Telugu Meaning of Fragility

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fragility is as below...

Fragility : (n), (s.), brittlenessవెట్ట,పెళుచు,సున్నితము,సూక్ష్మము,జబ్బు,దుర్బలము


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Domino
(n), ( s), a cloak ఫలానివాడని గురుతు తెలియకుండా తలనుంచికాలిదాక వేసుకునే నల్లపట్టు భైరవాసము. the king appeared in a *రాజు తన గురుతు తెలియకుండా భైరవాసము వేసుకుని వచ్చినాడు.Dominos, n. s. చొకటాలవంటి ఒక ఆట, ఆయాట ఆడే కాయలు.
Idol
(n), ( s), విగ్రహము, ప్రతిమ. she makes an * of her child దాని బిడ్డే దేవుడు.he makes an * of money or money is his * వాడికి రూకలే దేవుడు. they make an * of him వాండ్లకు వీడే దేవుడు.In I. Cor. VIII.4. దేవతా A+.విగ్రహము G+.K+.ప్రతిమ C+. Idols, as the word isused by Lord Baconమాయ; images or fallacious appearances of things as opposed toto realities.Hallam.Lit.of Eur.Vol.3.p.194.
Incendiarism
(n), ( s), ఇల్లామల్లితనము, కలహాలమారితనము, కొండెము.(literally the setting a house on fire) ఇల్లు తగల పెట్టడము.
Cock-fight
(n), ( s), కోడిపందెము. See Cockpit.
Scarecrow
(n), ( s), వెరబొమ్మ, దృష్టిబొమ్మ.
Leafy
(adj), గుబురుగావుండే.
To Bid
(v), ( a), to command ఆజ్ఞాపించుట. he bade them go వాండ్లనుపొమ్మన్నాడు. he bade me be of good ఆయన నన్ను ధైర్యముగావుండుమనెను. to invite పిలుచుట. he bade us to dinner మమ్మునభోజనానికి పిలిచినాడు. to offer యిస్తాననుట. he * ten rupees forthis at auction యేలములో దీన్ని పదిరూపాయలకు అడిగినాడు. hebade us farewell మాకు దండము బెట్టిపోయి వస్తానన్నాడు. he bade adieuto the world లోకానికి ఒకదండము పెట్టినాడు, అనగా సన్యసించినాడు,చచ్చినాడు. he bade, them defiance వాండ్లను తిరస్కరించినాడు. Shebids fair to be a beauty యిది పెద్దపెరిగితే, అందకత్తెగా వుండును.he bids fair to be a good scholar వీడు ముందరికి మహాపండితుడుగావుండబోతాడు.
To Dwindle
(v), ( n), శుష్కించిపోవుట, సన్న నూలు వడుకుట, వుడుగుట, వూచపోవుట, క్షయించి పోవుట, తక్కౌవుట.
Repository
(n), ( s), a place for storing things ఉంచే స్థలము, అధారము. a hive is a * for honey తేనెకు తుట్టె ఆధారము, వుండే స్థలము.
Latten
(n), ( s), (a sort of brass) ఒకవిధమైన యిత్తళి.
Explained
(adj), అర్థము చెప్పిన, విశదపరచిన, తెలియచేసిన.
Musketry
(n), ( s), తుపాకివేట్లు. they were killed with * తుపాకివేట్ల చేత చచ్చినారు.
Sithe, Or Sythe
(n), (s.), సీమలో గడ్డికోసే వొక విధమైన పెద్ద కొడవలి.
Relationship
(n), ( s), చుట్టరికము, బాధ్యవ్యము, బంధుత్వము. he proved his * తనకుబంధుత్వము కద్దని నిరూపించినాడు.
Polemic
(n), ( s), వేదాంతవాదము చేసేవాడు.
Situation
(n), ( s), స్థలము, స్దానము, చోటు. from the * of this town it is very cold యీ వూరు వుండే సన్నివేశమువల్ల నిండా చలిగా వున్నది. state, condition స్థితి, గతి, అవస్త. he is in a miserable * దుర్దశలో వున్నాడు. he is in a very strange * వాడు విచిత్రమైన దశలో వున్నాడు. వాడు విచిత్రమైన అవస్థలో వున్నాడు. a rural * అడవి ప్రదేశము. a * or employment ఉద్యోగము, వృత్తి, వ్యాపారము. he filled the * of a teacher వాడికి వుపాధ్యాయుల వుద్యోగము అయినది. they are in the relative *s of master and servant వాండ్లు స్వామిభృత్యన్యాయముగా వున్నారు.
