Telugu Meaning of Pouncethox

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Pouncethox is as below...

Pouncethox : (n), ( s), వాసనపొడి బరిణె.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Superscribed
(adj), పై విలాసలముగల. the letter was * to him పై విలాసము వాడి పేరిటికి వ్రాశి వుండినది.
To Ransom
(v), ( a), పయిక మిచ్చి చెర విడిపించుట, అపరాధ మిచ్చి శిక్ష లేకుండాచేసుట.
Through
((prep)), గుండా,మూలముగా,ద్వారా,నుంచి,పూర్వకమ, * error భ్రమిశి. * design ఆలోచన పూర్వకముగా. he did this * wantఅన్నానికి గడవక యిది చేసినాడు. we settled the dispute * him ఆ వ్యాజ్యముఅతని గుండా తిర్చుకొన్నాము. the king did this * his minister రాజు దీన్ని మంత్రిగుండా చేసినాడు. he put a ring * her ear దాని చెవిలో కమ్మి దూర్చినాడు. all * thecountry they believed this దేశమంతా దీన్ని నమ్మినారు. he entered *the window గవాక్షి గుండా వచ్చినాడు. we came * the village ఆ వూరిగుండావచ్చినాము, ఆ వూరి మీదుగా వచ్చినాడు. as they came * the passకనమగుండారాగా, కనమదాటగా. he went * the river యేట్లో దిగి నడిచి ఆ గట్టుకుపోయినాడు. the dog bit * the rope ఆ కుక్క దారమును తీరా కొరికి వేసినది. the ratmade a hole * the wall పందికొక్కు గోడలో యీ తట్టునుంచి ఆ తట్టుకు బొక్కచేసినది. a river runs * the forest యేరు అడివి నడమ పారుతున్నది. * the dayదినమంతా. * the night రాత్రి అంతా. * the month నెల అంతా. to look * పారచూచుట, కడవెళ్ళా చూచుట. he carried the business * ఆ పనిని నెరవేర్చినాడు. hegot * his troubles వాడి తొందరలు విముక్తి అయినవి. he did this * ill willద్వేషము చేత చేసినాడు. * fear భయము చేత. * cold చలిచేత. * and *కూలంకషముగా, సమమకముగా. he studied Sanscrit * and * సంస్కృతమునుసమముకముగా చదివినాడు. he looked * and * the account ఆ లెక్కను ఆమూలాగ్రముగా విచారించినాడు, పద్దుకు పద్దు విచారించినాడు. * all generations పుత్రపౌత్ర పారంపర్యముగా. Note : `Through' is derived from the sanscrit rootTru తృ See Wilson's Sanscrit Grammar $ 203.
Scruple
(n), ( s), a doubt సందేహము, సంశయము, అనుమానము, శంక.without * శంకలేక. he used the money without * జంకు లేకుండాఆ రూకలను శలవు చేసుకొన్నాడు. a weight of twenty grainsఇరవై రతులు. he has not a * of sense వాడికి రవంతైనా తెలివి లేదు.
Water-mark
(n), ( s), (in writing paper) కాకితపుముద్ర, అనగా కాగితము వొంట పొరగా పట్టి చూస్తే అగుపడే ముద్ర.
Readiness
(n), ( s), సిద్ధముగా వుండడము, ఆయత్తముగా వుండడము, ఉద్యుక్తత. fromhis * in arithmetic వాడు లెక్కలలో అతి ప్రవీణుడు గనుక గట్టివాడు గనక. from her* to quarrel అది కయ్యానికి కాలుతవ్వుతూ వున్నది గనక. I saw its * to bite అదికరవ నుద్యుక్తముగా వుండే దాన్ని చూచినాను. you must keep it in * దాన్ని నీవుసిద్ధముగా వుంచు. * of wit చమత్కారము, బుద్ధి కుశలత.
To Hamstring
(v), ( a), గుదికాలినరమును తెగకొట్టుట.
To Squeal
(v), ( n), కీచుమని అరుచుట, ఇది పందిని గురించిన మాట.
Tropic
(n), ( s), the line at which the sun turns back, of which the northhas the * of Cancer, and the south the * of Capricorn ఉత్తర దాక్షిణాయనసీమ, తత్సూచక రేఖ, యెండ మెండుగా వుండే దేశము. those who live within the *s ఉష్ణదేశస్థులు.
To Chronicle
(v), ( n), purANamugA raciMcuta.
Tavern
(n), ( s), సత్రము, చావడి. a house where wine is sold, and drinkersare entertained కల్లంగడి, పూటకూళ్ళ యిల్లు.
Undersheriff
(n), ( s), చిన్ననాజరు.
Naturally
(adv), According to the power or impulses of unassisted nature సహజముగా, స్వభావముగా. the poet has described this * ఆ కవి దీనిని తద్వత్తుగా వర్ణించినాడు. spontaneously: without art; without cultivation తనకుతానే, తనంతటనే, కృషిలేనిదై. there is no place where wheat * grows గోధుమలు తనకు తానే పయిరయ్యే భూమి లేదు. I* expected this అట్లా వుండునని సహజముగా నమ్మినాను. thepoet next describes the goddess, his description * commences with her face ఆ కవి తర్వాత ఆ దేవతను వర్ణిస్తున్నాడు, అతడు సహజముగా ముఖము మొదలుకొని వర్ణించ నారంభించెను.
Bobtailed
(adj), మొండితోక గలది.
Prosperously
(adv), చక్కగా, బాగా.
Inefficacious
(adj), దుర్భలమైన, నిస్సత్తువైన, నిస్సారమైన, నిష్ప్రయోజకమైన,నిష్పలమైన, వట్టి, వ్యర్ధమైన.
Deliverance
(n), ( s), విడుదల, విమోచనము, విముక్తి, సంరక్షణ.
Fang
(n), ( s), కోర, దంష్ట్రము.
Fantom
(n), ( s), మాయ, భ్రమ, భూతము. see phantom.
Acidulated
(adj), పులియబెట్టిన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Pouncethox is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Pouncethox now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Pouncethox. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Pouncethox is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Pouncethox, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close