Telugu Meaning of To Revere

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Revere is as below...

To Revere : (v), ( a), ఆదరణ చేసుట, సన్మానించుట, గౌరవము చేసుట, గురుత్వముచేసుట. they * the sabbath ఆదివారము యందు వాండ్లకు గురుత్వము. he did not * his parents తల్లిదండ్రుల యందు వాడికి గురుత్వము లేదు. they * this book very much యీ పుస్తకమందు వాండ్లకు నిండా గురుత్వము. a *d place మహాస్థలము, పూజ్యమైన స్థలము. he *s them వాడికి వాండ్లు పూజ్యులు. they * the Ramayanam వాండ్లకు రామాయణమందు గురుత్వము. In Mark XII. 6.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Gloved
(adj), చేయిజోడుగల.
Prime
(adj), ఘనమైన, శ్రేష్ఠమైన, ముఖ్యమైన. or first మొదటి, ఆదిమ. * costకొనుగోలు, పెట్టుబడి. * minisiter ప్రధాని.
Conspiracy
(n), ( s), కుట్ర, దురాలోచన, మర్మము, మంత్రాంగము, బందుకట్టు.
To Ring
(v), ( n), వాగుట, మోగుట, శబ్దించుట, ధ్వనించుట. the whole town *s with this news యీ సమాచారము వూరంతా భోరు గొలుగుతున్నది. they laughed till the room rang again యిల్లంతా యెగిశిపొయ్యేటట్టు నవ్వినారు. the bell is ringing for church పూజ గంట వాగుతున్నది. I hear the bell but it is not ringing for church గంట వింటున్నదిగాని అది పూజ గంట కాదు. while their cries were stillringing in our ears వాండ్ల కూతలు అప్పటికి మాకు వూరికె వింటూ వుండగా. my ears rang with astonishment దాన్ని విని నా చెవులు అడుచుకొని పోయినవి, నేను విని ఆశ్చర్యపడ్డది యింతంత కాదు.
Eventide
(n), ( s), సాయంకాలము. at * సంధ్యవేళ.
Dismantied
(adj), శిథిలమైన, ఛిన్నాభిన్నమైన, పడకొట్టబడిన,పాడైన.
Road
(n), ( s), బాట, దోవ, దారి, మార్గము, త్రోవ. on my * I met him నేను పోతూ వుండగా దోవలో వాడు అడ్డుపడ్డాడు. he took his * దారి పట్టినాడు. he took to the * i. e. he became a highway man దారికట్టి దోచే దొంగ అయినాడు. a *, or *s, for ships సముద్రపు రేవులో వాడలు లంగరుచేసే చోటు.
Duchy
(n), ( s), Duke అనే అధికారి యేలిన రాజ్యము యిప్పుడుయిది వట్టి కితాబు అయిపోయినది. the * of lancaster లాన్ కష్టరనేజమీందారి అనగా రాజ్యము.
Ondit
(n), ( s), వదంతి, అంటారు, అట.
Jolting
(n), ( s), కదలడము, కుదలడము.
Torso
(n), ( s), తల కాళ్ళు మొదలైనవి లేక భిన్నముగా వుండే విగ్రహము
Raw
(adj), not cooked పచ్చి, వండని, అపక్వమైన. * rice బియ్యము. not spun ortwisted వడకని, పేనని. * silk పదును చేయని పట్టునూలు. chilly చలిగా వుండే,జిల్లుమనివుండే, అతిశీతలమైన. bate of skin. తోలుదోగిన. my hand is * నా చెయ్యితోలు దోగిపోయినది. Ignorant మూఢుడైన, బేలఅయిన a * commander అనుభవములేని సేనాధిపతి. not ripe కాయగా వుండే పండని.a * hide పదును చేయని తోలు. *brick పచ్చి యిటికె రాయి. * brandy నీళ్లు కలపని బ్రాంది సారాయి. a * stomachఅజీర్ణము, అగ్ని మాంద్యము. * bones ( that is ) a mere skeleton ఎముకలగూడుగా వుండేవాడు, బక్కచిక్కినవాడు. a * head తోలు కొట్టుకొని పోయిన తల. a *wound పచ్చి పుండు, పచ్చి గాయము.
Nastily
(adv), రోతగా, అసహ్యముగా, కశ్మలముగా, కసుమాలముగా.
Fray
(n), ( s), అల్లరి, కలత, కొట్లాట, జగడము.
Direct
(adj), చక్కని, సూటియైన, సరియైన. the * road చక్కనిమార్గము, రుజుమార్గము, సూటిగావుండే దారి. * lines రుజువైనపంక్తులు, వంకరలేని పంక్తులు. the * meaning సరియైన అర్ధము.a * falsehood వట్టి అబద్ధము, ప్రత్యక్షమైన అబద్దము.* proofప్రత్యక్షమైన రుజువు. the magistrate was not in * communicationto the government మేజిస్ట్రేటువారు గవనరుమెంటు వారికితాముగా వ్రాసుకోవడములేదు, అనగా తమ పై అధికారులగుండావ్రాసుకొంటారు. he is not the * heir వీడు సాక్షత్కార్తకాదు.a nephew is not the * heir of his uncle తోడబుట్టినవాడికొడుకుపినతండ్రికి సాక్షాత్తు వారసు కాదు, సాక్షాత్కర్తకాదు.
Dark
(n), ( s), obsurity చీకటి, అంధకారము. he was sitting in the * చీకటిలో కూర్చుండినాడు. I am quite in the * about that అదినాకు శుద్ధముగా తెలియదు. they kept me in the * about thisదీన్ని నాకు తెలియనిచ్చినారు కారు.
Sinoffering
(n), ( s), పాపప్రాయశ్చిత్తబలి, అపరాధఘ్నబలి. Psal. XL. 6. (Sanscrit metrical version.)
Multitudinous
(adj), పరిపరి విధమైన, నానా, విస్తారమైన, బహు, శానా.
Thoroughgoing
(adj), కొంకని, జంకని, సందేహించని, గట్టి, దృఢమైన.
Starlight
(n), ( s), నక్షత్రముల వెల్తురు, నక్షత్ర కాంతి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Revere is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Revere now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Revere. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Revere is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Revere, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113056
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close