Telugu Meaning of To Embowel

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Embowel is as below...

To Embowel : (v), ( a), కడుపుచీల్చి పేగులను వెళ్లదీసుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Extirpate
(v), ( a), నిర్మూలనము చేసుట, దుంప నాశనము చేసుట.this *d disease దీనిచత ఆ రోగము బొత్తిగా పోయినది.
Draft, Draught
(n), (s.), the act of drawing or pulling carriageయీ నడవడము ఆకర్షణము. a * bullock బండియెద్దు. * cattleబండియెద్దులు. the quantity of liquor drank at once గుక్కగుక్కెడు. he took a * of water వాడు వొక గుక్క నీళ్లు తాగినాడు. the doctor gave him a * వైద్యుడు వాడికి తాగడానకు మందుయిచ్చినాడు. he drank it at three * దాన్ని మూడు గుక్కలుగాతాగినాడు. the doctor appointed me a * ఫలాని మందును నీళ్లలోకలిపి తాగమన్నాడు. do not sit in the * గాలివాటములో కూర్చోక.A cheque for money హుండి. he paid my * వానిపేరటవ్రాసిన హుండికి రూకలు చెల్లించినాడు. there wee a thousandfishes caught at a * వొకమాటు వలవేసి యీడ్చి సందులోవెయ్యి చేపలు పట్టుబడ్డవి. or delineation చిత్తు, మసోదా.a picture drawn గీతలుగా వ్రాసిన పఠము, చూచాయగావ్రాసిన పఠము. I prepared a * of the letter ఆ జాబుకుచిత్తు కుదిరిచినాను. he made a * of fifty men otu of ourregiment యీ పటాళములో యాభై మందిని తీసుకొన్నాడు.what*has this boat యీ పడవ యెంతమట్టుకు మునుగుతున్నది.the game called drafts చొకటాలవంటి వొకఆట. the gamecalled drafts చొకటాల వంటి వొక ఆట. In Matt. XV. 17."is cast out into the * " మరుగు పేరడు, బహిర్భూమి. (అపస్కరాలయె. c + but a+ c_ omit it ) A house మరుగుపెరడు, బహిర్భూమి.
To Trample
(v), ( a), and v.n. to tread with contempt తొక్కుట, అణగతొక్కుట.they *d upon him వాణ్ని అణగ దొక్కినారు. it was destroyed by tramplingకాళ్ళతో తొక్కి చెరపబడ్డది.
Care
( n.), ( s.), (caution) ఎచ్చరిక, భద్రము,జాగ్రత, (charge) భారము, సంరక్షణ, విచారణ, వశము, కాపు. (oversight) పరామరిక. they are my * వాండ్లు నా రక్షణలో వున్నారు. these children were under his fostering * ఆ బిడ్డలు వాడి పరి పాలనలో వుండిరి. I commit this to your * దీన్ని నీ వశము చేస్తాను. (concern) చింత, విచారము, వ్యాకులము. grief కీడు, వ్యసనము. (heed or attention) పదిలము, జాగ్రత. If you do not take * you will be ruined జాగ్రత పడకుంటే చెడిపోదువు.Take * పరాకు, భద్రము, జాగ్రత. you must take * of the dog కుక్క కరవబోతుంది భద్రము, కుక్కను జాగ్రతగా చూచుకో. when I go you must take * of my horses నేను పోతే నా గుర్రాలను నీవు విచారించుకో, పరామర్శించుకో. he looks * worn వాడి ముఖము చూస్తే యెండగొట్టు పడ్డట్టు వున్నది.
Murderous
(adj), అతిక్రూరమైన, ఘాతకమైన, పాపిష్ఠి.
Botcher
(n), ( s), అబందరగా చేసేవాడు.
Gummy
(adj), బంకగా వుండే, బంకలుసాగే.
Fennel
(n), ( s), పెద్ద జిలకర్ర, సోపు.
Oppressor
(n), ( s), దౌర్జన్యముచేసేవాడు, క్రూరుడు, హింసకుడు.
Emetic
(adj), వమనకరమైన. the nux vomica or * nut మంగకాయ,ముష్టికాయ.
Stale
(n), ( s), a lure బోనులో పెట్టె యెర. or trick యుక్తి. or urine మూత్రము.
Indifferent
(adj), neutral, నిష్పక్షపాతమైన, మధ్యస్థమైన, సమభావముగావుండే. * persons సామాన్యులు. it is * to me whether you go orstay నీవు వుండినా పోయినా రెండునూ నాకు వొకటే. he met with * success వాడికి నిండా కూడి రాలేదు. my health is * నాకు వొళ్ళుమధ్యస్థముగా యున్నది. or unconcurned వైరాగ్యమైన. they wept but hewas * వాండ్లు యేడ్చినారు గానీ వీడు కండ్ల నీరు పెట్టక రాయివలె వుండినాడు.or negligent అలక్ష్యము చేసే, ఉపేక్షచేసే, ఉదాశీనముగావుండడే. orunimportant ముఖ్యము కాదు, సామాన్యమైన. good, bad, and * మంచిచెడు, సామాన్య. ( used abverbially ) the water is * good ఆ నీళ్ళుఅంత మంచిదికాదు, అనగా సామాన్యమైనవి.
Equanimity
(n), ( s), సమభావము, సహిష్ణుత, శాంతము, నిబ్బరము, నిశ్చింత.he met his misfortunes with * వాడికి వచ్చిన ఆపదలకు వాడు తొణకలేదు.
Fllicle
(n), ( s), పుటము, పైరేకులు, పైతోలు, పైచిప్పలు, పైపెంకులు.the *s of the poison nut గచ్చకాయచిప్పలు.
Till
(prep), వరకు, గనక, పర్యంతము, మట్టుకు. till now యిందాక. till then అందాక.
Centripetal
(adj), మద్యాకర్షిత, మధ్యాభిగామి, అకర్షణశక్తిగల, నడిమికి-ఆకర్షించే శక్తిగల.
Obviously
(adv), స్పష్టముగా, విశదముగా, ప్రత్యక్షముగా, సహజముగా.
Hopefully
(adv), ఆశగా, నమ్మికగా.
Uterine
(adj), born of the same mother ఏక గర్భజనితమైన, వొక తల్లి కడుపులోపుట్టిన. they were * brothers వాండ్లు వొక తల్లిబిడ్డలు, సయాం తోడబుట్టిన వాండ్లు.
Nectared
(adj), అతిమాధుర్యమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Embowel is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Embowel now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Embowel. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Embowel is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Embowel, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close