Telugu Meaning of To Inlay

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Inlay is as below...

To Inlay : (v), ( a), చెక్కుట, పొదుగుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Offal
(n), ( s), కసురు, కశ్మలము, అనగా వొక జీవమును కోశి తనగూడినమాంసమును యెత్తుకౌని పారవెయ్యవలసిన పేగులు మొదలైనవి. he sheepweighed fifty pounds, of which tne pounds were * ఆ మేక యాభైరతుల యెత్తు వుండినది, అందులో తోలుతో వొక పది రతులు పోయినవి.leavings of food (addison's Tatler No. 24) ఉచ్ఛిష్టము,యెంగిలి.
To Continue
(v), ( n), వుండుట, యెడతెగకుండా వుండుట. you must * to write నీవుయింకా విడవకుండా వ్రాస్తూ వుండవలసినది. the weather *s cold యింకాచలివిడవలేదు. the work still *s యింకా ఆ పని జరుగుతూ వున్నది. letters * tobe received జాబులు విడవకుండా వచ్చి చేరుతున్నవి. It *s in a line అది విడవకవరసగానే వుంటూ వున్నది. besides, *ed he, I do not know whether this istrue యిది కాకుండా అది నిజమో అబద్ధమో నాకు తెలియదనిన్ని అన్నాడు. and I *edhe , will help you మరిన్ని నీకు సహాయము చేస్తాననిన్ని అన్నాడు.
To Revenge
(v), ( a), పగతీర్చుకొనుట, చలము సాధించుట, కసితీర్చుకొనుట. God *dme నన్ను పరచిన పాట్లకు దేవుడు వానికి శాస్తి చేసినాడు. I will * you నీవు వూరికే వుండు, నిన్ను చేసిన దానికి నేను శిక్షిస్తాను. he *d himself upon me నా మీది పగ తీర్చుకొన్నాడు. they could not catch him, so they *d themselves upon his house వాణ్ని పట్టలేకపోయినారు గనక ఆ చలమును వాని యింటిమీద చూపినారు.he did this to * himself దీన్ని చలమువల్ల చేసినాడు. he was angry with his wife and he *d himself on the child పెండ్లాము మీది కశిని బిడ్డ మీద తీర్చుకొన్నాడు.
Freemason
(n), ( s), వొక మతస్తుడు.
To Neutralize
(v), ( a), నీరసము చేసుట, దుర్బలము చేసుట. this order *sthat regulation యీ ఆజ్ఞ వల్ల ఆ చట్టము యొక్క బలము పోతున్నది.
Penance
(n), ( s), ప్రాయశ్చిత్తము, తపస్సు, చేసిన పాపమునకు పరిహారముగా విధించబడ్డకాయశోషణాదికర్మము. annoyance, trouble ఆయాసము, సంకటము. it is aperfect * to dine in his house వాడింట్లో కూడు తినడము వొకపీకులాట.
Buffoonery
(n), ( s), హాస్యము, పరిహాసము.
Honey-moon
(n), ( s), శోభనమైన, మొదటి నెల. during the * పెండ్లి అయినకొత్తరికములో అనగా శోభనమైన మొదటి నెలలో.
Pulpit
(n), ( s), గురువు యొక్క పీఠము, అనగా గుడిలో పాదిరి నిలుచుండి ప్రసంగించడానికైవున్నతముగా అతని మొలపొడుగు తొట్టివలె కట్టి వుండే స్థానము.
Spittle
(n), ( s), ఉమ్మి, ఎంగిలి.
Blaring
(adj), అరిచే, వాగే.
Strength
(n), ( s), force; vigour బలము, శక్తి, త్రాణ, సత్తువ,దార్ఢ్యము, పటుత్వము. or spirit సారము, నిగ్గు. of smell వెగటు.or army సైన్యము దండు. he was borne on the * of the regimentఆ దండులో లావణమై వుండినాడు. on the * of his assertions వాడు చెప్పినాడన్న బలము మీద. on the * of his being her brother దానికి తోడబుట్టిన వాడుగా వున్నాడనే బలమునుపట్టి.
To Rebellow
(v), ( n), తిరిగీ మోగుట.
To Spout
(v), ( n), చివుక్కుమని బయలుదేరుట, ఝరీలుమని బయలుదేరుట,యిది నీళ్లు పాలు, నెత్తురు, వీటిని గురించిన మాట. the blood *edfrom the wound గాయములోనుంచి ఝరీలుమని నెత్తురు బైలుదేరినది. to speak as an orator ఝరిగ మాట్లాడుట.
Saline
(adj), ఉప్పుగాఉండే. * soil ఉప్పు నేల, ఊసర క్షేత్రము.
Topped
(adj), కొనగల, శిఖరముగల.
Breastpin
(n), ( s), దొరలు రొమ్ము వుడుపులో చెక్కుకొనే ఒక తరహా బంగారు గుండుసూది.
Tincal Or Borax
(n), ( s), వెలిగారము టంకణము.
Created
(adj), సృష్టించిన, నిర్మితమైన, ఉత్పత్తి చేసిన కలగచేసిన, కల్పించిన.
Respiratory
(adj), ఊపిరిని, గురించిన, శ్వాస సంబంధమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Inlay is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Inlay now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Inlay. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Inlay is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Inlay, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149848
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113056
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51509
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39121

Please like, if you love this website
close