Telugu Meaning of Revival

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Revival is as below...

Revival : (n), ( s), return to life మళ్లీ ప్రాణము రావడము. after the * of trade వర్తకము మళ్లీ బాగుపడ్డ తర్వాత.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fender
(n), ( s), రక్షణము, ఆవరణము, నిప్పు యివతలికి చెదరకుండా పొయ్యికి ముందుతట్టువుండే సన్న యినుపరేకు, గ్రాది. as at a ship's side పడవ వాడమీదతగలకుండా కట్టే దిండు.
Removal
(n), ( s), నివృత్తి, విమోచనము, విడిచిపోవడము, తీశివేయడము, యెత్తివేయడము, లేకుండాచేయడము. after his * I went into the house వాడు ఆ యింటిలో నుంచి లేచిపోయిన తర్వాత నేను ఆ యింట్లోకి పోయినాను. after the * of the corpse ఆ పీనుగను యెత్తుకొని పోయిన తర్వాత. after the * of the disease ఆ రోగము నివృత్తి అయిన తర్వాత. after his * from the magistracy వాడికి పోలీసు వుద్యోగము పోయిన తర్వాత. after the * of ట్హే leg i. e. after the leg was cut off కాలును తీశివేసిన తర్వాత, అనగా,కాలు కోశివేశిన తర్వాత. before the * of the tree ఆ చెట్టును యెత్తివేయక మునుపు. before my * from my village నేను మా వూరు విడిచేటందుకు మునుపు.
Pyal
(n), ( s), ( Indian word for a bulk ) తిన్నె.
Expansion
(n), ( s), వికసనము, విస్తరింపు, విశాలము, విరవి, వ్యాప్తి.by the * of the bladder పుచ్చబుడ్డ గాలికి వుబ్బినందున.
To Tend
(v), ( a), to watch; to guard కాచుట, కాపాడుట, పోషించుట, సంరక్షించుట,మేపుట.
Scarf
(n), ( s), of men ఉత్తరీయము, అంగవస్త్రము. a woman's * పైట.
Fencer
(n), ( s), సాము తెలిసిన వాడు. that man ia a good * వాడికి సాము బాగా తెలుసు.
Pluralist
(n), ( s), రెండు మూడు మాన్యములు అనుభవించే పాదిరి. paley saysThough I am a great * in preferment I am a greater * in children నాకు మాన్యాలు నిండా వుంటేనేమి తినేటందుకు శానా మంది వున్నారు.
Plaid
(n), ( s), పప్పిళిగుడ్డ, పూర్వకాలపు. Scotch దేశస్థుల వుడుపు.
Unfaithful
(adj), not true, not honest నిజము కాని, తాత్వికము కాని. this is an* account యిది యథార్థమైన వృత్తాంతము కాదు. an * servant సత్యముగా నడవనిపనివాడు, వంచకుడుగా వుండే పనివాడు, ద్రోహిగా వుండే వాడు.
Windgall
(n), ( s), a soft tumor on the fetlock joints of ahorse గుర్రపు గొరిశెలకు పైగా వుండే గెణపు మీద వచ్చే వొక పుండు.
Willow
(n), ( s), a tree of several sorts ఒక విధమైన చెట్టు. hewears the * అపజయమును పొందినాడు, విరహతాపముగా వున్నాడు.
Corridor
(n), ( s), వొక తరహా తాళ్వారము, వొక మాదిరి వారపాక.
Food
(n), ( s), ఆహారము, అన్నము, భోజనము, తిండి,మేత. animal * మాంసము,కవుసు. vegetable * మానికూరలు, కాయగూరలు. he placed * beforethem or helped them వడ్డించినాడు. * and raiment అన్నవస్త్రములు,గ్రాసవాసములు. this afforded * for speculation సందేహమునకుయిది ఆస్పదమైనది. this afforded * for hope యిది ఆశకు యెడమైనది.there is * for reflection in this letter యీ జాబులో అనుమానానికియెడమున్నది.
Creation
(n), ( s), సృష్టి, నిర్మాణము. or world ప్రపంచము. the wonders of *ప్రపంచములోని వింతలు. there are no ghosts but of your own * దయ్యములనినీవు యెంచుకోవడమే గాని వేరే దయ్యములు లేవు. some years after his creationas a Nabob నబాబు అనే ఆఖ్య వాడికి వచ్చిన కొన్ని యేండ్లకు. the animate andinanimate * చరాచరములు. any thing produced కల్పన.
Piss
(n), ( s), మూత్రము. * burnt కంపుకొట్టే, వుచ్చ మరకలు కట్టిన.
Unowned
(adj), not claimed, having no owner నాది అనేవాడు లేని, దిక్కులేని,నాధుడు లేని. the horse is * యీ గుర్రము నాదని యెవరు రాలేదు.
To Sequester
(v), ( a), that is, to conceal దాచుట. to seize by warrant & c. ఆక్రమించుకొనుట, జప్తీచేసుట.
Stable
(adj), నిలకడైన, అచంచలమైన, స్థిరమైన.
Antinomin
(n), ( s), మతదూరుడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Revival is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Revival now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Revival. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Revival is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Revival, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close