Telugu Meaning of Cub

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cub is as below...

Cub : (n), ( s), కూన, గున్న, పిల్లి నక్క పిల్ల. an unlicked * యెడ్డెవాడు, మోటుగాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sacking
(n), ( s), plunder కొల్ల, దోపిడి. or canvass కిత్తాను, గోనె.
To Rout
(v), ( n), (as a pig or a rat) కోరాడుట.
Therefore
(conj), (add,) In the Bible is often a mereresumptive particle "So' (See Parkh. on ovV No. 4) ఇట్లా వుండగా, మెట్టుకు, తధాపి.
To Parse
(v), ( a), శబ్దలక్షణమును వివరించి చెప్పుట, శబ్ద సమాన కర్తశబ్ద సమాస కర్తృ కర్మ క్రియా అన్వయాకాంక్షలుచెప్పుట. Parases, n. s. పార్శీవాండ్లు, వీండ్లు బొంబాయిలో విస్తారము.
To Find
(v), ( a), కనుక్కొనుట, కనిపెట్టుట,పొందుట. I found it అది నాకుదొరికినది, చిక్కినది. I found much assistance from this యిందు చేతినిండాసహాయమును పొందినాను. I found two books there నాకు అక్కడ రెండుపుస్తకములు అగుపడ్డవి. I could not * the word ఆ మాట నాకు చిక్కలేదు.I found him at home యింట్లో దొరికినాడు. I found he went there వాడుఅక్కడికి వెళ్లినాడని తెలిసినది. he found no opportunity వాడికి సమయముచిక్కలేదు.how could he * it in his heart to say this ? యిట్లా చెప్పేటందుకువాడికి యెట్లా నోరాడినదో ? how could he * it in his heart to beat her ?దాన్ని కొట్టేటందుకు వాడికి యెట్లా చేతులయినవో? as he could not * it in hisheart to do so అట్లా చేసేటందుకు వాడికి మనసు రానందున . I now * that themoney is his ఆ రూకలు వాడివని నాకు యిప్పుడు తెలిసినది. how do you * your selfto-day నేడు నీకు వొళ్లు యేట్లా వున్నది ? I found it cold to-day .యీ వేళ నాకు చలిగా వున్నది. he found it difficult వాడికి అది కష్టముగావుండినది. you will * it easy అది నీకు సులభముగా వుండును. I found itbetter to pay the money రూకలు చెల్లించడమే మేలని నాకు తోచినది. the jury found him guilty జూరీలు వాడు నేరస్థుడన్నారు. the juryfound this a true bill యిది విమర్శకు తేవలసిన ఫిర్యాదని జూరీలుఅన్నారు. the water found it's way through the bank ఆ నీళ్లు కట్టగుండాదారి చేసుకొని బయలుదేరినవి. he found fault with me నా మీద తప్పుపట్టినాడు, నన్నుకూకలు పెట్టినాడు. after ten years the letter found it's way into my hands పది యేండ్లకు తరువాత ఆ జాబు తనంతటనే నాచేతికివచ్చినది. did you * the account ? ఆ లెక్క సరిగ్గా వున్నదా? No : I foundit wrong అది తప్పనితెలిసినది. he gave me a room but I found myselfతన యింట్లో చోటు మాత్రము యిచ్చినాడు గాని భోజనము నాకు నేనే జాగ్రత్త చేసుకొన్నాను.they found the ship in provisions ఆ వాడకు కావలసిన భోజనసామగ్రీలనుజాగ్రత్త చేసినారు. you write the book and I will * you in paperand pen నీవు ఆ పుస్తకము వ్రాయి, కాగిదాలు పేనాలు నేను జాగ్రత్త చేస్తాను.the ship was completely found for six months ఆ వాడలో ఆరు నెలలకుభోజన సామాగ్రి యధేష్టముగా వుండినది. I found out the meaningఆ అర్ధమును కనుక్కొన్నాను. I found out the puzzle. ఆ విడకథనువిచ్చినాను, ఆ మర్మమును భేదించినాను. I found him out వాని కుట్రనుకనుక్కొన్నాను, వాన్ని కనిపెట్టినాను. he found out this medicineయీ మందును కల్పించినాడు, యీ మందును కొత్తగా కలగచేసినాడు.
