(adj), active, moving పాఠుపడే, కలతగా వుండే, రేగే. she is a * woman అది నిండా పనిమంతురాలు. these are * times యిది కలతగావుండే కాలము. when I arrived, not a soul was * నేను వచ్చి చేరేటప్పటికిమాటుమణిగి వుండినది. the Canarese are a * race కన్నడివాండ్లు నిండా పాటుపడే మనుష్యులు, వోళ్ళు దాచేవాండ్లు కారు. heart * news దుఃఖ సమాచారము,సంతోష సమాచారము.