Telugu Meaning of Option

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Option is as below...

Option : (n), ( s), ఇచ్చ, యిష్టము మనస్సు వికల్పము. at *మనస్సువచ్చినట్టు, యెట్లా యిష్టమో అట్లా. you must pay themoney, there is no * యిస్తే యిచ్చినాను లేకుంటే లేదనేదిలేదు, నీవు చెల్లించ తీరవలెను. I leave it to you * నీకుయెట్లా యిష్టమో అట్లా చెయ్యి. you have the * of taking eitherof these houses యీ యిండ్లలో నీకు యిష్టమైన దాన్నియెత్తుకోవచ్చును.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Warrant
(n), ( s), a precept for arresting a person by authorityఒకణ్ని పట్టడమును గురించి అధికారివల్ల యివ్వబడ్డ ఆజ్ఞా పత్రిక. the magistrate gave a * to apprehend the thieves ఆ దొంగలను పట్టడానకు పోలీసు అధికారి వొక అధికార పత్రికను యిచ్చినాడు. voucher దస్తావేజు, సాధకము. this letter is my * యీ జాబు నాకు ఆధారము, సాధకము. right ధికారము. I had his * for paying the money ఆ రూకలను చెల్లించడమునకు అతని సెలవు వున్నది. what * have youfor this interpretation? యిట్లా అర్థము చేయడమునకు నీకేమి ఆధారము. or privilege యిజారా. A warrant was granted to him for supplying the palace with firewood నగరికి కట్టెలు వేయడమునకు వానికి వొక కవులు యివ్వబడ్దది.
Desertion
(n), ( s), చెయ్యి విడువడము, తన పటాళము విడిచి పారిపోవడము. To Deserve, v. a. పాత్రుడౌట, అర్హుడౌట. he was rewarded ashe *d వాడికి యెట్లా జరగవలసినదో అట్లా జరిగినది. he *s wellవాడు యోగ్యుడు, అర్హుడు. he *s praise వాణ్ని స్తోత్రము చేయవలసినదే.he *s more వాడికి యింకా కావలసినదే. he *s death వాడు చావవలసినదే.he *s favour వానియందు అనుగ్రహముచేయవలసినదే, వాడు దయకుపాత్రుడే.
Uncured
(adj), కుదరని, స్వస్థము కాని.
Chalk-pit
(n), ( s), శీమ, సున్నపుగని, శీమ సున్నము తవ్వే పల్లము.
Especially
(adv), విశేషముగా, ముఖ్యముగా, అవశ్యముగా.
Festival
(adj), ఉత్సవమైన, పండుగైన. a * time ఉత్సవకాలము,పండుగ కాలము.
Turf
(n), ( s), a clod covered with grass గరిక చెక్క, కరుడు. a part of thesurface of the ground పచ్చికపట్టు, గరికనట్టు. he is on the * i.e. he is agambler regarding races గుర్రపు పందెపు పనిలో ప్రవర్తించి యున్నాడు. he was a patron of the * గుర్రపు పందెముల పరిపాలకుడు.
Tench
(n), ( s), a certain fish ఒక విధమైన జల్ల చేప.
Inhabitable
(adj), కాపురము వుండదగిన, వాసయోగ్యమైన. this house is not * ఈ యిల్లు వాసయోగ్యము కాదు, ఈ యింట్లో వుండకూడదు.
To Deport
(v), ( a), నడుచుకొనుట, ప్రవర్తించుట. he *ed himselflike a king వాడు రాజు వలె నటించినాడు.
Protestant
(n), ( s), రోమన్ కేతోలిక్కు మతమునకు ప్రతిగా యేర్పడివుండే ఖ్రిష్టియన్మతస్థుడు. The Bible is the religion of Protestants. (Chillingworth; In Christian Observer, May 1944, p. 295.)
Bold
(adj), ధైర్యముగల, ఘట్టిగుండెయైన, సాహసముగల. a * round handధాటిగా బటువుగా వుండే దస్తూరి. a * hill నెట్రముగా వుండే కొండ. orimpudent మొండి, తుంట. I made * to tell him that this was not lawful యిది న్యాయము కాదని అతనితో చెప్పే దానికి తెగించినాను, సాహసముచేసినాను. may I make * to come there నేను అక్కడికి వస్తాను అపరాధముక్షమించవలెను.
Immoderation
(n), ( s), అపరిమితము, అమితము.
Ketch
(n), ( s), ఒక విధమైన వాడ. Jack * ఉరి తీసేవాడు, యిది యెగటాళి పేరు.
Perfectibility
(n), ( s), సిద్ధి. the believers in human * యోగీశ్వరులు కలరనినమ్మేవాండ్లు, సిద్ధులు కలరని నమ్మేవాండ్లు.
To Munch
(v), ( a), బొక్కుట.
Same
(adj), అదే, ఒకటే. this is the * ఇది అదే, these are the * ఇవి అవే. in ట్హే * year ఆ సంవత్సరమునందే. the * as then అప్పటివలెనే. all of them are of the * tribe వారంతా వొకటే కులము.the * day నాటి దినమే. are these the * men ? వీరు వారేనా. theyall arrived at the * time అందరున్ను ఏకకాలమందు వచ్చి చేరినారు.this is expressed by the letter (E) being added thus : the * story అదే కథ. the * man అతడే, వాడే. the * woman ఆపే, ఆ బిడే,అదే ఆడది. in the * house ఆ ఇంటికే. they all said the * అందరువొకటే అన్నారు. అందరు అదే అన్నారు. these two are the * ఆ రెండు ఒకటే. all these stories are to the same purport యీ కథలకంతాఫలితార్ధము వొకటే. this is one and the * horse ఇది ఆ గుర్రమే.It comes to the * thing మెట్టుకు అదే అవుతున్నది. his callingyou was the * as if I had called you వాడు పిలిస్తే నేను పిలిచినట్టే. they are Musulmans, the * as all the rest of thearmy కడమదండంతా ఎట్లాగో అట్లా వీండ్లున్ను తురకలే. కడమదండుతోటి పాటు వీండ్లున్ను తురకలే. they were starving the * with allthe rest of the country దేశముతోటి పాటు వీండ్లున్ను పస్తులుపడి వుండిరి. we were the * as brothers మేము అన్నదమ్ముల వలె ఉండినాము.was it your brother that told you? the * నీతో చెప్పినది నీ తమ్ముడా తమ్ముడే. at the * time, or yet, still, but మెట్టుకు.I will pay the money; at the * time I know it is wrong. ఆ రూకలను చెల్లస్తాను మెట్టుకు అది అన్యాయమని నాకు తెలుసును.
Acquainted
(adj), యెరిగిన, పరిచయముగల. I am not * with his name వాడిపేరు నాకు తెలియదు.
Calamanco
(n), ( s), ఒక తరహా కంబళి.
Ruler
(n), ( s), or governor ఏలేవాడు, పాలించేవాడు, అధికారి, దొర, ప్రభువు. the * of all సర్వేశ్వరుడు. the instrument by which lines are drawn గీతలు వేసే కర్ర, రూలు కర్ర.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Option is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Option now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Option. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Option is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Option, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close