Telugu Meaning of Exulcerated

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Exulcerated is as below...

Exulcerated : (adj), శెలబారిన, వ్రణముగల, పచ్చిపుండుగా వుండే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Practicable
(adj), సాధ్యమైన, శక్యమైన.
Breviary
(n), ( s), రోమ ్ కెతోలిక్ మతమందు ప్రార్ధననా సంగ్రహమనే పుస్తకము.
To Punt
(v), ( n), to go in a small boat చిన్న పడవ వేసుకొని పోవుట.
Parkinsonia Or Barbadoes-Flower-fence
ThistreehasbeenintroducedintoIndiabuthasnonativename
To Continue
(v), ( a), యెడ తెగకుండా జరిగించుట, సాగించుట. God *s his merciesto us ఈశ్వరుని కటాక్షము మన యందు వుంటూనే వున్నది. he *s his studies వాడుచదువుతూనే వున్నాడు విడవకుండా చదువుతూ వున్నాడు. why do they * thiscustom వాండ్లు యెందుకు ఆ వాడికనే పట్టుకొని వున్నారు.
Well-made
(adj), handsome, beautiful అవయవ సౌష్టవముగల,అంగుగావుండే, సుందరమైన.
Nausea
(n), ( s), వాంతి వచ్చేటట్టు వుండడము, గోండ్రింత, డోకు, అరోచికము.
To Rise
(v), ( n), లేచుట, మొలుచుట, పుట్టుట, ఉదయమగుట. when the balloon rose పొగగుమ్మటము పైకి పొయ్యేటప్పటికి. the kite does not * ఆ గాలి పటము పైకి యెక్కేది లేదు. when the wind rose గాలెత్తేటప్పటికి. behind the house a bill *s ఆ యింటికి వెనక వొక కొండ వున్నది. beyond the hills, a wood *s ఆ కొండకు అవతల వొక అడవి వున్నది. the water is rising in the well బావిలో నీళ్ళు వూరుతూవున్నది. the river *s in this hill యీ కొండలో ఆ యేరు పుట్టుతున్నది. the tide is rising పోటు కాలముగా వున్నది. as soon as he rose నిద్ర లేవగానే, కూర్చున్నవాడు లేవగానే.the sun rose ప్రొద్దు పొడిచినది. in consequence of this execution the whole country rose యిట్లా వురితియ్యడము వల్ల దేశములో వుండే ప్రజలంతా తిరగబడ్డారు. when the assembly rose సభ కలిశేటప్పటికి. the rpice of corn rose very much ధాన్యపు వెల నిండా పొడిగినది. he rose again from the dead మళ్ళీ పుట్టినాడు.he rose in the service వుద్యోగములో అభివృద్ధి అయినాడు. the people rose against their ruler ప్రజలు రాజు మీదికి తిరగబడ్డారు. this act rose up in judgement against him యీ పని వల్ల వాడు మునుపుచేసిన దుర్మార్గము బైటపడ్డది. Paumben is a rising port పాంబెన్ అనే వూరు నానాటికి అభివృద్ధి అవుతున్నది. the stench rose కంపెత్తినది.when the bread rose రొట్టెవుబ్బేటప్పటికి. they rose against us మా మీదికి రేగినారు.
Foretooth
(n), ( s), ముందరిపల్లు.
Poultry
(n), ( s), కోళ్ళు అనగా సాకుడు కోళ్లు, పెంపుడు కోళ్లు.
Affrighted
(adj), జడిసిన, బేదిరిన.
Rapaciousness
(n), ( s), ఆతురము, సర్వభక్షకత్వము.
Snake-gourd
(n), ( s), పొట్లకాయ. Ainslie. 2. 391.
Spent
(past participle of the verb ToSpend), వ్రయముచేయబడ్డ, he walked ten miles and then was quite * ఆమడ దూరము నడిచివాడి ప్రాణము విసికినది.
Deterred
(adj), భయపడ్డ. they were * from coming వాండ్లురావడానకు భయపడ్డారు. he was * by this from goingయిందుచేత పోవడానకు భయపడి మానుకున్నాడు. I was * ఝడిస్తిని.do not be * భయపడవద్దు.
Plaindealer
(n), ( s), నిష్కపటి, సీదామనిషి.
Too
(adv), కూడా, సహితము, నిండా, అధికముగా, అతి, బహు, విస్తారముగా. he *went వాడున్ను పోయినాడు. he is * small to play with them వాండ్లతోఅట్లాడేటందుకు వీడికి యీడు చాలదు. he is * wise a man to say so అంతబుద్ధిమంతుడు యిట్లా అనునా. the child is * young to learn figures లెక్కలునేర్చుకొనే టందుకు యీ బిడ్డకు యీడు లేదు. we are * poor to but it అది యెక్కడమన మెక్కడ, దాన్ని మనము కొనలేము. you are * good to them నీవు అంత దయచేయరాదు. it is * little అది నిండా కొంచెముగా వున్నది. he eats * much వాడుఅమితముగా తింటాడు, అతి భోజనము చేస్తాడు. he sleeps * much అంత నిద్ర వాడికిమంచిది కాదు. he speaks with * much confidence వాడు అతి ధైర్యముతోమాట్లాడుతాడు, వాడు యింత సాహసముగా మాట్లాడరాదు. he came * late to see theplay ఆట మించిపోయిన తర్వాత వచ్చినాడు. it is * late సమయము మించిపోయినది.he went away * soon to finish this యిది ముగిశేంతలో పోయినాడు, యిదిముగియకమునుపే పోయినాడు. he died * soon to get the money ఆ రూకలువచ్చేంతలో చచ్చినాడు. it is * soon యింకా సమయము కాలేదు, యింకాసావకాశమున్నది. * soon he died వాడికి అకాలమరణము సంభవించినది.
Childishness
(n), ( s), పసితనము, పిల్లతనము, పడుచుతనము, పిచ్చితనము.
Privy
(n), ( s), మరుగు, పెరడు, పాయఖానా. he is gone to the * బహిర్భూమికిపోయివున్నాడు.
Resentful
(adj), కోపిష్ఠియైన, మండిపడే, చిరచిరలాడే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Exulcerated is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Exulcerated now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Exulcerated. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Exulcerated is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Exulcerated, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close