NAI 757N. Denotes North, Noun,Note
యీ మూడు శబ్దఅములఅకు Nఅనే అక్షరము పుటాక్షరము. NB. Nota Bene. N. s. New Styleవీటికి అర్థము ఆయా మాటల వద్ద చూచుకొనేది. N. T. The NewTestament.
To Fleer
(v), ( n), యెగతాళిచేయుట, వెక్కిరించుట.
Unabridged
(adj), సవిస్తారముగా వుండే.
To Beat
(v), ( a), కొట్టుట, మొత్తుట, బాదుట. they * the corn ఆ ధాన్యమునునూల్చుతారు. In knowledge of grammar he beats them allవ్యాకరణములో వాండ్లందరిని మించినాడు. he * them in argumentతర్కములో వాండ్లను వోడగొట్టినాడు, జయించినాడు. this beats me orthis beats my understanding యిది నాకు దురవగాహముగా వున్నది.to * cloth in polishing it ఘట్టనచేసుట. to * cotton దూదేకుట.they * drums తంబురు వాయించినారు. he * it to pieces నలగ్గొట్టినాడు,పొడిచేసినాడు. they * it to powder దాన్ని పొడి చేసినారు. they *the copper into leaf ఆ రాగిని రేకుగా కొట్టినారు. to * rice or mortarదంచుట. to * to dust చూర్ణముచేసుట. he * his brains about it all dayనాడంతా దాన్ని గురించి చింతిస్తూ వుండినాడు. he * the hoof all dayనాడంతా నడిచినాడు. he * the enemy back శత్రువులను తిరగగొట్టినాడు,మళ్ళగొట్టినాడు. he * the price down వెలను తగ్గించినాడు. to * down orram ఘట్టన వేసుట. to * down fruit to leaves పండ్లను, లేక ఆకులను రాల్చుట.he * the enemy off శత్రువులను తరమకొట్టినాడు. they * the dust offthe sheet దుప్పటిదుమ్మును విదిలించినారు, దులిపినారు.they * out the iron bar యినుపకంబిని సాగకొట్టినారు. they * out his teeth వాడి పండ్లను రాలగొట్టినారు. he * a retreat పారిపోయినాడు. they * the rounds the whole night రాత్రి అంతా గస్తు తిరిగినారు. to * timein music తాళమువేసుట, మీటుట. he * up the jewel సొమ్మును నలగ్గొట్టినాడు. he * up the guard పారా వాణ్ని యెచ్చరించి లేపినాడు. she* up the meal with butter వెన్నను పిండిని మరించినది, వెన్నను పిండినిపలచనయ్యేటట్టు కలిపినది. he * up the enemy or he * up their quartersశత్రువుల మీద అకస్మాత్తుగా పోయి పడ్డాడు. I shall * up your quarterstomorrow రేపు మీ యింటికి వస్తాను.NOTE:- సంఖ్. లేక కొట్టడమునకు Beat అనివస్తుంది. సంఖ్యగా కొట్టడమునకు strikeఅనివస్తుంది. యేలాగంటే; the washerman beats clothes చాకలవాడుబట్టలనువుతుకుతాడు. the robbers * him severely దొంగలు వాణ్ని బాగా కొట్టినారు.he struck ten blows upon the door తలుపును పదితట్లు తట్టినాడు. he struck me అంటే నన్ను ఒక దెబ్బ కొట్టినాడని అర్థమిస్తుంది. he * me అంటే నన్ను బాదినాడుఅని,పులిమినాడు అని, చాలాదెబ్బలు కొట్టినట్టు అర్థమౌతుంది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fragility is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fragility now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fragility. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fragility is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fragility, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close