Telugu Meaning of Alone

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Alone is as below...

Alone : (adv), ఒంటిగా, ఏకాంతముగా. leave it * అది వుండేటట్టు వుండనీ, దానిజోలికి పోక. let me * నా జోలికి రావద్దు, నన్నంటవద్దు. or only మాత్రమే. we * didthis మేము మాత్రమే చేస్తిమి. I know this * యిది మాత్రమే నాకు తెలుసునుయింతకు మించి నేనే యెరగను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Contain
(v), ( a), పట్టుట, కలిగివుండుట, యిడుముట. this box will * all theclothes యీ పెట్టెలో ఆ బట్టలన్ని పట్టును this will not * all the rice ఆబియ్యమంతా యిందులో పట్టదు. this envelope could not * the letter ఆ జాబుయీ లిఫాఫాలో యిమడదు. unable to * himself he burst into tearsవ్యసనమును అణచలేక యేడ్చినాడు. unable to * himself he burst out alaughing పట్టలేక పకపక నవ్వినాడు.
Repelling
(adj), (unpleasant, harsh, vile) అసహ్యమైన, అసభ్యమైన.
Trisyllable
(n), ( s), మూడు అక్షరములు గల శబ్దము.
Navacharam
(n), ( s), (Sal ammoniac) నవాచారము.
To Compass
(v), ( a), చుట్టుకొనుట, ఆవరించుకొనుట. the hills that * the town ఆ వూరును చుట్టుకొని వుండే కొండలు. or to effect సాధించుకొనుట.I cannot * this యిది నాకు అసాధ్యము, యిది నాకు అగోచరము. he could not * the business ఆ పనిని సాధించలేడు. the mind of man cannot * the counsels of God దేవుని సంకల్పము మనుష్యులకు అగోచరము. they * sea and land (Matt xxii 15.) సంచరిస్తున్నారు, ప్రదక్షిణము చేస్తున్నారు A +.
Busy
(adj), పనిగావుండే I am * just now నేను యిప్పుడు పనిగావున్నాడు. he is a * fellow or impertenant వాడు అధిక ప్రసంగి.
Excllence
(n), ( s), eminence, dignity శ్రేష్టత, ఉత్తమత, ఔత్కృష్ట్యము,శ్లాఘ్యత. from the * of this cloth యీ బట్ట నాణ్యమైనది గనుక. from the * of his behavaiour వాడి ఉత్తమమైన నడక చేత, వాడి నడక మంచిది గనక. comparative * తారతమ్యము. by its comparative * కడమవాటి కంటే యిది యోగ్యమైనందున.
Spattered
(adj), బురదైన, మురికైన, చెదిరిన. the place was all* with blood ఆ స్థలమంతా నెత్తురు మరకలు కట్టి వుండినది, ఆ స్థలమంతానెత్తురుతో తడిశి వుండినది.
Systole
(n), ( s), the contraction of heart హృత్కోశము యొక్కముకుళీభావము. * and diastole ముకుళనము, ముకుళీభావము,వికాసము.
Finances
(n), ( s), పచ్చుబడి, దివాణపువచ్చుబడి, ఆదా, రాజద్రవ్యము.his * are in confusion వాడి రూకలంతా ఛిన్నా భిన్నముగా వున్నది.his income is enormous but his * are in confusion వాడికి వచ్చుబడిబ్రహ్మాండమేగాని వాడి రూకలు చెదిరిపోయి వున్నవి.
Nineteenth
(adj), పంధొమ్మిదో. on the * పంధొమ్మిదో తేదీని.
Hellishly
(adv), దుర్మార్గముగా, పాపిష్ఠితనముగా.
Roguery
(n), ( s), దొంగతనము, కొంటెతనము, మోసము.
Housings
(n), ( s), జీనిపోషు, జ్యూలు, గుర్రము మీద శృంగారముగా వేసే వల వంటి గుడ్డ.
To Rouse
(v), ( a), రేచుట, లేపుట, నిద్రలేపుట. he *d the bees తేనె యీగలను లేపినాడు. to * himself he walked about నిద్రని పొగొట్టడానకైయిటు అటు తిరిగినాడు. the noise *d the guard యీ సందడివల్ల పారావాండ్లు లేచినారు.
Hollow
(n), ( s), తొర్ర, బొలు, బొక్క, బొంద, పల్లము. there was a * in thehill ఆ కొండలో వొక గుహ వుండినది. there was a * in the wall for thelamp గోడలో దీపము పెట్టడానకు వొకగూడు వుండినది. the house lies in a * ఆ యిల్లు వొక పల్లములో వున్నది. the * of the bamboo was filled with waterఆ వెదురు బొంగులో జలమును పోసి నించినారు. the * of the back నడ్డిపల్లము. he brought some water in the * of his hand వాడి పుడిసెటిలో కొంచెము నీళ్ళుతెచ్చినాడు. the * of the joined hands దోసిలి. the * of the thighజబ్బపల్లము.
Rich
(adj), wealthy ఐశ్వర్యముగల. a * man భాగ్యవంతుడు, కలిగినవాడు,ఐశ్వర్యవంతుడు. * people కలిగినవాండ్లు. in * abundance విస్తారముగా, యథేష్టముగా. as a Dives, or wicked man సుఖవాసియైన, సుఖప్రాణియైన.* food సుభోజనము. * milk వెన్న అయ్యే పాలు. a * shawl నిండా బుట్టాలుగల శాలువ. a * dress జంభమైన వుడుపు. a * soil సత్తువగలభూమి. a * blue మంచినీల వర్ణము. a * description దివ్యమైన వర్ణన. a * story సరసమైన కధ. * in herbs పశువుల గల. he is * in good works వాడు తపోధనుడు, పుణ్యవంతుడు. this isle is * in antiquities యీ దీవిలో పూర్వకాలపు గుడిగోపురాలు మొదలైన గుర్తులు శానా వున్నవి. he took her for richer or poorer దాన్ని నయనషటాలకు బాధ్యురాలుగా పెండ్లాడినాడు.
Ternary
(adj), proceeding by threes; consisting of three మూడు మూడైన.in a * series మూడేశి మూడేశిగా.
To Form
(v), ( n), యేర్పడుట, రూపీకంరించుట. after the court *ed సభకూడిన తర్వాత. after the fruit *ed అది కాయగా యేర్పడ్డ తరువాత.
Rumble
(n), ( s), the seat behing a carriage బండి వెనకతట్టు కూర్చుండే చోటు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Alone is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Alone now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Alone. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Alone is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Alone, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close