Telugu Meaning of To Powder

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Powder is as below...

To Powder : (v), ( a), or to pound పొడిచేసుట, చూర్ణము చేసుట. or sprinkle . she *ed his head వాడి తలకు వాసన పొడి చల్లినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Regard
(v), ( a), చూచుట, విచారించుట, లక్ష్యపెట్టు, కటాక్షించుట,దయచేసుట,పాటించుట. he *ed the children with astonishment ఆ బిడ్డలను ఆశ్చర్యముగాచూచినాడు. they do not * him వాణ్ని లక్ష్య పెట్టరు.I *ed him as friendవాణ్ని నా స్నేహితుడని యెంచినాను. we must * decency మానము విచారించవద్దా.he does not * punishment వాడికి శిక్ష లక్ర్యము లేదు. they do not * omens వాండ్లు శకునము చూడడము లేదు. this law *s that custom యీ సూత్రము ఆ ఆచారమును గురించినది.
Basely
(adv), నీచముగా, తుచ్ఛముగా, హీనముగా.
Festive
(adj), ఉత్సవమైన, సంభ్రమమైన. on * occasions పండుగ దినాలలో.
To Challenge
(v), ( a), జగడానకు పిలుచుట, పిలుచుట. to object ఆక్షేపించుట. I * you to prove this యిది నిజపరుచు చూతాము. as a centry does పహరావాడు పలకరించుట, యెవరు అక్కడ అని యెచ్చరించుట. they challenged him for cruelty వాణ్ని క్రూరమైన పని జరిగించినాడని అన్నారు. to* a jury man ఆక్షేపించుట, యితడు మాకు అక్కరలేదని చెప్పుట. Conduct that challenges enquiryసందేహాస్పదమయిన నడక. Challenge strictly means an objection, ఆక్షేపణ. as, a * to a juryman. Thus " This is a principal *." Coke on Litt. 1. 157. b.
Heretie
(n), ( s), మతభ్రష్టుడు, కులము చొచ్చినవాడు. A sectarian : one whopropagates his private opinions in opposition to the Catholic Church మతాంతరము అవలంబించినవాడు మతభ్రష్టుడు, కులము చొచ్చినవాడు. Ludicruously,any one whose opinion is erroneous, he is a * in matters of poetical taste వాడు మురారే స్తృతీయఃపంథాః అనేవాడు, యేదారి అంటే కోదారి అంటాడు. This physician is a perfect * in his rules అందరున్ను పొయ్యేదోవ అది నేను పొయ్యేదోవ యిది అనేవాడు. in Titus III. 10. ధర్మాద్రభష్టః A+.
To Prove
(v), ( a), నిరూపించుట, నిజపరుచుట, పరిక్షించుట. he *d the case ఆ వ్యాజ్యమును నిరూపించినాడు. (the word రుజువు చేసుట is wretched cant : it isno language.) I have *d the goodness of this medicine యీ మందుమంచిదని నాకు అనుభవము. he *d himself a man మగవాడుగా బయిలుదేరినాడు. he *dthe gun-powder తుపాకి మందును పరిక్షించినాడు.
To Lustrate
(v), ( a), ప్రోక్షించుట.
Sauceboat
(n), ( s), వ్యంజనములుపెట్టే శంఖాకృతిగా ఉండే గిన్నె.
Mobbish
(a word used by Sir John Malcolom) SeeTumultuous,Disorderly
To Volunteer
(v), (n), to enter into any sevice of one's free will తనకు తానే వొక పనిలో ప్రవేశించి చూచుట, ఉద్యోగ నిమిత్తమై జీతము లేక తనకు తానై కొలువుచేసుట. nobody *ed for the duty యీ పనికి యెవరూ ముందు పడలేదు.
Moochy Wood
(ErythrinaIndica, Rox. 3. 249.) బాడిదెకర్ర, బాడిదెచెట్టు, బలసవద్రిక. (SC.) D.
Shipwrecked
(adj), వాడముణిగిన, నష్టమైన, చెడ్డ. a * man ముణిగినవాడు.సర్వవ్యాపారము కోలు పుచ్చుకొన్నవాడు.
Amethyst
(n), ( s), ఒకతరహా రత్నము the oriental * ఒకతరహా కురువిందరాయి. theOccidental or common * ఒకతరహా స్ఫటికము. Oriental Topaz, emerald, andamethyst are only varieties of Sapphire, ( Penny Cyclop. )
Fringe
(n), ( s), జాలరు. gold or silver * సరిగ, the Islandwas surrounded by a * of coral ఆదీవికి పగడపు తీగేలు జాలరువలె చుట్టుకొని వున్నవి. the * of the eyelid రెప్ప వెంట్రుకలు.
Stoppage
(n), ( s), నిలపడము, అడుచుకోవడము, అడ్డపడడము. * of payజీతము చెల్లించకుండా నిలపడము, జీతమును పట్టటడము. * of breathవూపిరిపట్టుకోవడము. * of urine నీరుకట్టు.
Cauterization
(n), ( s), కాల్చడము, వాత వేయడము, చిటిక, వేయడము.
Austerity
(n), ( s), కాఠిన్యము, క్రౌర్యము, ఖండితము. religious * తపస్సు.
Helmet
(n), ( s), ఇనుప కుళ్ళాయి, తలజీరా, బొమిడికము, శిరస్త్రాణము.
To Rate
(v), ( a), to value at a certain price క్రయము కట్టుట, వెలకట్టుట. he*d this ruby at 10 rupees ఈ కెంపును పది రూపాయలకు మతించినాడు. they *dthe village at a thousand rupees ఆ వూరికి వెయ్యి రూపాయలు మతింపువేసినారు. or to esteem ఎంచుట, తలచుట. they * this very high దీన్ని నిండాఘనముగా యెంచుతారు. they * Sanscrit above Telugu తెలుగు కంటెసంస్కృతమును ఘనముగా యెంచుతారు.they * the * parias as the lowestcaste మాలవాండ్లను నిండా తక్కువ కులస్థులనుగా యెంచుతారు. or to chideకూకలుబెట్టుట, గద్దించుట, దండించుట. she *d him for this ఇందున గురించి వాడిమీద నిండా కోపము చేసినది, వాణ్ని కూకలు పెట్టినది.
Unhospitable
(adj), not kind to strangers అతిథి సత్కారము లేని, వచ్చినవాండ్లను ఆదరించని, క్రూరుడైన, ఆదరణలేని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Powder is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Powder now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Powder. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Powder is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Powder, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149877
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113083
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101449
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95705
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55856
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40228
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39130

Please like, if you love this website
close