Occasional
(adj), అప్పుడప్పుడు సంభవించే, మధ్యే మధ్యే తటస్థమయ్యే. there are * difficulties మధ్యమధ్య కొన్ని సంకటములు సంభవిస్తవి. Occasionally, adv. అప్పుడప్పుడూ, అక్కడక్కడా.
To Rive
(v), ( a), చీల్చుట, బద్దలు చేసుట.
Revival
(n), ( s), return to life మళ్లీ ప్రాణము రావడము. after the * of trade వర్తకము మళ్లీ బాగుపడ్డ తర్వాత.
Standard
(adj), ప్రమాణముగా వుండే. a * book లక్షణ గ్రంథము.* novels లక్షణ కావ్యములు.
Rubicon
(n), ( s), A small river forming the boundary of Italy,which Caesar crossed when he invaded Italy, with theintention of subduing it. Hence "to pass the Rubicon" is totake a desperate step in an enterprise, or to adopt ameasure form which one can not recede, or form which he isdetermined not to recede: (Webster) సాహసమైన ప్రయత్నము చేయడము,ముందరపెట్టినకాలు వెనకపెట్టని ప్రయత్నము చేయడము.
Creek
(n), ( s), శైయ్య, సముద్రపు చిన్న కైయ్యి.
Kick
(n), ( s), తన్ను. he did this at his last * పొయ్యేపోకులో దీన్ని చేసిపోయినాడు.
Management
(n), ( s), నిర్వాహకము, విచారణ. he used some * in speaking to them వాండ్లతో కొంచెము యుక్తిగా మాట్లాడినాడు.
Pert
(adj), తుంటైన, పొరుగుబోతైన, తలకొవ్విన, అమర్యాదైన, మూర్ఖమైన.
To Grudge
(v), ( a), to envy, to be annoyed at అసూయపడుట.పోతుందని యేడ్చుట, సంకోచించుట. I do not * the expenseఆ వ్రయానికి సంకోచించను, ఆ వ్రయానికి నేను యేడవను. he *s them theirvery food వాండ్లు అన్నము తినడము సహితము వాడికి గిట్టలేదు.he *s me my situation నాకు వుద్యోగమైనది వాడికి కడుపు మంట.he would be glade to take the house but he *s the expense ఆ యింటినితీసుకోవడము వాడికి సమాధానమేకాని దుడ్డుపోతున్నదే అని యేడుస్తున్నాడు.why do you * me my happiness ? నా సౌఖ్యమును యెందుకు చూడలేవు.
Hero
(n), ( s), వీరుడు, శూరుడు, పరాక్రమవంతుడు. Krishna is the * of theMagham and of the Bhagavatam ఈ రెండు గ్రంథములున్ను కృష్ణుని విషయమైనవి.Karna is one of the *es of the Mahabharat భారత శూరులలో కర్ణుడొకడు. at the end of the story the * and heroine are married కథాంతమందు నాయకీ నాయకులకు విహాహమౌతున్నది. he is always the * of his own story వాడు యే వేళా తనమాహాత్మ్యమునే చెప్పుకొంటాడు. my *, our * ఇతడు, ఈయన, వీడు, my * went home ఇతడు యింటికి పోయినాడు. thisoften means the person regarding whom the story is ; the * of the following story ఈ చెప్పబలొయ్యే కథానాయకుడు.
Needy
(adj), నిరుపేదైన.
To Compassionate
(v), ( a), జాలిపడుట, పరితాపపడుట, కరుణించుట.
Rumpus
(n), ( s), uproar గత్తర గల్లత్తు, రచ్చ, అల్లరి.
Falcated
(adj), గాలము వలె వుండే, కొక్కి వలె వుండే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cub is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cub now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cub. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cub is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cub, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113066
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close