Telugu Meaning of Gloved

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Gloved is as below...

Gloved : (adj), చేయిజోడుగల.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Forelocks
(n), ( s), ముంగురులు. he took time by the * వాడుసమయములో జాగ్రత్తపడ్డాడు.
Charge
(n), ( s), care custody వశము, అధీనము. expense, cost వ్రయము, శెలవు, వెల కూలి. he bore my charges నాకు పట్టిన శెలవు అతని పెట్టుకొన్నాడు. he got it free of charge వాడికి అది తేరకు వచ్చినది. accuation, imputation నింద, నెపము, అపరాధము. a false * అపనింద, అపోహము, అభాండము, తప్పు ఫిర్యాదు he filed a * against them వాండ్ల మీద ఫిర్యాదు వ్రాసి దాఖలు చేసినాడు. Onset or attack ఆ క్రమణము, యెదిరింపు, ధాటి. he brought his spear to the * ఈటెతో పొడవవచ్చినాడు. Commission,trust conferred, భారము, బరువు. the prisoner was in my * or, I wasin * of the prisoner ఆ ఖైది నా వశములో వుండినాడు. he was in * of thehouse; or, the house was in his * ఆ యిల్లు వాడిపరముగా వుండినది I was in * of the school in his absence వాడు లేనప్పుడు నేను ఆ పల్లె కూటము చెప్పుతూ వుంటిని. his children are my * వాడి బిడ్డలు నా పోషణలో వున్నారు. of powder and ball in a gun ఘట్టించి వుండే మందుగుండు, బారు చేసి వుండే మందుగుండు. he lodged the * in my leg వాడు కాల్చిన గుండు నా కాలిలో పారినది. he drow the * of his gun ఘట్టించివుండే మందుగుండును బైటికి తీసివేసినాడు. precept, command ఆజ్ఞ, a speech బిషపుగాని, న్యాయాధిపతి గాని చెప్పే బోధ. the judge delivered a charge to the jury న్యాయాధిపతి జూరీలకు బోధ చేసినాడు. he took * of the house ఆ యింటిని వొప్పగించుకొన్నాడు, వశము చేసుకొన్నాడు. he gave me * of the house ఆ యింటిని నాకు వొప్పగించినాడు.
Type
(n), ( s), emblem చిహ్నము, గురుతు. the * of a disease రోగలక్షణము. orinstance, example, illustration ఉదాహరణము. he is the * of a classవాండ్లకు వీడు మాదిరిగా వున్నాడు, వాండ్లందరు వీడివంటి వాండ్లే. a mark లక్షణము. aprinting letter అచ్చు అక్షరము.
Ceremonious
(adj), వుపచారమైన, మర్యాదగల, ఆచారముగల. in religion విధిచోదితమైన.
Unpierced
(adj), not penetrated దూయని, దూరని. darkness * by a singlestar గాఢాంధకారము.
Honey
(n), ( s), తేనె, మధువు. virgin * జుంటి తేనె.
Flap
(n), ( s), రెక్క, రెక్కవలె వేలాడేటిది. Hindu boys wear capswith *s హిందు పిల్లకాయలు వేసుకొనే కుళ్లాయలకు రెక్కలు వుంటవి.the caps worn by the musulmans have on *s తురకలు వేసుకొనే కుళ్లాయీలకు రెక్కలు లేవు. the *s of an elephants *ears యేనుగ చెవులయొక్క కొనలు. he raised the *s of the table ఆ మేజ యొక్క రెక్కలనుయెత్తినాడు. he let down the *s of the table ఆ మేజరెక్కలను విడిచిపెట్టినాడు . the *s of an English saddle జీనికి పక్కను వేలడేతోలు రెక్కలు.the *s of coat చొక్కాయ యొక్క దవురు. a fly * చామరము.
To Spice
(v), ( a), సంబారము చేర్చుట, మసాలా వేసుట.
Pelf
(n), ( s), ధనము, సంపత్తు, యిది నిందమాట
Yoke
(n), ( s), an instrument to connect oxen for work నొగ. bondage దాసత్వము. a pair, a couple of oxen ఒక మడక యెద్దులు. the centre pin of the * తమిరె. the * carried on the shoulder for water or weights కావడి. one end of such a * కావడి కొమ్మ. he brought them under the * వాండ్లను గెలిచినాడు. the marriage * వివాహ ధర్మము. he who will not submit to the marriage * వివాహ ధర్మమునకు లోబడనివాడు, వివాహము వొల్లనివాడు. my * is easy and my burden is light నా కాడి సులువుగానున్ను నా బరువు తేలికగానున్ను వున్నది.
Infused
(adj), పోసిన, నానవేసిన. this was * in milk ఇది పాలలోనానవేసినారు, నానవేయబడ్డది.
Accoucheur
(n), ( s), మంత్రసానితనము చేసేవాడు.
Devotedly
(adv), అతిభక్తిగా, శ్రద్దగా.
Precept
(n), ( s), ఆజ్ఞ, వుత్తరవు, విధి, సూత్రము.
Toad
(n), ( s), గోదురు కప్ప, మండూకము, తిట్టడములో గొడ్డు, హరంజాదా.
Nausea
(n), ( s), వాంతి వచ్చేటట్టు వుండడము, గోండ్రింత, డోకు, అరోచికము.
To Elucidate
(v), ( a), వివరించుట, విశదపరుచుట, తటపరుచుట.
To Consist
(v), ( n), కలిగివుండుట. property *ing of real and personal goods స్థావరజంకమాత్మకమైన ఆస్తి. his property *s of three fields and two houses వాడి ఆస్తి యేమంటే మూడు పొలములున్ను రెండు యిండ్లున్ను. his family *ing of seven persons యేడుమంది గల అతని సంసారము. to * with సరిపడుట, ఒప్పుట, సంబంధించుట. this does not * with what you said before ముందర చెప్పిన దానికిన్ని వెనక చెప్పిన దానికిన్ని సరిపడలేదు.
Many
(adj), అనేకమైన, బహు, శానా, చాలా. * birds అనేక పక్షులు. how *? యెన్ని,యెందరు. so * అన్ని, అందరు, యిన్ని, యిందరు. in * instances శానామాట్లు. twise as * రెండింతలు. * say so శానామంది అట్లా అంటారు. the *, or the world ప్రజలు,జనులు.
Rationalist
(n), ( s), a sort of philosophors ఆక్షేపించేవాడు, తార్కికుడు. boththe believers and the *s నమ్మిన వాండ్లున్ను నమ్మని వాండ్లున్ను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Gloved is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Gloved now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Gloved. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Gloved is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Gloved, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close