Telugu Meaning of Lure

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Lure is as below...

Lure : (v), ( a), డేగ రావడానకై చూపే మాంసము, తీపి, లంచము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Traitor
(n), ( s), one who being trusted betrays ద్రోహి, విశ్వాసఘాతకుడు,మోసగాడు.
Unmindful
(adj), careless; regardless అక్కరలేని, శ్రద్ధలేని. he is quite *about his family వాడికి సంసారము మీద జ్ఞాపకమే లేదు.
Lieutenant
(n), ( s), లెఫ్టనాంటు అనే దండు వుద్యోగస్థుడు. * Governor గవనరు వుద్యోగము చూచేవాడు. Lord * రాజసని చూచే గవనరు, Ireland యొక్క అధిపతి.
Patritistic
(adj), ( imitated from the Fathers ) పౌరాణికమైన, ఆర్షమైన,నడమకలిగిన.
Perspicuity
(n), ( s), స్పష్టత, వైశిద్యము, తేట.
Laterally
(adv), పక్కగా, పార్శ్వముగా.
Druid
(n), ( s), పురోహితుడు, అనగా యింగ్లీషు వాండ్లు క్రైస్తువులు కాక మునుపు, విగ్రహ పూజ చేస్తూ వున్నప్పుడు వాండ్ల పురోహితులకు యీ పేరు వుండినది.
Darling
(n), ( s), ముద్దులబిడ్డ, బంగారుకొండ.
Grove
(n), ( s), తోపు, వనము. a tamarind * చింత తోపు.
Appeased
(adj), శాంతి పొందిన, ఉపశమించిన, అణిగిన.
Esoteric
(adj), గోప్యమైన, గుహ్యమైన, రహస్యమైన, విశేషమైన. the * doctrine గురువుతన అంతరంగ శిష్యులకు గోప్యముగా చేసే గుహ్యోపదేశము,యిందుకు వ్యతిరేకమైన శబ్దము. Exoteric adj. బాహ్యమైన, బాహటమైన, సామాన్యమైన. the exoteric doctrine సామాన్యమైన వుపదేశము, అనగా అందరికి బాహటముగా తెలియచేసే వుపదేశము. Sir Thomas Browne says in his Religio Medici" I have (the outer) one common and authentic philosophy I learned in the schools whereby I discourse and satisfy the reason of other men: another [the inner] more reserved and drawn from experience whereby I content mine own."
Touchness
(n), ( s), బిర్రు, బిరుసు. from the * of the bambu వెదురుకర్రకొంచెములో వంగదు గనక.
Vein
(n), ( s), a vessel which returns the blood to the heart నరము, నాడి నెత్తురు నరము. he has royal blood in his *s వాని పెద్దలు రాజులు, అతడు రాజవంశీకుడు. a * of gold బంగారు తవ్వే భూమిలో బంగారువుండే చారిక, చారికె, రేఖ. there was a * of red in the white marble ఆ తెల్ల రాతిలో వొక యెర్ర చార వుండినది tendency or turn of mind ఉల్లాసము. when I saw he was in the * I asked him వాడు ఉల్లాసముగా వుండే సమయము చూచి అడిగినాడు.
To Give
(v), ( a), యిచ్చుట. he gave no reason for his conduct వాడు చేసిన దానికి సమాధానము చెప్పలేదు. he gave them abuseవాండ్లను తిట్టినాడు. he gave an account of this placeయీ స్థలమును వర్ణించినాడు. he gave himself airs అహంకరించినాడు.he gave no answer వాడు వుత్తరము చెప్పలేదు. exercise *s appetiteతిరగడముచేత ఆకలిపుట్టినది. he gave bail for her ఆమెకుపూటబడ్డాడు, ఆమెకు జమీను వుండినాడు. to * battle యుద్ధము చేసుట.after she gave birth to suspicion యిందువల్ల సందేహముపుట్టినది. to * a blow దెబ్బ కొట్టుట. will you * mea call to-morrow రేపు మా యింటికి రా. he gave his command ఆజ్ఞాపించెను.* him my compliments నా సలాము చెప్పు. he gave consent to itదానికి సమ్మతించినాడు. this gave him courage యిందుచేత వాడికిధైర్యము వచ్చినది. he *s no credit to these stories ఆ పిచ్చిమాటలనునమ్మడు. he gave a deposition in writing వాజ్మూలము వ్రాయించినాడు. to * a disease రోగమునుతగిలించుట. this gave them the disease యిందుచేత వాండ్లకురోగము వచ్చినది. he gave ear to them వాండ్లు చెప్పినదాన్నిఆలకించినాడు. grinding *s an edge to the razor నూరడముచేత కత్తికి పదును వస్తున్నది. he gave them to the edge of thesword వాండ్లను కత్తిపాలు చేసినాడు. he gave her an embrace దాన్నిలకౌగిలించుకున్నాడు. he gave them employ వాండ్లను పనిలోపెట్టినాడు. he gave evidence సాక్షి చెప్పినాడు. * an exampleof this rule యీ సూత్రమునకు ఉదాహరణ చెప్పు. he gave me a fallనన్ను పడద్రోసినాడు. they gave him a flogging వాన్ని కొట్టినారు.this *s ground for supsicion యిది సందేహానికి ఆస్పదమౌతున్నది.he gave them an invitation వాండ్లకు విందు