Telugu Meaning of Death

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Death is as below...

Death : (n), ( s), చావు, మరణము. * was now apporaching యింతలోకాలము సన్నిహితమైనది. to beat to * చావ కొట్టుట. at the pointof * అవసాన కాలములో. to put to * చంపుట. It is play to youbut * to us యిది మీకు అట్లాట, మాకు ప్రాణతల్లడము, పిల్లికిచల్లాటము యెలుకకు ప్రాణసంకటము. he is now on his *bed వాడికి యిప్పట్లో కాలము సన్నిహితమైనది. a *blow చావుదెబ్బ. this was a * blow to the under taking యెత్తిన పనికి యిదేచావుదెబ్బ, అనగా దీనివల్లనే చెడిపోయినది. this will be the*of him యిందువల్ల వానికి ప్రాణము తల్లడమవును. they areat *s door వాండ్లకు కాలము తటస్థించినది. చావు బ్రతుకుల మీదవున్నారని చచ్చేగతిగా వున్నారు. silent as * నిశ్శబ్దముగా వుండే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unforbidden
(adj), permitted; allowed; legal నిషేధము కాని. these are *delights యివి సహజమైన సుఖములు.
To Revere
(v), ( a), ఆదరణ చేసుట, సన్మానించుట, గౌరవము చేసుట, గురుత్వముచేసుట. they * the sabbath ఆదివారము యందు వాండ్లకు గురుత్వము. he did not * his parents తల్లిదండ్రుల యందు వాడికి గురుత్వము లేదు. they * this book very much యీ పుస్తకమందు వాండ్లకు నిండా గురుత్వము. a *d place మహాస్థలము, పూజ్యమైన స్థలము. he *s them వాడికి వాండ్లు పూజ్యులు. they * the Ramayanam వాండ్లకు రామాయణమందు గురుత్వము. In Mark XII. 6.
To Bulge
(v), ( n), వుబ్బుగా వుండుట, వుబికి వుండుట. there was apart bulging out of the wall గోడలో ఒకచోట వుబ్బుగా వున్నది.See how hill belly bulges out వాడిపొట్ట యెట్లా వుబ్బుకొనివున్నదో చూడు.
Stroller
(n), ( s), తిరుగుబోతు, దేశదిమ్మరి, వూళ్లమీద తిరిగే వేషగాడు.
Adjacency
(n), ( s), సమీపత్వము.
Whereby
(adv), by which, or by what ఇందుచేత, అందువల్ల,ఎందువల్ల. * we learn one thing ఇందువల్ల మాకు వొకటితెలిసినది. you take my life when you do take the means * I live నా జీవనము తీసివేడము, నా జీవము తీసివేయడమే.* shall I know this? అది నాకు యెందువల్ల తెలుసును, ఇది నాకుయెట్లా తలిశేది.
Crack
(n), ( s), బీటిక, పగులు. a * or noise చప్పుడి, పటపట అనే శబ్దము. the boughgave a loud * ఆ కొమ్మ పటపట విరిగినది. a * of the knuckles మెటికె.
Warmth
(n), ( s), a little heat వెచ్చన, ఉష్ణము. from the * of the room ఆ యింట్లో నిండా కాకగా వుండేటందువల్ల. form the * of theweather నిండా యెండగా వున్నది గనక. eagerness, ardour ఉగ్రము. * of imagination మనోద్రేకము. * of temper, i. e. passionateness ఆగ్రహము. * of constitution (a bad word) lasciviouness కామోద్రేకము.from the * of his language వాడు నిండా కోపముగా మాట్లడి నందువల్ల, వాడు నిండా దయగా మాట్లాడినందువల్ల.
Hereafter
(n), ( s), పరము, పరలోకము.
Well-spent
(adj), passed in virtue సత్కాలక్షేపము చేసిన. her's was a well-spent life సత్కాలక్షేపము చేసి ఆమె దినాలు తోసినది. this is a day well-spent నేడు సత్కాలక్షేపమైనది.
To Unrip
(v), ( a), to open by cutting కోశి తెరుచుట. he unripped the bed andfound the jewel in it ఆ మెత్తను కోస్తే దాంట్లో నగలు చిక్కినవి.
Magistrate
(n), ( s), పోలీసుదొర.
Boastful
(adj), జంభాలునరికే, బడాయికొట్టే.
To Vacillate
(v), ( n), to waver, to change backwards and forwards ఊగుట, ఆడుట, కదులుట, డోలాయమానపడుట. he *d for two days రెండు దినాలు డోలాయమానముగా వుండినాడు, యెటూ తోచక వుండినాడు.
Unvarnished
(adj), not adorned శృంగారించబడని. he told me an * tale జరిగినపని శృంగారించకుండా నాతో చెప్పినాడు అనగా వున్నది వున్నట్టు చెప్పినాడు.
To Blush
(v), ( n), యెర్రబారుట, సిగ్గుపడుట. she blushed with shame సిగ్గుచేత దానిముఖము యెర్రబారింది. she blushed at this యిందుకు సిగ్గుపడ్డది.
Daub
(n), ( s), పూత, మరక. this painting is a sad * యెడ్డాదొడ్డిగాతారుమారుగా వ్రాసిన చిత్రము.
Stercoraceous
(adj), మలసంబందమైన, పీతి.
Waterage
(n), ( s), money paid for a journey taken by water orfor water carriage కేవు, పడవకూలి.
Abomination
(n), ( s), detestation, loating అసహ్యము, చీదర, రోత. the objectof destation రోతగా వుండేటిది, అసహ్యముగా వుండేటిది, తలచీదరగా వుండేటిది.wickedness దుష్టత. this is an * ఇది దుష్ట పని, యిది దుర్మార్గము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Death is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Death now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Death. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Death is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Death, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close