Telugu Meaning of Vying

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Vying is as below...

Vying : (n), ( s), competition, పోటీ చేయడము, పోరాడమము ఘర్షణ.Vying with, adj. competing with, rivalling with ఈడైన, సరియైన, పోరాడే. speed * with that of the stag జింక యొక్క వేగముతో సమానమైన వేగము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Aspect
(n), ( s), దృష్టి, చూపు, రూపు, ఆకారము. judging from the present * ofaffairs యిప్పుడు వ్యవహారము వుండే దశ చూస్తే, స్థితి చూస్తే. Fromhis * I saw he was dying వాడి ముఖము చూస్తే చస్తాడని తెలిసినది.
Meditation
(n), ( s), ఆలోచన, ధాన్యము. they left him to his *sవాణ్ని వొంటిగా విడిచిపెట్టినారు. In Ps XIX. 14. మనోభిప్రాయము. A+.
Disquised
(adj), వేషమువేసుకొన్న , మారువేషము, వేసుకొన్న,ప్రచన్నమైన. he was * as a woman ఆడవారి వేషము వేసుకొన్నాడు.the bribe was * as a debt యీ లంచమునకు అప్పు అని పేరు పెట్టినారు.a * handwriting తన వ్రాలని తెలియకుండా వుండేటట్టు వ్రాసినవ్రాలు. she called to him in a * voice వాణ్ని మారుగొంతునుపిలిచినది. he was * in liquor వాడు మైకముతో వుండెను.
Rigmarole
(n), ( s), Nonsense పిచ్చికూతలు, వెర్రి మాటలు, లేనిపోని మాటలు.Boswell's Johnson, Dec. 1759
To Forswear
(v), ( n), శపథము చేసి తప్పుట, తప్పుసత్యము చేసుట, తప్పు వొట్టుపెట్టుకొనుట. they forswore wine యికను సారాయి తాగేదిలేదని శపథముచేసుకొన్నారు. I * eating with him యికను వాడితోకూడా భోజనముచేసేదిలేదని శపథము చేసుకొన్నాను. they forswore themselvesవాండ్లు ప్రమాణము తప్పినారు.
Pretty
(adj and adv), సొంపైన, సొగసైన, ముద్దైన, చక్కని, నాణ్యమైన, విలక్షణమైన,తగిన, కొంచెము, కాస్త. a * girl సొగసైన పడుచు. It is * nearly finished అది కావచ్చినది. * good కొంచెము మంచిది, వాసి. * easy కొంచెము సులభము. * large కొంచెము గొప్ప * soon కొంచెము త్వరగా I am * well నాకు వొళ్లు మరేమిలేదు. In reproach దొడ్డ. a * excuse దొడ్డసాకు, దివ్యమైనసాకు, అనగా పనికిమాలినసాకు. you are a * fellow నీవు మంచివాడవే,దొడ్డవాడవే. Very * ! దొడ్డపని సుమీ, బంగారుపని. a * fellow or beau విటగాడు.
Peculiar
(adj), విశేషమైన, ముఖ్యమైన, వికారమైన. this name is * to this caste యీ పేరు యీ జాతికి మాత్రమే కలదు. these birds are * to this country యీదేశానికి యీ పక్షులు విశేషము. యీ పక్షులు యీ దేశములోనే కలవు. the జందెము is far from * to bramins జంధ్యము బ్రాహ్మణులకే విశేషమనేది లేదు అనగాయితరులకు కూడా కద్దని భావము. making silk is * to one insect యీ పురుగువొకటే పట్టును కలగచేస్తున్నది. a gentle phrase for vile bad ; thus a man of *temper వీడు విజాతియ్యమైన గుణము కలవాడు, వొక తీరు మనిషి వికారమైన మనిషి.
To Taboo
(v), ( a), to guard by prohibition నిషేధము చేసుట. they *ed theground ఆ స్థలమునకు యెవరున్ను పోకూడదని నిషేధించియున్నారు. HIndu custom *s widows హిందువుల మరియాద విధవలను నిషిద్దము చేస్తున్నది, అనగా యే పనికిన్నివిధవలు కూడదు.
Tremulousness
(n), ( s), వణుకు, దడ, కంపనము.
Proportionably
(adv), తగినట్టుగా, తగ్గట్టుగా, సరిగ్గా. they are older than him and * more difficult to teach వాండ్ల వయస్సు యెంత అధికమో వాండ్లకు నేర్పడములో కష్ట మంత అధికముగా వున్నది.
Spearmint
(n), ( s), ఒక చెట్టు.
Exuvie
(n), ( s), plural. విసర్జింబడ్డది. cast skin విడిచిన తోలు,పాముకుబుసము మొదలైనవి. cast shells పిల్లలు గుడ్లలోనుంచి బయటవచ్చిన తరువాత విసర్జింబడ్డ గుడ్ల పెంకులు, పురుగులు వదిలిన గుల్లలుమొదలైనవి. the skin of a snake పాము విడిచిన కుబుసము. sivawears the * of the elephant శివుడు గజచర్మమును ధరిస్తాడు.
Lion
(n), ( s), సింహము. the ant * చీమపులియనే పురుగు. wonderful thing, rarity, sight అతిశయము, చోద్యము, వింత. this Pagoda is quite a * in our town మా వూరిలో వుండే యీ గుడి మహా వింత అయినది. the *s share మంచిది తాను వాతవేసుకొన్నాడు, మంచిది తాను అపహరించుకొన్నాడు|| పంచతంత్రకథలో సింహమున్ను యింకా కొన్ని మృగములున్ను వేటకు పోయినంతట ఆ వేటలో చిక్కిన లేడిని ముప్పాతిక పాలు తానెత్తుకొని పాతికపాలు కడమ మృగములకు యిచ్చినందున దీన్ని lion's share అంటారు, అనగా యజమానాంశము.The Governor General has been our * for the last week గవనరు జమలువారు వచ్చిప్రవేశించిన వారందినములుగా ఆయనను అందరున్ను చోద్యముగా చూస్తున్నారు, దొరకనిదిదొరికినట్టు చూస్తున్నారు.
Erect
(adj), నిలువుగా వుండే, నిక్కిన, నిక్కబట్టిన. he stood * వాడు నిక్కుకొని నిలిచినాడు.
To Inlay
(v), ( a), చెక్కుట, పొదుగుట.
Noddle
(n), ( s), తలకాయ, యిది తిరస్కారమైన మాట.
Keg
(n), ( s), చిన్న పీపాయి.
Blame
(n), ( s), నింద, నెపము, తప్పు. this word has no plural.
Subterranean, Subterraneous
(adj), under the surface of theearth భూమికింద, భూమిలోగా వుండే. a subterraneous passage సురంగము.a subterraneous river అంతర్వాహినిగా వుండే యేరు. a subtreraneous chamber నేలమాళీగ. a subterraneous granary పాతర.
To Combat
(v), ( n), పోరాడుట, జగడమాడుట, యెదిరించుట, అడ్డమాడుట, వికటించుట, తలపడుట, తాకుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Vying is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Vying now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Vying. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Vying is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Vying, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close