Telugu Meaning of Naturally

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Naturally is as below...

Naturally : (adv), According to the power or impulses of unassisted nature సహజముగా, స్వభావముగా. the poet has described this * ఆ కవి దీనిని తద్వత్తుగా వర్ణించినాడు. spontaneously: without art; without cultivation తనకుతానే, తనంతటనే, కృషిలేనిదై. there is no place where wheat * grows గోధుమలు తనకు తానే పయిరయ్యే భూమి లేదు. I* expected this అట్లా వుండునని సహజముగా నమ్మినాను. thepoet next describes the goddess, his description * commences with her face ఆ కవి తర్వాతదేవతను వర్ణిస్తున్నాడు, అతడు సహజముగా ముఖము మొదలుకొని వర్ణించ నారంభించెను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Somerset
(n), ( s), a leap లాగు.
Infraction
(n), ( s), తప్పడము, భంగము. this was an * of the agreement ఇదివొడంబడిక, తప్పడము.
Unjaundiced
(adj), not envioous అసూయలేని, సరసమైన. I hope he willexamine the matter with an * eye ఆయన యీ సంగతిని విచారించడములోసమదృష్టి వుంచవలెను.
Orbed
(adj), గుండ్రమైన, బటువైన, వర్తులమైన. full * పూణ ్ మైన,చక్రవాళమైన.
Condignly
(adv), తగినట్టుగా, న్యాయముగా.
Mouse
(n), ( s), చిట్టెలుక, చుండెలుక. * hole కలుగు, యెలుకబొక్క.
Aborigines
(n), ( s), plu. The earliest inhabitants of a country ఒక దేశములోఅనాదిగా పశుప్రాయులుగా అడవులలో తిరిగేవాండ్లు, చెంచువాండ్లు మొదలయినవాండ్లు.
To Book
(v), ( a), లెక్క పుస్తకములో దాఖలు చేసుకొనుట.
Undying
(adj), not perishing, immortal నిత్యమైన అనశ్వరమైన, అశాశ్వతమైన,మొండి ప్రాణము గల, చావని.
To Oppress
(v), ( a), అన్యాయముచేసుట, దౌర్జన్యముచేసుట, హింసచేసుట,వేధించుట, బాధపెట్టుట, కడగండ్ల బెట్టుట.
Certain
(adj), రూఢిఅయిన, వాస్తవమైన, సిద్ధమైన. a * man వకడు, వకానొకడు, ఫలాని మనిషి. in a * book ఫలాని పుస్తకములో, వకానొకపుస్తకములో. a * woman వొకతె, వొకానొకతె. to a * degree కోంతమట్టుకు. * persons కొందరు. I am * he went వాడు సిద్ధముగా వెళ్లినాడు. I am not* of that అందున గురించి నేను రూఢిగా చెప్పలేను. for * నిశ్చయముగా.
Shin
(n), ( s), గుర్రపుముఖమనే యెముక. he broke his * వాడి కాలిగుర్రపు ముఖము మీద గాయము తగిలినది, దోక్కొని పోయినది.
Leaflet
(n), ( s), చిగురు, పల్లవము.
Petition
(n), ( s), మనివి, విజ్ఞాపనము, విన్నపము, అర్జి, or Presentationమహజరునామా.
To Substantiate
(v), ( a), to prove నిరూపించుట, నిజపరుచుట.
Philosophy
(n), ( s), 1. Knowledge natural or moral జ్ఞానము,స్థూలసూక్ష్మజ్ఞానము. 2. Hypothesisor system upon which natural effectsare explained సిద్ధాంతము, మతము. 3. Reasoning; argumentation తర్కము,హేతువాదము. 4. The course of sciences read in the schoolsశాస్త్రాభ్యాసక్రము, శాస్త్రము, విద్య, పాండిత్యము, నిశ్చింత భావము, సమభావము,నిబ్బరము. investigation of cause and effect కార్యకారణ భావ వివేచనము.natural * ప్రకృతి, విషయక జ్ఞానము, ప్రపంచ విషయక జ్ఞానము. in mathematicsగణిత శాస్త్రములో అత్యుత్తమమైన శాస్త్రము. moral * నీతివిద్య. divine * వేదాంతము.the * of dreams స్వప్న శాస్త్రము. the * of drunkenness మత్తతావిషయకశాస్త్రము. this is all vain reasoning and false * యిది అంతా వట్టి కుతర్కము,పిచ్చిమతము. the Hindu * says that eclipses are caused by Rahu andKetu రాహు కేతువులచేత గ్రహణము సంభిస్తున్నదని హిందువులు సిద్ధాంతము. whenhe lost his estate he shewed great * వాడి సొత్తు యావత్తు పోయినప్పటికిన్నినిశ్చింతగా వుండినాడు, తొణకకుండా వుండినాడు. you make no use of your * నీజ్ఞానమెక్కడికి పోయినది. he shewed no * మనసుపట్టలేక పోయినాడు, నిబ్బరముగావుండలేక పోయినాడు. In Coloss. II. 8. విప్రలపన్. C+. గురు వాక్యం, విద్య A+.జ్ఞానము. P. Bates's Rural * వనవాసి చెప్పిన జ్ఞాన మార్గము. Brougham'sPolitical * మాంత్రిక శాస్త్రము. As meaning Atheism or free thinking నాస్తికమతము.
Cloister
(n), ( s), గుప్త ప్రార్థనాగారము, జపము చేసుకొనే యిల్లు, దేవస్థానములో చుట్టూ చాలుగా వుండే మంటపము, సన్యాతి మఠము, ఆశ్రమము, చావిడి.
Death
(n), ( s), చావు, మరణము. * was now apporaching యింతలోకాలము సన్నిహితమైనది. to beat to * చావ కొట్టుట. at the pointof * అవసాన కాలములో. to put to * చంపుట. It is play to youbut * to us యిది మీకు అట్లాట, మాకు ప్రాణతల్లడము, పిల్లికిచల్లాటము యెలుకకు ప్రాణసంకటము. he is now on his *bed వాడికి యిప్పట్లో కాలము సన్నిహితమైనది. a *blow చావుదెబ్బ. this was a * blow to the under taking యెత్తిన పనికి యిదేచావుదెబ్బ, అనగా దీనివల్లనే చెడిపోయినది. this will be the*of him యిందువల్ల వానికి ప్రాణము తల్లడమవును. they areat *s door వాండ్లకు కాలము తటస్థించినది. చావు బ్రతుకుల మీదవున్నారని చచ్చేగతిగా వున్నారు. silent as * నిశ్శబ్దముగా వుండే.
Aristocracy
(n), ( s), the great the noble the fashionable దొరలు, ప్రభువులురాజులు, అధికారులు. a kind of government (as opposite to monarchy.) ఒకరాజు అని నియమము లేక ప్రభువులు చేసే రాజ్యభారము, దేశములో వుండే పెద్దమనుష్యులు చేసే రాజ్యభారము. The * of wealth ధనమదము. The * దొరలు The *educate their sons in this manner దొరలు తమ బిడ్డలకు యీ క్రమమముగా శిక్షచెప్పుతున్నారు (ఇది దూషణ పదము.)
Pommel
(n), ( s), of a sword పిడి. of a saddle జీని యొక్క ముందరి గుబ్బ


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Naturally is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Naturally now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Naturally. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Naturally is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Naturally, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close