Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Plead
(v), ( a), మనవి చేసుట వాదించుట. he *ed payment చెల్లించినానని మనవిచేసినాడు. he *ed guilty తప్పు వొప్పుకొన్నాడు. he *ed not guilty తన యందుతప్పు లేదని మనవి చేసినాడు. they *ed for him వాడికై మనవి చేసుకొనిరి. he *edignorance యెరగనన్నాడు. the prisoner *ed a former acquittal కైదీ తన మీద విచారణ అయి మునుపే విడుదలై వున్నదని మనవి చేసినాడు.
Cremation
(n), ( s), (burning) దహనము, కాండము.
Inwardly
(adv), లోన, లోపల. he is * convinced of this ఇది వాడికి లోపల తెలుసును.
Bookbinding
(n), ( s), జిల్దుకట్టడము, పుస్తకాలు కట్టడము.
Punctually
(adv), తప్పక, క్రమముగా, కరారుగా. they obeyed * క్రమముగానడుచుకొన్నారు.
Within
(proep), in the inner part లోపల లోగా, లో. * the fort కోటలోపల. this is not * my power అది నా శక్తిలో లేదు, అది నా వల్ల కాదు. he will come * two hours రెండుగడియలకులోగా వచ్చును. it was then * an hour of noon అప్పుడు మధ్యాహ్నమునకు గంట సేపు తక్కువగా వుండెను. it was then * five minutes of five అప్పట్లో అయిదు గంటలకు అయిదు నిమిషములు తక్కువగా వుండెను. you should live * your means నీవు అధిక సెలవు చేయరాదు, పోణిమిగా కాపురము చేయవలసినది. * a year he returned సంవత్సరములో మళ్ళు కొన్నాడు. India * the Ganges గంగకు యివతలి దేశము, అనగా గంగకు పడమటి దేశము.
Fig Tree
(n), ( s), ఉదుంబరతరు. A+.
Inextinguishable
(adj), అణచగూడని, ఆర్చగూడని, అనివార్వమైన. * desire అత్యాశ. * fury అత్యాగ్రహము.
Fairy
(n), ( s), మోహిని, మాయ, యక్షిణి, శక్తి. that troubles infantsబాలగ్రహము, యక్షుడు, కిన్నరుడు. the fairies కన్నికలు,గ్రహములు. * struck మోహిని పట్టిన, గ్రహము సోకిన.
Stiletto
(n), ( s), కటారి, భాకు. in women's cant కుట్టుపోగు.
Quiescent
(adj), వూరికె వుండే, శాంతమైన, నిశ్చేష్టితముగా వుండే, అణిగివుండే.
Jujube
(n), ( s), రేగు. a * tree రేగు చెట్టు, బదరీవృక్షము. a kind of sweetmeat ఒక విధమైన మిఠాయి.
Syce, Syse Or Sais
(n), (s.), a horsekeeper గుర్రపువాడు.
Babel
(n), ( s), కలవరము.They attempted to build the tower of Babel up to the skies వాండ్ల ప్రయత్నమును చూస్తే రాయగోపురమునకు అడుగు వేసినట్టు వుండెను. అనగా, బ్రహ్మాండమైన ప్రయత్నము, కొనసాగదని భావము. The tower of Babel బేబెల్ బురుజు అనగా జలప్రళయమునకు తర్వాత మనుష్యులు అత్యున్నతమైన గోపురమును కట్టడమునకు యత్నపడినంతలో దేవుడికి కోపము వచ్చివొకడిమాట వొకనికి అథ ్ము కాకుండా పొయ్యేటట్టు చేసినందు మీదట ఆ ప్రయత్నము భంగమైపోయినదని బైబిలు మొదటి కాండలో ఒక కధ వున్నది.
To Derange
(v), ( a), కలుపుట, కలవరపరుచుట, గందరగోళము చేసుట.the children have * d all the books పిల్లకాయలు ఆ పుస్తకమునంతాగందరగోళము చేసినారు. his wife 's death *d all his plans పెండ్లాముచచ్చినందున వాడి యోచనలన్ని వ్యర్థమైనవి. this *d his schemesయిందువల్ల వాడి యోచనలు చెడిపోయినవి. drinking *s the health తాగడముచేత దేహము తారుమారౌతున్నది, వొళ్లుచెడుతున్నది.
Belated
(adj), చీకటిపడ్డ. he was * వాడు రావడానికి చీకటి పడ్డది.
Expatriation
(n), ( s), దేశ భ్రష్టుణ్నిగా చేయడము, పరదేశమునకుపంపడము.
Mistakenly
(adv), తప్పుగా, భ్రమగా, పొరబాటుగా.
Tribunal
(n), ( s), a court of justice ధర్మాసనము, న్యాయాసనము, న్యాయస్థలము.they brought him before the * వాణ్ని న్యాయాధిపతి యెదుటికి తెచ్చినారు.
To Stick
(v), ( a), to adhere తగులుకొనివుండుట, చిక్కుకొని వుండుట,అంటుకొని వుండుట. the words stuck in my throat ఆ మాటలు నా గొంతు లోనుంచి బైట వెళ్ళిరాలేదు. the thorn stuck in his foot వాని కాలిలోముల్లు నాటినది, ముల్లు కారినది. the rope stuck in the pulley ఆ తాడు కప్పిలో చిక్కుకొని రాలేదు. he will never * to you వాడు నీ వద్ద నిలకడగా వుండడు, మిమ్మున వదలకుండా వుండడు. his shoe stuck in themud వాడు జోడి బురదలో తగులుకొన్నది. this disease will * by him యిది వాడి ప్రాణముతో పొయ్యే రోగము. he stuck to the work all day నాడంతాఅదే పనిగా వుండినాడు. this *s in his thoughts యిది వాడి మనసులో గాలముగా వున్నది. they who stuck to you. మిమ్మున వదలకుండా వుండే వాండ్లు. he stuck to his book వాడు పుస్తకమే గతిగా వున్నాడు. to restupon the memory painfully మనసులో మెర మెర లాడుతూ వుండుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close