Telugu Meaning of Puffed

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Puffed is as below...

Puffed : (adj), ఉబ్బిన, వూదబడ్డ. he was * with pride వాడికి గర్వము మించినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Decoit
(n), ( s), ( Indian word a gang robber ) బందిపోటుదొంగ.
Fatherland
(n), ( s), స్వదేశము, తమ దేశము, జన్మభూమి. though bornin India he considers England his * ఇండియా దేశమందు పుట్టినప్పటికిన్నియింగిలండే స్వదేశమని భావిస్తారు.
Unsurpassed
(adj), not exceeded అసమానమైన.
Foregoing
(v), ( a), గతమైన, గడిచిపోయిన. the * facts will prove thisయిందాక చెప్పిన సంగతులచేత యిది రూఢమౌను. the * words యిందాకటిమాటలు ముందు చెప్పిన మాటలు.
A Taunt
(n), ( s), a ఎత్తిపొడుపుమాట, ఎగతాళి మాట, తక్కువమాట, నింద, కుత్సితముగాచెప్పిన మాట.
Arched
(adj), కమానుగా కట్టిన, విలువంపుగా చేసిన, విలువంపైన, అర్ధచంద్రాకారమైన. * roof కమాను రీతిగా కట్టిన పై కప్పు.
Childbed
(n), ( s), ప్రసవము, కానుపు. a woman in * బాలింతరాలు.
Era
(n), ( s), శకము, కాలము. Fifty years before our * ఖ్రైష్టు పుట్టేముందుయాభై యేండ్లకు. See Epoch. According to their * వారి సంఖ్య ప్రకారము.
Sweat
(n), ( s), చెమట, స్వేదము. we live by the * of our browమేము చెమట తీశివేశి బ్రతికేవారము.
Architect
(n), ( s), or builder కట్టేవాడు, శిల్పి. the great * ప్రపంచ సృష్టికర్త. hewas the * of his own fortunes వాడి ఐశ్వర్యమునకు వాడే కారకుడు.
Need
(n), ( s), అక్కర, అగత్యము, అవసరము. or poverty దారిద్ర్యము,లేమి, పేదరికము. having * for it అది కావలసి వున్నందున. what * had you to go there? నీవు అక్కడికి పోవలసిన అగత్యము యేమి వుండెను. the books I stand in * of నాకు కావలసిన గ్రంధములు.this stands in * of correction యిది దిద్దవలసి వున్నది. See Needs.
Promptly
(adv), శీఘ్రముగా, తక్షణము, తెప్పున.
Brim
(n), ( s), అంచు. he filled the cup to the * with milk ఆ గిన్నె అంచుమట్టుకు నిండాపాలు పోసినాడు. the tank was full to the *ఆ గుంట కొనమెట్టుదాకా నిండివుండినది, తటాకముగా నిండివుండినది. Brimful, adj. అంచులమట్టుకు నిండిన.
Hart
(n), ( s), మొగజింక.
Rush
(n), ( s), violent course చొరబడడము, పారడము. the * of the river యేరుపారే వేగము. In the * I was knocked down వాండ్లు పరుగెత్తేవడిలో నన్ను పడతోసిరి. a plant జమ్ము, రెల్లు, తుంగ. a * bottomed chair తుంగతో అల్లిన కురిచి. I dont care a * for him వాడు నాకు తృణప్రాయుడు. a * light వొక విధమైన మయినపు వత్తి, నడమ నూలుకు బదులు రెల్లు పుడకను పెట్టుతారు. she was trembling like a * భయపడి రావి ఆకు రీతిగా గడగడ వణుకుతూ వుండినది.
To Poise
(v), ( a), సరిగ్గా తూచుట, సరి బరువు వేసుట, సరిగ్గా నిలుపుట. he seated hiswife on one side of the bullock and *d her with a bag of grain ఆ యెద్దు మీద వొక తట్టు పెండ్లాన్ని కూర్చుండబెట్టి మరి వొక తట్టు వడ్లమూటను వేసి సరితూగేటట్టు చేసినాడు. he *d a pole on his nose ముక్కు మీదస్తంభాన్ని వొరగకుండా నిలిపినాడు. he *d these arguments యీ న్యాయములకుతారతమ్యమును విచారించినాడు.
Unmoistened
(adj), not wetted తడవని, తడవబడని. the earth while * withrain is barren వాన నీళ్ల చేత తడవని భూమి వుండదు.
Seritude
(n), ( s), దాసత్వము, దాస్యము.
Gore
(n), ( s), కారిననెత్తురు, పేరుకొన్న నెత్తురు. the complaintantwas in a * of blood నా వొళ్లంతా యేక నెత్తురుగా వుండినది.in tailor'swork అతుకు, మాసిక.
To Peer
(v), ( n), అగుపడుట, కనుబడుట, తొంగి చూచుట. that tree *s above thewall ఆ చెట్టు గోడకుపైగా కండ్లబడుతున్నది. the mountains *ed above theclouds ఆ కొండలు మేఘాలకు పైగా కండ్లబడుతవి. he * ed into the well బావిలోతొంగిచూచినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Puffed is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Puffed now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Puffed. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Puffed is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Puffed, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close