Telugu Meaning of Fewel

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fewel is as below...

Fewel : (n), ( s), See Fuel.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Outshine
(v), ( a), ప్రకాశములో మించుట, అధికముగా ప్రకాశించుట.he *s all the other poets కవుల నందరిని మించినాడు.
Ticket
(n), ( s), చీటి. * in a lottery లాటరి చీటి.
To Strain
(v), ( a), to purify by filtration వడికట్టుట, వడియకట్టుట, వస్త్రఘాలితము చేసుట. to * water from impuritiesనీళ్ళను వడికట్టుట. to * off the water from boiled rice అన్నము వార్చుట. rice that is *ed till dry వడియవేసినబియ్యము, వార్చిన అన్నము. he *ed the rope till it broke ఆ దారము తెగేటట్టుగా బలముగా పట్టిలాగినాడు. he *ed the eyes to read books written on palm leaves తాటాకు పుస్తకాలు చదవడము కంటికి వుపద్రవముగా వుంటున్నది. we *ed our eyesto see it అది కంటికి అగుపడి అగుపడకుండా పోయినది. my eyeswere *ed in reading this దీన్ని చదవడమువల్ల నా కంటికి వుపద్రవము వచ్చినది. he *ed his hand వాని చెయ్యి బెణికినది.he had *ed his neck వాని మెడ యిరుకు పట్టుకొన్నది. he *ed his voice అరిచినందున వాని గొంతు పగిలినది. వాని గొంతు కమ్మినదివాని గొంతు రాసినది. he *ed his lungs నిండా అరిచినాడు. the judgeshould never * the law to gratify himself న్యాయాధిపతిగా వుండేవాడుతన యిష్టప్రకారము చేయడమునకై చట్టమునకు అపార్థము చేయరాదు. this isa *ed meaning of the word యిది సహజమైన అర్దము కాదు, యిది నిండపీకులాడి చేసిన అర్థము.
Invoice
(n), ( s), సరకుల జాబితా, పట్టి, చీటి, బీజ.
To Moan
(v), ( a), n. మూలుగుట, గోలపెట్టుట.
To Divaricate
(v), ( a), ద్విభాగముచేసుట.
Obdurate
(adj), కఠినమైన, కఠోరమైన, కర్కశమైన, మూర్ఖమైన, ముష్కరమైన.
Tempted
(adj), పరిక్షించబడ్డ, శోధించబడ్డ, బులుపు పెట్టబడ్డ, ఉశికొలుపబడ్డ, రేచబడ్డ. I should be * to doubt this దానిమీద నాకు అనుమానము తట్టుతున్నది. he was * to quarrel with them వాడికి వాండ్లతో జగడము చేయవలెనని వుండినది. I was * to tell him my mind నా మనసులోని మాట వానితో చెప్పక వుండలేక పోయినాడు. I was* to go there అక్కడికి పోవలెనని నాకు వొక బుద్ధి పుట్టినది.
Explosion
(n), ( s), భగ్గునమండడము. on the * of the powder మందుభగ్గుమని అంటుకొనేటప్పటికి. an * of passion ఆగ్రహము. the * knockeddown the wall మందు భగ్గున అంటుకొన్నందున గోడ పడిపోయినది.
Charity
(n), ( s), love దయ, ప్రేమ, కరుణ, మంచితనము. benevolence దాతృత్వము, ధారాళము. alms భిక్షము, తిరిపెము, ధర్మము, ఉపకారము. * box అక్షయపాత్ర, వుండి. * fund ధర్మ రూకలు, a * school ధర్మపల్లె కూటము, ధర్మబడి. * boy ధర్మపల్లె కూటములో చదువుకొనే పిల్లకాయ. the charities of life దారేషణ, పుత్రేషణ.
Ponderous
(adj), బరువైన, భారముగల.
Staes
(n), ( s), boddice or waistcoat for a woman వొక విధమైన రవిక.
Willow
(n), ( s), a tree of several sorts ఒక విధమైన చెట్టు. hewears the * అపజయమును పొందినాడు, విరహతాపముగా వున్నాడు.
To Rinse
(v), ( a), నీళ్లు పోశి కుదిలించి కడిగిపోసుట. to * the mouth పుక్కిలించుట.
Text
(n), ( s), that on which a comment is written మూలము. the * is short,but the commentary is long మూలము కొంచెము, వ్యాఖ్యానము నిండా. a verseout of the Bible బైబిలు లోని వాక్యము, మూలవాక్యము. * book మూల గ్రంథము.
Impressive
(adj), మనసుకుతగిలే, మనసుననాటే, మనోజ్ఞమైన,మనోహరమైన.
Shaster
(n), ( s), a learned book of the Hindus శాస్త్రము.
Castor
(n), ( s), వక జంతువు పేరు, పునుగు పిల్లి వంటిది, మృగమదము. or small wheel, under a couch & c.
Purification
(n), ( s), శుద్ధి, పరిశుద్ధి, పవిత్రత, పావనము. the rite of * శుద్ధిపుణ్యాహవాచనము. when the days of * were over పురుకు తీరిన తరువాత.
Pin
(n), ( s), గుండుసూది, అనపసూది, అలపనాతి. he did not give even the valueof a *'s point for it వాడు దానికి వొక గుల్ల కాసైనా యివ్వలేదు. he does notcare a * for me నన్ను అలక్ష్యము చేస్తాడు. you might have heard a * dropచీమ చిటుక్కుమంటే వినబడును, అనగా అంత నిశ్శబ్దముగా వుండిన దనియర్థము.or peg వసి, గూటము. tent *s గుడారపు మేకులు. a rolling * అప్పడాలకర్ర.* hole సన్న బెజ్జము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fewel is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fewel now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fewel. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fewel is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fewel, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close