Telugu Meaning of Excavation

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Excavation is as below...

Excavation : (n), ( s), తొర్ర, బొంద, బొక్క, గుంట, గొయ్యి, బిలము, సొరంగము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Pontiff
(n), ( s), ప్రధాన గురువు రోమన్ కేతోలిక్కు మతమందు సర్వాధిక్యుడైన. pope అనే గురువు.
Incontinence
(n), ( s), అజితేంద్రియత్వము, కచ్ఛశుద్ధిలేమి, కామాతురము, జారత్వము, రంకు, లంజరికము, వ్యభిచారము. of urine బొట్టు బొట్టుగా తనకు తానేవుచ్చ కారే రోగము.
Townsfolk
(n), ( s), గ్రామస్థులు, వూరివాండ్లు.
Red
(n), ( s), ఎరుపు, కావి, కుసుంబా. Vermillion సిందూరము. the bright * madefrom safflower కుసుంబావర్ణము.
Imperious
(adj), దాష్టీకమైన, దురహంకారమైన, కర్రుబుర్రుమనే. some husbands are * కొందరు మొగుండ్లు వేయించులకొని బొక్కలాడే వాండ్లు. an * manదాష్ఠీకుడు. * language గద్దింపుమాటలు. * necessity అత్యావశ్యకము.
Maudlin
(adj), తాగిమత్తుగా వుండే, మత్తెక్కిన.
Scotchman
(n), ( s), స్కాచి దేశస్తుడు.
To Speak
(v), ( n), చెప్పుట, ఆడుట, మాట్లాడుట. he *s fairవాడి మాటలు బాగా వున్నవి. this act *s for itself యీ పని తనకుతానే దాని కార్యమును తెలియ చేస్తున్నది. his superiority *s for itself అతని ఘనతే పదివేలు. this *s well for him వాడియందు యిదొకసద్గుణము వున్నది. to * in sleep కలవరించుట. he and she do not* అతనికి ఆమెకు మాటలు లేవు. I can * to his having been there వాడు అక్కడ వుండినాడని నేను చెప్పగలను, అందుకు నేను సాక్షి.
Rocksalt
(n), ( s), రాతివుప్పు.
Petroleum
(n), ( s), భూమిలో పుట్టే వొకవిధమైన తైలము.
Scarp
(n), ( s), the slope on that side of a ditch which is next to a fortified place and looks towards the fields కోటగోడకు బైటితట్టు వుండే వాటము. the * of a hill కొండ యొక్క నెట్రము.
Hostage
(n), ( s), One given in pledge for security of performanceof conditions పూటగా పెట్టబడ్డవాడు, అనగా యుద్ధములో జబ్బుపడ్డవాడు చేసుకొన్నవొడంబడిక చొప్పున నెరవేరే దాకా కుదువగా పెట్టబడ్డవాడు. Tippo gave his sons as *s to the English until the matter should be settled ఆ వ్యవహారము తీరేవరకు టీపు తన కొడుకులను ఇంగ్లిషు వారి వద్ద తాకట్టుగా వుంచినాడు.
Incrustation
(n), ( s), పైనకట్టిన చెక్క, కట్టిన పక్క, పూసినపూత, పూచినపూత,ఇచ్చిన కవచము. there was an * of blood over the wound ఆ పుంటిమీద నెత్తురు పక్కు కట్టుకొని వుండినది. there was an * of salt on the wall గోడమీద వుప్పు పూచి వుండినది.
Turkois
(n), ( s), a mineral, called also Calaite, brought from Persia; of apeculiar bluishgreen color. It is susceptible of a high polish, and isused in jewelry, and when highly colored is much esteemed as a gemనీలమణి.
Extension
(n), ( s), విస్తరించడము, వ్యాపించడము, విశాలము. by the *of the branches కొమ్మలు పొడుగైనందున. from the * of the Englishauthority యింగ్లీషువారి ప్రభుత్వము యొక్క వ్యాపకముచేతను. from the * of his leave వాడికి మరి కొన్నాళ్లు శలవు చిక్కినందున.
Housekeeping
(n), ( s), ఇంటివ్యవహరము, కాపురము చేయడము, సంసారము చేయడముhis wife knows nothing about * వాడి పెండ్లాము యింటిజోలే యెరగదు.
To Set
(v), ( n), అస్తమించుట, అస్తమానమవుట, ప్రొద్దుగూకుట. when the star * ఆ నక్షత్రము అస్తమించినప్పుడు. when the curd *s పెరుగు పేరేటప్పుడు. when the fruit *స్ పిందెపట్టేటప్పుడు. when the wind *s form the East తూర్పుగాలి తిరిగినప్పుడు. the rains * in ten days ago పది దినాలకు ముందర వాన పట్టినది. he * off very fast but hesoon slackened his pace బయిలుదేగానే వడిగా నడిచినాడు గాని అవతల నడజబ్బు పడ్డది. he * out in the morning తెల్లవారి బయిలుదేరనాడు.they * to work ఆ పనికి మొదలు బెట్టినారు, ఆరంభించినారు. they * toand fought for an hour ఆరంభించి గడియసేపు దాకా పోట్లాడినారు. there was a set to last night రాత్రి వొక జగడము జరిగినది. he *s up for a poet తాను ఒక కవియని బయిలుదేరినాడు. he * up as a cloth dealer బట్టల వర్తకము చేయనారంభించినాడు. he * up as a doctor వైద్యము చేయడానికి మొదలుపెట్టినాడు. they all set upon him అందరు వాడిమిద పడ్డారు, వాడిమీదకి దూరినారు.
Ebony
(n), ( s), dele కోవిదార వృక్షము.
Thought
(past tense of the verb ToThink), ఎంచిన,తలచిన, he is * to havewritten this poem యీ కావ్యము అతడు చెప్పినాడట.
Jaw Bones
(n), ( s), దవడ యెముకలు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Excavation is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Excavation now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Excavation. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Excavation is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Excavation, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149824
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113040
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101416
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95673
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55834
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51501
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40210
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39112

Please like, if you love this website
close