Telugu Meaning of Care

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Care is as below...

Care : ( n.), ( s.), (caution) ఎచ్చరిక, భద్రము,జాగ్రత, (charge) భారము, సంరక్షణ, విచారణ, వశము, కాపు. (oversight) పరామరిక. they are my * వాండ్లు నా రక్షణలో వున్నారు. these children were under his fostering * ఆ బిడ్డలు వాడి పరి పాలనలో వుండిరి. I commit this to your * దీన్ని నీ వశము చేస్తాను. (concern) చింత, విచారము, వ్యాకులము. grief కీడు, వ్యసనము. (heed or attention) పదిలము, జాగ్రత. If you do not take * you will be ruined జాగ్రత పడకుంటే చెడిపోదువు.Take * పరాకు, భద్రము, జాగ్రత. you must take * of the dog కుక్క కరవబోతుంది భద్రము, కుక్కను జాగ్రతగా చూచుకో. when I go you must take * of my horses నేను పోతే నా గుర్రాలను నీవు విచారించుకో, పరామర్శించుకో. he looks * worn వాడి ముఖము చూస్తే యెండగొట్టు పడ్డట్టు వున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Kingship
(n), ( s), రాజత్వము, దొరతనము.
Endurance
(n), ( s), తాళిమి, వోపిక, వోర్పు, సమానము, నిలకడ. she teased him beyond all * వాడికి ప్రాణము విసికేటట్టు తొందర పెట్టినది. he shews great * వాడు మహా వోర్పుగలవాడుగా వున్నాడు, సమానము గల వాడుగా వున్నాడు.
To Fool
(v), ( a), to cheat మోసము చేసుట, పిచ్చివాణ్ని చేసుట, గడ్డి తినిపించుట.he *ed away his money తన రూకలను పిచ్చితనముగా పొగొట్టుకున్నాడు.they *ed him out of his money వాణ్ని పిచ్చివాణ్ని చేసి వానిరూకలను నోట్లో వేసుకొన్నారు.
Quotha
అట,అంట,యిదిప్రాచీనశబ్దము యిప్పట్లో వాడుక లేదు.
Gaff
(n), ( s), వాడ యొక్క మూడో స్థంభములో చాపకట్టడానకై వుండేపైకర్ర.
To Recompense
(v), ( a), To Repay బహుమానము చేసుట, చెల్లుకు చెల్లు చేసుటప్రతికి ప్రతి చేసుట. If you do this God will * you దీనికి ప్రతి నీకు దేవుడుచేసును. ( ఇది మంచిని గురించిన్ని చెడును గురించిన్ని ప్రయోగించబడును. )
Cosmical
(adj), relating to the world; rising or setting with the sunభూమండల సంబంధమైన, సూర్య సహిత వుదయాస్త ప్రాప్తతారాది ( Droz )
Smallpox
(n), ( s), మశూచికము, స్ఫోటకము. (the vulgar name is అమ్మవారుmeanig `Our Lady,') he has got the small pox అమ్మవారు పోసినది. the confluent small pox తట్టు.
Nutriment
(n), ( s), ఆహారము, భోజనము, తిండి.
Of Cows
పేడ., గోమయము, driedcow*forfuelఏరుపిడకలు, * or manure పెంట,. ఎరుపు. of birds of fish రెట్ట.of horse or elephan. s. లద్ది. *of dogs * of wild animalshuman * మలము ,పియ్యి, అమేధ్యము. devils's *or assafoetida అఇంగువ. * of flies ఈపి.
Hipped, Hippish
(adj), (cant phrase for, Hypochondriacal చీదరగా వుండే.I feel quite hippish to-day ఇవేళ నాకేమో వికారముగా వున్నది.
Fragility
(n), (s.), brittlenessవెట్ట,పెళుచు,సున్నితము,సూక్ష్మము,జబ్బు,దుర్బలము
Over-growth
(n), ( s), అధిక బలుపు.
Undischarged
(adj), నెరవేర్చని, తీర్చని. duties which he left * వాడునెరవేర్చకుండా విడిచిన పనులు. a debt yet * యింకా తీరని అప్పు.
To Adjoin
(v), ( n), చేరివుండుట, యిరుగు పొరుగుగా వుండుట. his ground adjoins tomine వాడి నేల నా నేలకు చేరికగా వున్నది.
To Boarder
(v), ( n), అంచునవుండుట, పొలిమేరగా వుండుట. Cuddapa bordersupon the Mysore country కడప దేశము మైసూరు దేశమును ఆనుకొని వున్నది. his fields borders upon mine వాడినేల నా నేలతో చేరికగా వున్నది. this borders upon murder యిది ఖూనిపనితో చేరినది.
Egregious
(adj), అతిశయించిన, మహత్తైన,చెడ్డ. an * blockhead శుద్ధమూఢుడు.
Soft
(adj), మెత్తని, మృదువైన. smooth నున్నని. * marble మెతకరాయి. * stone పిండిరాయి. * accents మృదూక్తులు. a * eyed maid లోలాక్షి, చంచలాక్షి. soft-eyedదయార్ద్రదృష్టిగల. silly, flexible, obedient విధేయమైన, సాధువైన . * waterమంచినీళ్ళు. he is a very * man వాడుయెట్లా ఆడిస్తే అట్లా ఆడేవాడు. Soft, (interj.) తాళుతాళు.
To Depict
(v), ( a), వర్ణించుట, చిత్తరువు, వ్రాసుట. this poet*s the gods as fools యీ కవి దేవుండ్లను వెర్రవాండ్లనుగా వర్ణిస్తాడు.
To Bide
(v), ( n), వుండుట. * here a while యిక్కడ కొంచెము సేపు వుండండి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Care is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Care now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Care. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Care is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Care, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close