Telugu Meaning of Indomitable

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Indomitable is as below...

Indomitable : (adj), అణగని, అసాధ్యమైన, అడసైన, దోవకురాని,ముష్కరమైన, మొండియైన, అతివీరులైన, జీమూతమైన, దార్ఢ్యమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Occult
(adj), గుప్తమైన, గూఢమైన, గంభీరమైన, రహస్యమైన, అగుపడని. Occultation, n. s. జ్యోతిష శాస్త్రమందు నక్షత్రాది అదర్శన కాలము, గ్రహణ కాలము, మూఢము, సూర్య సంయోగము.
To Discuss
విమర్శించుట,విచారించుట,తర్కించుట,వాదించుట, they *ed the question అందున గురించితర్కించినారు. t o dissolve కరగకొట్టుట. this oil has a virtuein *ing tumuors యీ తైలములో వాయువుగెడ్డలను కరగకొట్టే గుణమువున్నది. Vulgarly to eat or drink ( see Don Juan. XVI.34. )తినివేయుట, కాచేయుట, తాగివేయుట.
Elbow
(n), ( s), మోచెయ్యి. or turning మోచేతి వంపు. I was at his * నేను వాడి పక్కనువుంటిని. he always keeps it at his * వాడు యేవేళ దాన్ని దగ్గరపెట్టుకొంటాడు. he is out at *s వాడికి కట్ఠుకునేటందుకు కూడాబట్టలు లేవు, అనగా చింపి గుడ్డలు కట్టుకొన్నాడు.
Towardliness
(n), ( s), docility; compliance విధేయత, నమ్రత.
Millstone
(n), ( s), తిరగలి.
Darkling
(adv), చీకటిలో, అంధకారమందు, యిది కావ్యమందువచ్చేమాట.
Prow
(n), ( s), వాడ యొక్క ముఖము, వాడ యొక్క ముందరి తట్టు.
To Lecture
(v), ( a), ఉపదేశించుట, బుద్ధిచెప్పుట, చీవాట్లు పెట్టుట, గద్దించుట.
Judicially
(adv), దైవానుగ్రహము తప్పి. he was * blind దైవానుగ్రహము తప్పి వాడికి బుద్ధి ముసించినది.
Vice-versa
(pronouncedviseeversa?????????), ఇట్లాఅయితేఅట్లా, అట్లా అయితే యిట్లా. thus, the first class reads grammar when the second is at arithmetic and vice-versa రెండో తరగతివాండ్లు లెక్క వేశేటప్పుడు మొదటితరగతి వాండ్లు వ్యాకరణము చదివేది, మరిన్ని మొదటి తరగతి వాండ్లు లెక్కలు వేశేటప్పుడు రెండో తరగతి వాండ్లు లెక్కలు వేశేటప్పుడు రెండో తరగతి వాండ్లు వ్యాకరణము చదివేది. this town takes its name from the river, or vice versa యీ వూరిపేరు ఆ నదికి వచ్చినదో ఆ నదిపేరే యీ వూరికి వచ్చినదో. you must attend the cattle when your brother goes to the town ; and vice-versa మీ అన్న పట్నానికిపోతే నీవు పశువులు మేపడానికిపో నీవు పట్నానికి పోతే వాడు పశువులను మేపడానికి పోని. Vecinage, n. s. neighbourhood సమీపము, ప్రాంతము.
Pouncethox
(n), ( s), వాసనపొడి బరిణె.
Inextinguishable
(adj), అణచగూడని, ఆర్చగూడని, అనివార్వమైన. * desire అత్యాశ. * fury అత్యాగ్రహము.
Hyades
(n), ( s), స్పతఋషి నక్షత్రములు.
Fulminatory
(adj), గర్జించే, గద్దించే.
Adaptation
(n), ( s), సరిపరచడము, పొసగించడము, పొందిక, యిమిడిక.
Land
(n), ( s), దేశము, ప్రదేశము, రాజ్యము, నేల, భూమి.he travelled by * not by water వాడమీదపోలేదు గాని మెట్ట మార్గముగా పోయినాడు.
To Unfasten
(v), ( a), to loose విప్పుట.
Gauntlet
(n), ( s), చెయిజీరా, హస్తకవచము, యినుపచెయిజోడు. to runthe * వరసగా నిలిచియుండే సిఫాయిల యెదుట, అడ్డవాటుగా పోతున్నూప్రతి సిపాయివద్ద వొకచేతి దెబ్బ తినదనే శిక్షను పొందుట. he threw down the * to them or he deifed them యెవడు వస్తాడో, చూతామన్నాడు.
Injustice
(n), ( s), అధర్మము, అన్యాయము.
Haughtiness
(n), ( s), గర్వము, అహంకారము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Indomitable is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Indomitable now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Indomitable. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Indomitable is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Indomitable, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122962
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98502
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82383
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81370
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49334
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35081
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34910

Please like, if you love this website
close