) acknowledge no other authority but that ofthe Raj or people generally. Thus like the Americans they arerepublicans. " peoples " "( plural ) అనగా Nations.
To Tether
(v), ( a), మేయడానకై నిడుపుగా దారము కట్టి విడుచుట.
Puffed
(adj), ఉబ్బిన, వూదబడ్డ. he was * with pride వాడికి గర్వము మించినది.
Lure
(v), ( a), డేగ రావడానకై చూపే మాంసము, తీపి, లంచము.
Prickle
(n), ( s), ముల్లు, సన్నముల్లు.
To Match
(v), ( a), సరి యవుట, జత అవుట. no pleasure can * thisయీ సంతోషానికి యీడు లేదు. he *ed diamond యీ వజ్రానికి జత సంపాదించినాడు.I cannot * this horse యీ గుర్రానికి జతదొరకలేదు. this horse will * your horse యిది నీ గుర్రానికి జతగా వుండును. I will * you for this నీవు చేసిన దానికి ప్రతిచేసి కసి దీర్చుకొంటాను. I *ed my horse againsthis వాడి గుర్రానికి నా గుర్రమును పోటిగా పెట్టినాను. or to give in marrigeపెండ్లి చేసియిచ్చుట. he *ed his daughter very well తన కొమార్తెను మంచిచోట పెండ్లిచేసియిచ్చినాడు.
To Sober
(v), ( a), to make calm, to bring him to his senses శాంతపరుచుట,స్మారకము వచ్చేటట్టు చేసుట. the shock *ed him యీ భయము చేత వాడికి స్మారకమువచ్చినది.
Resin
(n), ( s), గుగ్గిలము, సజ్జాకారము, సజ్జరసము. the * of a mango మామిడిపండుమీద పేరి గడ్డగా కట్టుకొన్న జీడి.
Welcome
(adj), producting gladness in its reception; grateful; pleasing స్వాగతము, సంతోషమైన, ప్రియమైన, ఇష్టమైన,అంగీకారమైన. the coolness of this wind was very * to him ఈ గాలియొక్క చలవవాడికి నిండా అనుకూలముగా వుండెను. * news మంచిసమాచారము, క్షేమ సమచారము, అనుకూల సమాచారము. money is * toevery body రూకలు వస్తే అందరికీ సంతోషమే. * guests; persons by whose coming we are glad వీండ్లు వచ్చినదే పదివేలని యెంచబడ్డ అతిథులు. to him all guests are * వాడి యింటికి యెవరు పోయినా వాడికిసంతోషమే. you are * మీరు వచ్చిన దానికి నేను సంతోషించినాను. I saw that I was not * నేను వచ్చినది వాండ్లకు సమాధానములేదని కనుక్కొన్నాను. you are * to lodge in this house నీవు యీ యింట్లో సుఖముగా దిగవచ్చును. you are as * as the flowers in May అంథా నీదే, నీకు వొక అడ్డము లేదు. you are * to do so సుఖముగా అట్లాచెయ్యి.You are * to the horse ఈ గుర్రము కావలిస్తే తీసుకో. you are * to the book ఆ పుస్తకము కావలిస్తే యెత్తుకో. Welcome! Welcome! నీవు వచ్చినది మాబాగు, మాబాగు. they bade him * వానితో నీవు వచ్చినది పరమసంతోష మన్నారు. he made them * to it దాన్ని మహరాజుగా పుచ్చుకొండని అన్నాడు.
Sin
(n), ( s), (add.) in support of తప్పు see adam Clarke's Wks.VI. page 246. The Greek word. like the Hebrew. means error.
Antagonist
(n), ( s), వైరి, విరోధి, యెదిరి, శత్రువు. the * forces యెదిరిబలము.
Debarkation
(n), ( s), వాడమీద నుంచి దిగడము, దించడము.
Fearless
(adj), నిర్భయమైన, ధైర్యమైన.
Practitioner
(n), ( s), శాస్త్రి, యిది డాక్టరుకు లాయరుకు చెల్లే మాట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Abdication is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Abdication now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Abdication. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Abdication is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Abdication, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close