Telugu Meaning of Aborigines

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Aborigines is as below...

Aborigines : (n), ( s), plu. The earliest inhabitants of a country ఒక దేశములోఅనాదిగా పశుప్రాయులుగా అడవులలో తిరిగేవాండ్లు, చెంచువాండ్లు మొదలయినవాండ్లు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sparring
(n), ( s), boxing, using the fists మల్లయుద్దము. theytake great pleasure in * వాండ్లకు మల్లయుద్దములో నిండా యిష్టము.or mere contention వాగ్వాదము, ఘర్షణ.
Though
((conjunction)), అయినప్పటికిన్ని, * he slay me వాడు నన్ను చంపినప్పటికిన్ని. he, *, came అతడైతే వచ్చినాడు. the child, *, is already sentబిడ్డను మట్టుకు ముందుగానే పంపించి వున్నది. this money * is not enough, or thismoney is not enough * యీ రూకలైతే చాలవు. as * వలె, అట్టు, అట్టుగా. heappeared as * he was deaf చెవిటివాడివలె అగుపడ్డాడు. he seemed as * hewould consent వాడు సమ్మతించేటట్టుగా వుండినది. as * she had, waking,beheld a vision మేలుకొని వుండగానే కలగన్నట్టు వుండినది.
Peltry
(n), ( s), మృగచర్మములు, మృగచర్మముల వర్తకము.
Incongruously
(adv), అకటవికటముగా, ఇమిడిలేకుండా, పొందికలేకుండా,హెచ్చుతగ్గులుగా.
Player
(n), ( s), ఆడేవాడు, నటుడు. the *s on flutes పిల్లంగోవులు వూదేవాండ్లు. orgamester జూదరి, జూదగాడు.
Sandstone
(n), ( s), stone of a loose and friable kind, that easily crumbles into sand అంటితే పొడిపొడిగా రాలే ఇసుక చట్టు.
Discoverer
(n), ( s), కనిపెట్టేవాడు, బయటపెట్టేవాడు,చూపేవాడు. the * of that country ఆదేశాన్ని మొదట కనుక్కొన్నవాడు.
Consort
(n), ( s), సహాయి, భార్య, భర్త. his * అతని పెండ్లాము. her * ఆమె పెనిమిటి. this ship parted form her * యీ వాడ తనతో కూడా వుండే వాడనువిడిచిపెట్టివచ్చినది.
Dilatory
(adj), జాగుచేసే, ఆలస్యమైన, తామసమైన, జబ్బైన.
Inshrined
(adj), ప్రతిష్టచేసిన, నిలిపిన. her image is * in my heartదాని రూపు నా మనస్సులో నిలుపబడి యున్నది.
?????? ???????? ???????? ????????.
(v), ( a), యెరువువేసుట, సత్తువకలగచేసుట, మందకట్టుట.
Worthy
(adj), deserving; having merit, excellent యోగ్యమైన,అర్హమైన, తగిన, ఉత్తమమైన, సద్గుణముగల. this was a * act అదిసత్కార్యము. his * master ఘనుడైన అతని దొర. your * brotherశ్రీమతు మీ అన్నగారు. nothing * the name of injistice wasdone అన్యాయ మన్నది లేశమైన జరగలేదు. he is * of reward వాడుబహుమానమునకు అర్హుడు, పాత్రుడు. tthey are * of punishmentవాండ్లు శిక్షకు అర్హులు. this is * of examination అది విమర్శించ తగ్గది. the book is * of it's high character ఖ్యాతికి తగిన యోగ్యత ఆ పుస్తకమునకు వున్నది. the ship is not sea * వాడ, లోసముద్రానికి యోగ్యమైనదిగా వుండలేదు. బలము తప్పి వున్నది.
Watchword
( n.), ( s.), a sentinel's nightword పారావాడికి చెప్పే సంకేత వాక్యము, తమ వాడనిన్ని పరాయివాడనిన్ని తెలియడమునకై చెప్పిపెట్టే సంకేతవాక్యము, ముఖ్యమైనమాట, a cant word పరిభాష. among theHindus caste is their * హిందువులకు కులమే ముఖ్యము, ప్రధానము. the word Tiru is used as a * among the Vishnavas తిరు అనేది వైష్ణవులుచెప్పే పరిభాష.
Placebo
(n), ( s), or quack medicine సర్వరోగగజకేసరి, సమస్త రోగములను పట్టేఔషధము.
Brushwood
(n), ( s), గుట్టగుట్టపొదలు, నరికినకొమ్ములు. A bundleof * కంపుమోపు.
Stand
(n), ( s), నిలిచేస్థానము. a table with one leg వొంటికాలు మేజ.a frame or table on which vessels are placed గడమంచె. a * for pots యింగ్లీషువారు కుండలను వొకటి మీద వొకటిగా పెట్టేచట్టము. a * for flowers or flower * పుష్పములు పెట్టే పాత్ర.an ink * యింకీ బుడ్డి. he is at a * మానై నిలిచిపోయినాడు. when I read this I was at a * దీన్ని చదివియెటూ తోచక వుండినాను.he came to a * నిలిచిపోయినాడు, యేమిన్ని చేయలేకపోయినాడు. the work came to a * ఆ పని నిలిచిపోయినది. the troops retreatedto the wood where they made a * ఆ దండు తిప్పుకొని ఆ యడవికివచ్చి అక్కడనే నిలిచి వుండినది. he took his * at the end ofthe street వీధి కొనను అట్టే నిలుచుండి వుండినాడు. 250 * of arms యీన్నూట యాభైమందికి కావలసిన ఆయుదములు. four * of colours నాలుగుజండాలు.
Hurly-burly
(n), ( s), అల్లరి, కలత, గత్తర, గలిబిలి. It is in a * అది యింకా తీరితీరక వున్నది.
Consolidated
(adj), ఖనీభవించిన, పేరిన, గట్టిపడ్డ, ఒకటిగా కూర్చిన, వొకటిగా చేర్చిన *charges మొత్త ఖర్చులు. the mercury was * into a pill రసము మాత్రగా కట్టబడ్డది.
Adulterine
(adj), పరపురుషునికి పుట్టిన, జారజుడైన.
Credence
(n), ( s), or belief నమ్మిక, విశ్వాసము, పట్టు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Aborigines is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Aborigines now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Aborigines. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Aborigines is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Aborigines, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113066
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close