Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Settled
(adj), తీరిన, పరిష్కారమైన, కుదిరిన. we will consider this *యిది పరిష్కారమైనదని అనవచ్చును. he has no * habitation వాడికి నిలకడగావొక ఇల్లు లేదు. a * handwiriting కుదిరిన అక్షరము. this is my * opinionయిదే నాకు రూఢిగా ఉండే భావము. a * district శాశ్వత బేరీజు యేర్పరచబడ్డదేశము.
Doctor
(n), ( s), వైద్యుడు, పండితుడు, శాస్త్రి, గురువు.a * of divinity యిది కొందరు పండితులకిచ్చే పట్టము,పట్టపుపేరు, యిందుకు సంకేతాక్షరములు D. D. అనివ్రాస్తారు . a * of laws యిదిన్ని కొందరుపండితులకు యిచ్చే పట్టము, పట్టపుపేరు. యిందుకు సంకేతాక్షరములు LL. D. అనివ్రాస్తారు. ఈ పట్టపుపేరు నిఘంటుకర్తయైన Dr. Johnson దొరవారికి కద్దు Samuel Johnson కు సంకేతాక్షరములు. LL. D. అన్నిన్ని. * of Medicine కు సంకేతాక్షరములు.M.D. అన్నిన్ని వ్రాస్తారు. ముఖ్యముగా యీ సంకేతాక్షరములుపేర్లకు తరువాత వ్రాసివుంటున్నవి, చదవడములో పేర్లకు ముందుగాచదువుకోవలసినది. Samuel Johnson LL. D. అనివ్రాసి వుంటే DR.Johnsonఅని చదవవలసినది యిదిన్ని గాక D. D. or LL. D. or M. D. అని వ్రాసినప్పటికిన్ని చదవడములో Doctor అనేపేరు మాత్రమే వస్తుంది, కాలీజులో చదివి యోగ్యతాపత్రికతీసుకున్న తరువాత యీ పేర్లు వస్తున్నవి.
Lexicographer
(n), ( s), నైఘంటికుడు, నిఘంటుకర్త, డిక్షనేరిచేసేవాడు.
To Bay
(v), ( n), మొరుగుట. the dogs * at the moon చంద్రుణ్ని చూచి కుక్కలుమొరుగుతవి.
Physical
(adj), ( natural) సహజమైన, స్వాభావికమైన, పకృతి సిద్ధమైన. in *strength the is my superior కాయపుష్టిలో వాడు నాకు అధికుడు. * exertionకాయకష్టము. his * system is deranged వాడి దేహస్థితి తప్పినది. * forceదేహదార్ఢ్యము. he kept her quite by * force ఆమె లేవకుండా తన బలమంతావేసి అణచినాడు. it is a mere question of * force బలో రాజా పృథ్వీ. the *difficulties are very great పకృతి సిద్ధమైన సంకటములు ప్రబలము. I do seethe * possibility of this యిది సహజముగా అయ్యేటిది కాదు, యిది కొంచెములోఅయ్యేది కాదని నాకు తోస్తున్నది.
Polemic
(n), ( s), వేదాంతవాదము చేసేవాడు.
Gross
(adj), మోటైన, మొద్దైన, మడ్డి. language * పచ్చిబూతు.a * mistake చెడ్డతప్పు, వట్టి అబద్ధము. a * man మోటువాడు. these people are very * feeders వీండ్లదిమహామడ్డి,తిండి.the * produce వుభయరాశి. his * income వాడిమొత్తవచ్చుబడి, అనగా ఖర్చుకు వినాయించనిమొత్తుమని భావము. in the *మొత్తముగా. the * substance or remnant after the juice is drawn పిప్పి.The sacrifices are laid before the idol, who needing only theirspiritual essence leaves the * substances for the use ofthe people దేవుడికి నైవేద్యము చేసిన వాటిలోని రసములను ఆయనగ్రహించుకొని పిప్పిని వదులుతాడు. the * substancesస్థూలపదార్ధములు.
Author
(n), ( s), కారకుడు, కర్త. who is the * of this book యీ గ్రంధకర్త యెవడు,యీ గ్రంధము చెప్పినవాడెవడు. he is the * of this mischief యీ దుర్మార్గమునకువాడే కారకుడు. he was the * of this quarrel యీ జగడానకు కారణమువాడు,మూలము వాడు.
Ardency
(n), ( s), ఉద్రేకము, ఉగ్రము. from the * of his love అతి మోహము చేత.
Hail
(n), ( s), వడగండ్లు, కరకలు.
To Conjoin
(v), ( a), కూర్చుట, చేర్చుట, సంతన చేసుట.
Recrimination
(n), ( s), నీవంటే నీవనడము, రంకుకు ప్రతిరంకు కట్టడము, వొకరిని వొకరునిందించుకోవడము, నేరము మోపిన వాని మీద బదులుకు వొక నేరమును మోపడము.mutual *s took place నీ వంటే నీవని పరస్పరం దూషిమచుకొన్నారు, తప్పుమోపినారు.
Heart-breaking
(adj), గుండెలు పగిలే. I received the * intelligence of his death అతడు చచ్చినాడనే మహద్వ్యాకులకరమైన సమాచారమును విన్నాను.
Battalia
(n), ( s), వ్యూహము, సేనావిన్యాసము, దండును నిలిపే క్రమము.
Dad, Or Daddy
(n), (s.), అప్ప, నాయన, తండ్రి, అన్నా, అయ్యా,యిది చిన్న పిల్లకాయలు తండ్రిని పిలిచే ముద్దుమాట,యిది కాప మాట.
To Protest
(v), (a), రూఢముగా చెప్పుట, ఘట్టిగా చెప్పుట, సిద్ధముగా చెప్పుట. to * against కూడదనుట, కారాదనుట. I * against this యిది యెంత మాత్రము కూడదు. to * a mercantile bill హుండి మిదగాని పత్రము మీద గాని రూకలు చెల్లలేదని పెద్ద కోర్టు లాయరు వ్రాసుట.
Consequent
(adj), సంభవించే, కలిగే, పుట్టే. the advantages అందువల్ల కలిగేఫలములు.
To Vouch
(v), ( a), to state as an opinion ; to attest, to maintain ప్రమాణముగా చెప్పుట, సాక్షిచెప్పుట, రూఢిగా చెప్పుట. can you * for this ? యిందుకునీవు వుత్తరవాదిగా వుండగలవా. I will * for it, that he paid the money రూకలు చెల్లించినాడని నేను గట్టిగా నమ్మినాను.
Substitution
(n), ( s), బదులుగా వుండడము, ప్రత్యామ్నాయముగా పెట్టడము. the * of his brother is not sufficient వాడికి బదులుగా వాడి అన్న వుండడముపనికిరాదు.
Fizgig
(n), ( s), చేపలను పొడిచే వొక తరహా యీటె.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113075
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95700
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close