Telugu Meaning of Leprous

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Leprous is as below...

Leprous : (adj), కుష్ఠుగల,పెద్దరోగముగల,తెవులుగల.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Throng
(v), ( n), to crowd గుంపులై వచ్చుట. the people who *ed themarket అంగడి వీధిలో గుంపులు గుంపులుగా వచ్చిన ప్రజ.
Theological
(adj), వేదాంత విషయమైన. odium theologicum తమ వైరము.
Man
(n), ( s), మనిషి, మగవాడు. not a child పెద్దవాడు. a * servantపనివాడు. that * అతడు, వాడు. this * యితడు, వీడు. a * came here వొకడు వచ్చినాడు. no * went there యెవ్వరు పోలేదు. all men అంతమంది,అందరు how many men? యెంతమంది, యెందరు. half those men సగంమంది. a * of that town ఆవూరివాడు. * has reason మనుష్యులకు వివేకముకద్దు. * and wife దంపతులు, ఆలుమగడు. men and women స్త్రీలుపురుషులు,మగవాండ్లు ఆడవాండ్లు. eversince I was a * నాకు బుద్ధి తెలిసినది మొదలు. we had ten men killed మాలో పదిమంది సోజర్లు, లేక, సిఫాయీలు చచ్చినారు. a * of letters or learning విద్వాంసుడు, పండితుడు. he is a made * వాడిపని కుదటపడ్డది, వాడికి యికను చింతలేదు. the outward * శరీరము, కళేబరము. the inner * ఆత్మ, జీవుడు, a wise * బుద్ధిమంతుడు.తెలిసిన వాడు. a sick * రోగి. a wicked * దుర్మార్గుడు, దుష్టుడు. a * ofthe world వివేకి, చమత్కారి. or a sinner సంసృతిబుద్ధుడు. a * at arms ఆయుధపాణి, శూరుడు, బంటు, యిది ప్రాచీనప్రయోగము. a * of war పెద్ద పిరంగుల వాడ, యుద్ధ వాడ, ప్రాచీన గ్రంథములందు, వీరుడు, శూరుడు, అని అర్థమున్ను కద్దు. India * యిండియాకు పొయ్యే వాడ. Guinea * గినీ దేశమునకు పొయ్యే వాడు. my brother's * (i. e. servant) నా తమ్ముని పని వాడు, నౌకరు. As contrasted in Job IV. 17, "Enosh" mortal * నరుడు, and "a *" geber పరుషుడు. In Gen. II. 25. adam, A+. * మనిషి. to a *they left him అందరు విడిచిరి. they entered the town to a * మనిషికిమనిషి. at drafts or chess ఆటలో కాయ. go along *! పోరా. a * midwife మంత్రసాని పనిచేసే వైద్యుడు. come my * ! రావోయి. tell me my good * చెప్పవోయి తమ్ముడా.
Absorption
(n), ( s), పీల్చడము, ఈడ్చుకోవడము. * in the deity దేవునిలో లీనముకావడము, ఐక్యము కావడము.
Unobtrusive
(adj), modest, humble అణుకువగల, నమ్రతగల. their manners arevery * వాండ్లు నిండా మేదకులు.
To Reeve
(v), ( a), బొందలో పగ్గమును దూర్చుట, ఇది సముద్ర భాష.
Indivisably
(adv), అభేధ్యముగా, అవిభజనీయముగా, దృఢముగా, భాగించగూడక.
Dimensions
(n), ( s), dele, గలది.
Poize
(n), ( s), See Poise.
Midst
(n), ( s), నడమ. he stood in the * of them వాండ్ల నడమ నిలిచినాడు. in the * of the house నట్టింట్లో. the * of the riverనట్టేరు. in the * of the storm గాలివానలో. in the * of all this distress యింత తొందరలో.
Undauntedly
(adv), నిర్భీతిగా, ధైర్యముగా.
To Retrench
(v), ( a), తగ్గించుట, మట్టుచేసుట. after he became poor he *ed his expences దరిద్రము వచ్చిన తర్వాత వ్రయమును మట్టు చేశినాడు. the judge *ed their accounts న్యాయాధిపతి వాండ్ల లెక్కలో నిండా తోసివేశినాడు.my leisure is much *ed నాకు సావకాశము నిండా తక్కువైనది.
To Wither
(v), ( n), to fade వాడుట, వాడి పోవుట, ఎండిపోవుట.
Glow
(n), ( s), దీప్తి, మంట, యెరుపు. he raised the fire to a *ఆ నిప్పును మంటచేసినాడు. the * of her cheeks దాని చంపల యెరుపు.she was in a * of passion అది కోపముతో మండిపడుతూ వుండినది.
Drenched
(adj), తడిసిమొద్దైన, దొప్పదోగిన. I was * in the rainవానలో దొప్పదోగుగా తడిసినాను. the sword that was * in blood నెత్తురు వారలుగా వుండే కత్తి.
Muffin
(n), ( s), వొక విధమైనరొట్టె, మెత్తని అప్పము.
To Redound
(v), ( n), ఫలించుట, ఉపయోగించుట, అతిశయించుట, కలుగుట. the evil *ed on those from whom it sprung వారి పాపమే వాండ్లను కొట్టినది. this *s tohis credit ఇందువల్ల వాడికి గౌరవము కలుగుతున్నది. this *s to his shame ఇదివాడికి అవమానములో పర్యవసానమౌతున్నది, ఇందువల్ల వానికి అవమానము వస్తున్నది.this *s to the glory of God ఇందువల్ల దేవుని మహిమ అతిశయిస్తున్నది.
Sandal-wood
(n), ( s), గంధపు చెక్క.
Responsive
(adj), ప్రత్యుత్తరమైన. they sung * వాండ్లు యెదురు పాడినారు.
Indomitable
(adj), అణగని, అసాధ్యమైన, అడసైన, దోవకురాని,ముష్కరమైన, మొండియైన, అతివీరులైన, జీమూతమైన, దార్ఢ్యమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Leprous is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Leprous now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Leprous. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Leprous is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Leprous, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83004
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79100
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63257
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57426
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38974
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37924
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28425
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27842

Please like, if you love this website
close