చేసినాడు. he gave her a kiss దాన్ని ముద్దు పెట్టుకున్నాడు. the horse gave a leap ఆ గుర్రము దుమికినది, గంతులువేసినది. to * leave సెలవు యిచ్చుట.they gave him this name వాడికి యీ పేరు పెట్టినారు. he gave a promisefor two hundred rupees యిన్నూరు రూపాయలు యిస్తానన్నాడు.to * punishment శిక్షించుట. this medicine gave relief యీ మందుచేత గుణముకలిగినది. the judge gave sentence న్యాయాధిపతితీర్పు చెప్పినాడు. to * a shout బొబ్బలు పెట్టుట, అరుచుట.she gave a sigh అది నిట్టూర్పు విడిచినది. he gave them thesilp వాండ్ల వద్ద నుంచి తప్పించుకొన్నాడు.this *s no sound యిది మోగదు,వాగదు. he gave his statement in writingచెప్పవలసిన దాన్ని వ్రాసి యిచ్చినాడు. to * suck చన్నిచ్చుట. to * tongue అరుచుట, కూసుట. do not * him trouble వాన్ని తొందరపెట్టక.to * vant యెడమిచ్చుట. he gave vent to his feelings మనసులోవుండే దాన్ని వెళ్లగక్కినాడు. he gave vent to anger ఆగ్రహపడ్డాడు. the bridge gave way ఆ వారధి పగిలిపోయినది. they gave way beforehim వాడికి తొలిగినారు. the cloth or paper gave way ఆ గుడ్డగానికాగితముగాని చినిగినది. the troops did not * way సేన వెనకతీయలేదు. the rope gave way తాడు తెగిపోయినది, పూడినది. his health gave away వాడికి వొళ్లు కుదురులేదు. he gleaned upon thetable and it gave way మేజమీద ఆనుకొన్నందున అదివొరిగినది. by reason of the rain the floor gave wayవానవిళ్లు నిలిచినందున తళవరస అనగా పరిచిన రాళ్లు కుంగినది,దిగబడ్డది. the nail gave way ఆ చీల వూడినది. theygave way to ill will కార్పణ్యమును వహించినారు. he gaveme his word for it అందుకు నేను వున్నానన్నాడు. Pharases* me a man who would act thus యిట్లా చేసేవాడెవడో చూపు. * me to know the truth నాకు నిజమును తెలియచెయ్యి.I havegiven him to know that he must pay నీవు చెల్లించవలసినదనివాడికి తెలియచేసినాను. Four villages at 200 men each *s 800 గ్రామమువొకటింటికి యిన్నూరు మంది చొప్పున నాలుగు వూళ్లకు యెనమన్నూరుమంది అవుతున్నారు. with prepositions to * away యిచ్చివేసుట. the flower *s forth it s smell ఆ పుష్పము వాసన కొట్టుతున్నది.the diamond *s forth light ఆ వజ్రము మెరుస్తున్నది. he gaveout or supplied rice to the army వాడు బియ్యమును దండుకు వేసినాడు.he gave out or cicrulated that the king was dead రాజు చచ్చినాడనివదంతిని పుట్టించినాడు. he gave over the business ఆ పనినిమానుకున్నాడు. the doctor gave the patient over వైద్యుడు,ఆ రోగిని చెయ్యి విడిచిపెట్టినాడు. he gave up the moneyto the robbers ఆ రూకలను దొంగలకు ధారపోసినాడు . he gave uphis life ప్రాణమును విడిచినాడు. at last he gave up thebusiness తుదకు ఆ పనిని మానుకొన్నాడు. he gave upthe idea ఆశను వదులుకొన్నాడు. he gave himself up forlast వాడు నిరాశ చేసుకొన్నాడు. he gave the money up forlost ఆ రూకలు పోయినదానితో జమగా యెంచుకొన్నాడు.she gave herself up to tears అది వూరికే యేడవసాగినది.he gave himself up to study చదువుమీద పడ్డాడు.
Acridity
(n), ( s), వగరు, కారము, వేండ్రము, తీక్ష్ణము, చురుకు. the * of the limepowder burnt his tongue సున్నపు వేండ్రముచేత నాలికెపొక్కింది.
Europe
(n), ( s), యూరోపనే ఖండము. Vulgarly called సీమ.
Oft
(adv), పదేపదే.
Tiller
(n), ( s), దున్నేవాడు, పయిరు చేసేవాడు. the * of a boat చుక్కాణి.
Fomentation
(n), ( s), వొత్తడము, కాపడము, పుల్లలుబెట్టడము, యెత్తివిడవడము.
Resembling
(adj), తుల్యమైన, సమానమైన, సాదృశ్యమైన, పోలికగావుండే.a flower * the lily తామరవంటి వొక పువ్వు. * this ఇటువంటి. * that అటువంటి. * a tree చెట్టువలె వుండే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Lure is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Lure now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Lure. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Lure is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Lure, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113072
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close