Telugu Meaning of Rush

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Rush is as below...

Rush : (n), ( s), violent course చొరబడడము, పారడము. the * of the river యేరుపారే వేగము. In the * I was knocked down వాండ్లు పరుగెత్తేవడిలో నన్ను పడతోసిరి. a plant జమ్ము, రెల్లు, తుంగ. a * bottomed chair తుంగతో అల్లిన కురిచి. I dont care a * for him వాడు నాకు తృణప్రాయుడు. a * light వొక విధమైన మయినపు వత్తి, నడమ నూలుకు బదులు రెల్లు పుడకను పెట్టుతారు. she was trembling like a * భయపడి రావి ఆకు రీతిగా గడగడ వణుకుతూ వుండినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Incognita
(n), ( s), అజ్ఞాతవాసముగా వుండే స్త్రీ, తానుఫలానిదానినని పరులకుతెలియకుండా వుండే స్త్రీ. Draupathi lived * ద్రౌపది అజ్ఞాతముగా వుండినది.
Courageously
(adv), ధైర్యముగా, తెగించి.
Underplot
(n), ( s), ఉత్తరాలోచన, ఉత్తరాభిప్రాయము, ఉపకథ, రహస్యమైన ఆలోచన.
Sprucely
(adv), prettily ముద్దుగా, సొగసుగా.
Messiah
(n), ( s), మస్సీహి, అనగా అభిషిక్తుడు, ఖ్రిష్టు.
Bastile
(n), ( s), చెరసాల, బందేఖానా, యిందులో అతి క్రూరదండన జరిగేదనిప్రతీతి.
Second
(adj), రెండో, ద్వితీయమైన. a * trial పునర్విమర్శ, he is * to none వాడు అసమానుడు, వాడు సర్వశ్రేష్టుడు. on * thoughtsI will pay the money మళ్లీ ఆలోచించేటప్పటికి ఆ రూకలను నాకుఇవ్వవలెనని తోచినది. * thoughts are best మళ్లీ ఆలోచించడముమంచిది. the * part of the book ఉత్తరబాగము. the day of the Hindu fortnight ద్వితీయతిధి, విదియ. he came off * bestవోడినాడు అపజయమును పొందినాడు. habit is * nature అభ్యాసము సహజమై పోతున్నది, అభ్యాసము ప్రకృతి సిద్ధమవుతున్నది. the * personin grammer మధ్యమపురుష. a woman's * marriage మారు మనువు.
Polemicks
(n), ( s), వేదాంత విషయమైన, తర్క శాస్త్రము, యిది వేదాంతములో వొకభాగము.
Unawares
(adv), suddenly, without premiditated design, అకస్మాత్తుగా,అనాలోచనగా, అదాటున, తెలియక, యెరగక. they came upon him * అకస్మాత్తుగా వాడిమీదికి వచ్చిపడ్డారు. he killed the man * తెలియక చంపినాడు, యెరగక చంపినాడు. at* అదాటున. he caught them at * వారిని అకస్మాత్తుగా వచ్చి పట్టుకొన్నాడు.
Heaven-built
(adj), దేవనిర్మితమైన.
To Limit
(v), ( a), హద్దుయేర్పరచుట, పొలిమేర యేర్పరచుట. he *ed his expensesవాడి ఖర్చులను మట్టు చేసినాడు. he *ed his studies to English యింగ్లీషు మట్టుకే చదువుతాడు. I * my request to this నేను అడిగేటిది యింతే.
To Affront
(v), ( a), అవమానము చేసుట, తిరస్కరించుట, రేగేట్టట్టు చేసుట. Your letteraffronted him very much నీ జాబు అతనికి నిండా ఆయాసమును చేసినది.
Countrified
(adj), ( rustic, boorish-blunt ) మోటుగా వుండే. * manners నాటుపురపువాండ్ల మర్యాదలు.
Eqatorial
(adj), నాడీమండల సంబంధమైన. See Equator.
Irritable
(adj), చిటపటలాడే, చిరచిరలాడే, మండిపడే, రేగే. this sore is very * ఈ పుండు తాకితే మహానొస్తుంది.
Fellow-soldier
(n), ( s), తనతోటిపాటి సిపాయి.
Cotquean
(n), ( s), ఉత్తర కుమార ప్రజ్ఞలు పలికేవాడు, అడంగిరేకు.
Scrambling
(dj), (contemptible) పాకులాడే, దిక్కుమాలిన, క్షుద్ర.a miserable * business తలతోకాలేని దిక్కుమాలినపని. a * marriage (Craik's Pictorial 5. 254.) దిక్కుమాలిన పెండ్లి. a rambling * history దిక్కూ దెసాలేని పనికిమాలిన కథ.
A Pick
(n), ( s), or best of all ఉత్తమమైనది, శ్రేష్ఠమైనది. these men where the *of the regiment యీ సిఫాయీలు ఆ పటాళమునకు కండ్లుగా వుండిరి. take your *నీవు కోరినది యెత్తుకో. he carried me a * a pack over the water ఆ నీళ్ళలోనన్ను వీపు మీద యెత్తుకొని పోయినాడు.
Unhealthful
(adj), insalubrious; unwholesome ఆరోగ్యము కాని, వొంటికి గిట్టని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Rush is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Rush now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Rush. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Rush is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Rush, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close