Telugu Meaning of Aristocracy

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Aristocracy is as below...

Aristocracy : (n), ( s), the great the noble the fashionable దొరలు, ప్రభువులురాజులు, అధికారులు. a kind of government (as opposite to monarchy.) ఒకరాజు అని నియమము లేక ప్రభువులు చేసే రాజ్యభారము, దేశములో వుండే పెద్దమనుష్యులు చేసే రాజ్యభారము. The * of wealth ధనమదము. The * దొరలు The *educate their sons in this manner దొరలు తమ బిడ్డలకు యీ క్రమమముగా శిక్షచెప్పుతున్నారు (ఇది దూషణ పదము.)


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Physick
(n), ( s), మందు, ఔషధము. he took * yesterday నిన్న బేదికి పుచ్చుకొన్నాడు. the science of healing వైద్యము, చికిత్స. he studied * for four yearsనాలుగేండ్లు వైద్య శాస్త్రము చదివినాడు. he practised * there అక్కడ వైద్యము చేస్తూవుండినాడు. Physicks సర్వపదార్థ వివేచక శాస్త్రము. the physick nut ( IatrophaCarcas, Ainslie 2.45.) నేపాళము.
Bubble
(n), ( s), నీరుబుడ్డ, బుద్బుదము. this life is a mer * యీజన్మము వట్టిమాయ. A vain project వట్టిమాయ, వట్టి బూటకము.
Twain
(adj), two రెండు, యిద్దరు. which of the * ? యిద్దరిలో యెవడు.
Tyrannical
(adj), క్రూరమైన, కంటకమైన, నిర్దయాత్మకమైన, దౌర్జన్యమైన.
To Immure
(v), ( a), మరుగులో వుంచుట దాచుట, చెరచాలలో వుంచుట. he *shim self ప్రచ్ఛన్నుడై వున్నాడు, అనగా బయట రాడు. the Musulmans*s their wives తురకలను తమ భార్యలను ఘోషాలో వుంచుతారు.
Populated
(adj), జనులుగల. a thickly * country ప్రజాసమృద్ధిగల దేశము.కాపుపుష్టిగల దేశము. a thinly * country జనసమృద్ధిలేని దేశము.
Shalm
(n), ( s), a kind of trumpet వొకతుత్తార.
To Transpire
(v), ( n), to become known బయిలు పడుట, తెలిశిపోవుట. also ( awrong sense ) to happen సంభవించుట, జరుగుట.
Equilibrium
(n), ( s), సమత, సమత్వము, సరితూనిక. when the twoscales are in * త్రాసు సరిగా తూగేటప్పుడు. he placed them in *వాటిని సరిగా తూగేటట్టు పెట్టినాడు. he lost him and fell వొక వైపుకు వొరిగిపడిపోయినాడు. the * of properties (in a philosophical sense) ప్రధానము. q. v.
Uncandid
(adj), not friendly, unkind క్రూరమైన, నిర్దయాత్మకమైన.
Quickwitted
(adj), కుశాగ్రబుద్ధయైన, తీక్ష్ణ బుద్ధిగల.
Chrysalis
(n), ( s), purugugUdu, pisini kAya, anagA koVnni purugulu reVkkalu rAka munupu nivasiMce gUdu. That law is now in its * state A cattamu yiMkA puttI puttakuMdA vunnaxi.
Spittle
(n), ( s), ఉమ్మి, ఎంగిలి.
Feme-coveret
(n), ( s), (French) a married woman భార్య , యిల్లాలు, సంసారి.యిది ధర్మశాస్త్రమందు వచ్చే శబ్ధము.
Unapt
(adj), unfit, dull తగని, అనర్హమైన, మందమతియైన. this carriage is *for the purpose యీ పనికి యీ బండి సరిపడదు. he is an * scholar వాడుచదువుకోవడమునకు అనర్హుడు.
Imbolden
(v), ( a), See Embolden.
To Tread
(v), ( a), తొక్కుట, అడుగు బెట్టుట, నడుచుట. they trod his laws underfoot ఆయన ఆజ్ఞను తొక్కి పారవేసినారు. those who * the stageనాటకమాడేవాండ్లు, వేషగాండ్లు. they trod in the manure ఎరువుకు ఆకుఅలము వేసిఅణగదొక్కినారు. he trod out the spark మిణుగురులను కాలితో తొక్కి ఆర్పివేసినాడు.to * out grain ధాన్యము నూర్చుట, ఒబ్బిడి చేసుట. to * as fowls మొగ పక్షిఆడపక్షి కలుసుట, సంగము చేసుట.
Material
(n), ( s), మూలవస్తువు, ప్రధాన ద్రవ్యము, సంభారము. cloth is the * of which paper is made కాకితానికి మూలద్రవ్యము గుడ్డ. *s సామాను సామగ్రీ. he collected some *s for building యిల్లు కట్టడానకై కలపచేర్చినాడు. writing *s (a misapplication of the word) వ్రాయడానికికావలసిన సాధనములు, అనగా కాకితము, యింకి పేనా మొదలైనవి. I have ample * for composing that history ఆ చరిత్ర వ్రాయడానకు అన్ని అంగములుకుదిరి వున్నవి. his death furnished the *s for this poem యీ కావ్యానకు వాడి చావు మూలముగా వున్నది. or cloth (this is an improper sense) గుడ్డ.
Close
(adj), ఇరుకైన, బిగువుగా వుండే, యిబ్బందిగా వుండే. they were in *discourse బహు ఆదరముగా మాట్లాడుతూ వుండిరి. a * fight చెయ్యి చెయ్యి కలిసినయుద్ధము, ముష్టి యుద్ధము. * friendship అతి స్నేహము. * connection పొందిక. *woven తరుచుగావుండే. * writing యిమిడికగా వుండే వ్రాలు. a * translation మాటకుమాటగా చేసిన భాషాంతరము. a close dress బిగువుగా వుండే వుడుపు. *confinement నిర్బంధమైన కయిదు. * prisoner నిర్బందమైన పారాలో వుండేవాడు. a * cover బిగువుగా వుండే గవిసెన. without air ఉక్కగా వుండే, ఉమ్మదముగా వుండే. a * spot దారి లేని స్థలము, దోవ డొంక లేని స్థలము. a * alley యిరుకుగా వుండే ముట్టుసందు. he was so * he would not say a word వాడు తొణకని వాడు గనక నోరు తెరవడు. he was so * he would not give a penny వాడు లోభి గనుక వొక కాసైనా యివ్వడు. a * holiday అవస్యమైన పండుగ దినము.
Salt-works
(n), ( s), ఉప్పళము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Aristocracy is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Aristocracy now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Aristocracy. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Aristocracy is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Aristocracy, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113072
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close