Telugu Meaning of Sciolism

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Sciolism is as below...

Sciolism : (n), ( s), slight knowledge తెలిసీ తెలియనితనము, అల్ప విద్యగలవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Cuss-cuss
(n), ( s), ( the fragrant root of a kind of grass ) వట్టి వేరు,ఉశీరము.
Conjecture
(n), ( s), ఊహ, అనుమానము, యెన్నిక.
Calathus
(n), ( s), కలశము, దొన్నె.
Pearl
(n), ( s), ముత్యము. an artificial * చిప్ప ముత్యము. mother of * ముత్యపుచిప్ప. a round * ఆణిముత్యము. * fishery ముత్యాలసలాపము. the weight bywhich *s are estimated చవ్వు. * ash రోతి బూడిదె, అనగా వొక విధమైనసముద్రపు నాచుభస్మము. he eyes dropping liquid * జలమయమైన ముత్యములనుకార్చుతూ వుండే దాని కండ్లు * barley శ్రేష్ఠమైన బారిలీ బియ్యము.
Presage
(n), ( s), ముందు సూచన, శకునము.
Midwifery
(n), ( s), మంత్రసానితనము.
Supineness
(n), ( s), carelessness అశ్రద్ధ, అజాగ్రత్త.
To Assent
(v), ( n), సమ్మతించుట, ఆమోదించుట, ఒప్పుట.
Medicated
(adj), వైద్యశాస్త్ర ప్రకారముచేసిన, మిశ్రమమైన. * cake ఔషధముకలిపి చేసిన వడలు.
Gilder
(n), ( s), మొలాము చేసేవాడు, బంగారురేకువేసేవాడు. or Guilderవొక వరహా.
Wrathful
(adj), angry, enraged, incensed ఆగ్రహముగల, కోపముగల,ప్రచండముగా వుండే.
Morocco
(n), ( s), వొకవిధమైన సన్నతోలు.
Badness
(n), ( s), చెరుపు, చెడ్డతనము, దుష్టతనము. from the *of the writing ఆ వ్రాలు బాగావుండనందున. from the *of the wether మబ్బు మందారము చినుకుచిత్తడిగా వున్నందున.
Scorning
(n), ( s), తిరస్కారము, అలక్ష్యము.
Unhurt
(adj), not harmed గాయము తగలని. many were wounded, somewere killed, but I was * శానామందికి గాయములు తగిలినవి కొందరు చచ్చినారు,నాకు మాత్రం యేమీ తగలలేదు.
Presidency
(n), ( s), superintendency ప్రభుత్వము, అధికారము, సంస్థానము. ortown రాజధాని, పట్నము, రాజ్యము. in the four Presidencies i.e. in Madras,calcutta, Bombay and Agra. నాలుగు రాజ్యములలో అనగా ఇండ్యదేశమంతటానున్ను. Suttee is now abolishedin the four Presidencies భరత ఖండములో సహగమనము నిలిపివేయబడ్డది.
Gory
(adj), నెత్తురు పేరికట్టుకొన్న. * locks నెత్తురుతోజడలుగా కట్టుకొన్న వెంట్రుకలు .
Free
(adj), విడిగావుండే, విడుదలై వుండే, ముక్తమైన, విముక్తమైన,స్వేచ్చగా వుండే, స్వతంత్రముగా వుండే, ధారాళమైన. the bird was * butdid not fly away ఆ పక్షి విడిగా వుండినప్పటికిన్ని పరుగెత్తిపోలేదు.he gave it them as * gift ధర్మముగా యిచ్చినాడు. they left him go * వాణ్నియధేచ్చగా విడిచిపెట్టినారు. you are now * you may do as y ou likeయిప్పుడు నీకు నిర్భందము లేదు నీ మనస్సుకు వచ్చినట్టు చేయవచ్చును.he gave them a * discharge వాండ్లను యధేచ్చగా విడిచిపెట్టినాడు.* trade పన్నులేని వర్తకము. he got the rope * ఆ తాటిని విడిపించుకొన్నాడు.heis now a *agent వాడు యిప్పుడు స్వతంత్రుడు. some of the grainwas spoiled the rest was * ధాన్యము కొంచెము చెడిపోయినది. కడమ బాగా వుండినది. at * cost వూరకె,తేరకు, పుణ్యానికి, ధర్మానికి. I thinkhis way of talking is very * వాడు నోటికివచ్చినట్టంతా మాట్లాడుతాడు.this is a close translation, the other is * translationయిది శబ్ధతః చేసిన భాషాంతరము, అది భావమును పట్టి చేసిన భాషాంతరము.you should not be so * or you should not take libertiesనీకు అంత స్వతంత్రము కారాదు, నీకు అంత అమర్యాద కారాదు. Goddid it of his * grace దేవుడు నిరుపాధిక కృపచేత దాన్ని చేసినాడు.I am not * to go to-day యీ వేళ నేను పొయ్యేటందుకు వల్లకాదు. * fromdebt ఋణముక్తుడైన. * from suspicion నిందబాసిన. this room is* from smoke యీ యింట్లో పొగలేదు. * from fault or crime or blameనిరపరాధియైన, నిర్ధోషియైన, దోషరహితమైన. * from stain నిష్కళంకమైన.this is * from objection దీనికి వొక ఆక్షేపము లేదు, యిది నిరాపేక్షమైనది.this account is not * from doubt యీ లెక్క అనుమానాస్పదముగావున్నది. he is * from fever వాడికి యిప్పుడు జ్వరము లేదు. a soil *from gravel మొరపరాళ్లు లేని నేలర. he made too * with cold waterమనసువచ్చినట్టు చల్లనీళ్లు తాగినాడు. he obtained it * or gratisఅది వాడికి వూరక వచ్చినది, పుణ్యానికి వచ్చినది, తేరకు వచ్చినది.he got thehouse * of rent వాడికి బాడిగె లేకుండా యిల్లు చిక్కినది.land enjoyed * మాన్యము, ముఖాసా. he is a * liver వాడికివొక నీతి నిలకడ లేదు, వాడు కామచారి. the streets are as * forme as for you వీధులు అందరికి పొత్తు . the graden is * to you ఆ తోటలోకి పోవడానకు నీకు అభ్యంతరము లేదు. If you make *with the money you will suffer for it ఆ రూకల జోలికి పోతివా.నీవు పడే పాటు చూడు. I made * to borrow your horse నేను స్వతంత్రించితమ గుర్రాన్ని తీసుకొన్నాను. I made * or took liberty to saythis నేను స్వతంత్రపడి దీన్ని చెప్పుతాను. Free and bond ( InRev XIII.16.) ముక్తోవాబద్దోవా. A+. స్వాధీనర్, అడిమైగళ్. G+.స్వతంత్రులున్ను, దాసులున్ను.p+. See the next words.
Transcription
(n), ( s), ఎత్తి వ్రాయడము, ప్రతి వ్రాయడము, పుత్రిక వ్రాయడము.
Tortoise
(n), ( s), తాబేలు, కచ్చపము, కూర్మము. a land * దాసరి తాబేలు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Sciolism is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Sciolism now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Sciolism. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Sciolism is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Sciolism, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149771
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113002
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101376
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95639
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55810
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51477
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40186
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39092

Please like, if you love this website
close