Telugu Meaning of Unpacked

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unpacked is as below...

Unpacked : (adj), opened, as goods విచ్చిన, విప్పబడ్డ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Grant
(n), ( s), దానము, ప్రదానము. a written * సన్నదు, దానశాసనము. he made me a * the land ఆ భూమిని నాకు దానము చేసినాడు.
Wisely
(adv), prudently, craftily తెలివిగా, వివేకముగా,ఉపాయముగా. he * consented వాడు తెలివిగలవాడై వొప్పుకొన్నాడు.
Stalled
(adj), చేతి మేత వేసి పెంచిన.
Brooch
(n), ( s), ఒక భూషణము, పతకము.
To Bloom
(v), ( n), పూచుట, వికసించుట.
Alone
(adv), ఒంటిగా, ఏకాంతముగా. leave it * అది వుండేటట్టు వుండనీ, దానిజోలికి పోక. let me * నా జోలికి రావద్దు, నన్నంటవద్దు. or only మాత్రమే. we * didthis మేము మాత్రమే చేస్తిమి. I know this * యిది మాత్రమే నాకు తెలుసునుయింతకు మించి నేనే యెరగను.
Disenchanted
(adj), దిగదుడుపుచేయబడ్డ, ప్రతిమంత్రముచేత నివారణము చేసుట, భ్రమి నివారణము చేసుట. this hasquite *ed him యిందు చేత వాడికి వివేకము వచ్చినది.poverty *ed him దరిద్రముచేత వాడి ధనమదముపోయినది.
Arch
(adj), waggish చమత్కారమైన, వింతైన, చోద్యపు. an * boy చమత్కారముగల పిల్లకాయ. he made an * remark చమత్కారముగా ఒక మాట చెప్పినాడు. orchief ప్రధానమైన, ప్రబలమైన, ముఖ్యమైన. the * enemy ప్రబల విరోధి, అనగాశైతాను. an * deciever మహా మోసగాడు. an * impostor మహా కపటి. * apostateమహా పతితుడు యిది సైతాను పేరు.
To Divorce
(v), ( a), పరిత్యాగము చేసుట, విసర్జించుట, విడిచిపెట్టుట,తోసివేసి ఘటశ్రాద్ధముచేసుట. he *d his wife వాడు పెండ్లాన్నితోసివేసి ఘటశ్రాద్ధము చేసినాడు. you have *d yourself from us నీకు నీవే మమ్మున త్యజించినావు.
Pedo-baptism
(n), ( s), శిశువుకు జ్ఞానస్థానము చేసే మతము.
Thwack
(n), ( s), దెబ్బ, (ఇది నీచ మాట.)
Entwined
(adj), చుట్టుకొన్న, మెలివేసుకొన్న. two * snakes పెనవేసుకొన్నరెండు పాములు.
Asceticism
(n), ( s), మునివృత్తి, వైరాగ్యము.
Laborious
(adj), or industrious కష్టపడే, పాటుపడే, ఓపికగల. a * man ఓపికగలవాడు, ప్రయాసపడేవాడు. or difficult కష్టమైన, గడుసైన. a * taskకష్టమైనపని, గడుసైనపని.
To Temper
(v), ( a), to mix so as that one part qualifies the other కలిపిమట్టుపడేటట్టు చేసుట. to mingle కలుపుట. to * mortar సున్నమును మెదుపుట. he*ed his advice with kindness తాను బుద్ధి చెప్పడములో నిండా దయారసమునుఅగుపరుస్తూ వచ్చినాడు. to beat together to a proper consistence మెదిగేటట్టుదంచుట. to * metal లోహమును పదును చేసుట. to modify మట్టుపరచుట, మట్టుచేసుట.
Drummer
(n), ( s), తంబురా కొట్టేవాడు, వీడు దండులో నేరస్థులను కొరడాతో కొట్టుతాడు.
Ignominy
(n), ( s), అవమానముగా, అప్రతిష్ట, చిన్నదనము.
Noncompos
(adj), చలచిత్తుడైన,చపలుడైన
Teller
(n), ( s), చెప్పేవాడు, లెక్కపెట్టేవాడు, యెంచుకొనేవాడు. fortune * సోదెచెప్పేవాడు. tale * చాడీలు చెప్పేవాడు.
Show
(n), ( s), a spectacle వేడుక, తమాషా, ఆట, బూటకము, కల్ల, మాయ.appearance రూపము, ఆకారము. the outward * is very good బయిట రూపుబాగానే వున్నది. his friendship is all మేరే * వాడి స్నేహము వట్టి బూటకము. his piety is all empty * వాడి భక్తి అంతా వట్టి బూటకము.this world is all an empty * యీ ప్రపంచమంతా వట్టి మాయ. in * he was a friend of mine వాడు నాకు బయిటికి స్నేహితుడుగా వుండినాడు. dumb * నోరు తెరవకుండా వూరికే అభినయించి ఆడే ఆట. a puppet * బొమ్మలాట. there was a cattle * here last week పోయిన వారములో యిక్కడ అమ్మజూపపడానకై శానా పశువులను తీసుకొని వచ్చినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unpacked is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unpacked now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unpacked. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unpacked is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unpacked, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close