Telugu Meaning of Substitution

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Substitution is as below...

Substitution : (n), ( s), బదులుగా వుండడము, ప్రత్యామ్నాయముగా పెట్టడము. the * of his brother is not sufficient వాడికి బదులుగా వాడి అన్న వుండడముపనికిరాదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Coinage
(n), ( s), నాణ్యము వేయడము, ముద్ర వేయడము. or invention కల్పన. money of that * ఆ ముద్ర రూకలు. a mere * of the brain వట్టి భ్రమ.
Practically
(adv), ఆచరణలో, క్రియలో, నడతలో, అనుభవములో. he is * an atheistవాడు నడతలో నాస్తికుడు.
To Unbend
(v), ( a), to set at ease, to slacken వదిలించుట, సడలించుట. to * ahow అల్లెను దించి విల్లును వదిలించుట. amusement *s the mind ఆట్లాడడము చేతమనసులోని వ్యాకులమునకు కొంచెము వోదార్పుగా వుంటున్నది.
Waving
(adj), moving కదిలే, ఊగులాడే. the * forest ఊగులాడేచెట్లు.
Aliquot Part
(n), ( s), మిగలక సరిపాలు పొయ్యే అంశము, అనగా .1 కి 16 4-4-16 సరిపాలుపొయ్యే అంశము.
Inimical
(adj), కాని, ప్రతికూలమైన, విరోధమైన, శత్రుత్వమైన.
Maiden
(adj), నవ్యమైన, తరుణమైన, నూతనమైన, అస్పృష్టమైన. the* purity of snow మంచు యొక్క నిష్కల్మషమైన నైర్మల్యము. his * speech వాడు తలయెత్తి మొట్టమొదట చేసిన ప్రసంగము. a * sessions అనగా సర్క్యూటు జడ్జీలు వచ్చిన సమయములో విచారణ చేయడానకు కైదీలు బొత్తిగా లేకపోవడము. her * name పుట్టింటి పేరు, పెండ్లికాక మనుపటిపేరు.
To Evacuate
(v), ( a), విసర్జించుట. he *d the bullet ఆ గుండు మలముతోకూడా ఆసనము గుండా పడిపోయినది. after the belly is *d భేది అయిన తరువాత, కడుపు పూడ్చిపెట్టిన తరువాత. the enemy *d the town శత్రుసేన పట్టణమును విడిచిపెట్టి అవతలికి పోయినది.
Cuirassier
(n), ( s), రౌతు, తురుపు సవారు అనగా కవచమును వేసుకొన్నవాడు.
Penmanship
(n), ( s), వ్రాసే శక్తి.
To Prevail
(v), ( n), ప్రబలముగా వుండుట, విస్తారముగా వుండుట, చెల్లుట, నడుచుట. toovercome జయించుట. they and we contended for four years, at last we*ed వాండ్లు మేము నాలుగేండ్లు పోరాడినాము తుదకు మేము గెలిస్తిమి. an opinion *sthat he is dead వాడు చచ్చినాడని నిండా వదంతిగా వున్నది. the Musulmans * inthat town ఆ పట్టణములో తురకలు మెండు. they *ed against him అతనికంటేవీండ్లు బలవంతులైనాడు. Fever *s there అక్కడ జ్వరము ప్రబలముగా వున్నది. thiscustom *s in that country ఆ దేశములో యీ వాడిక పూర్జితముగా వున్నది. to *upon వొప్పించుట. I *ed on him to go వాణ్ని పొయ్యేటట్టు చేస్తిని. Bribes never *ed upon him to do wrong లంచానికి లోబడి అతను దుర్మార్గము చేయలేదు. I wishI could * upon you to do this అయ్యో నా మాట విని దీన్ని చేయవా.
To Debark
(v), ( a), వాడమీదనుంచి దించుట.
Disseminated
(adj), వ్యాపించిన, ప్రసరించిన, ప్రచురమైన.
To Amplify
(v), ( a), విస్తరించుట, పెంచి చెప్పుట.
Brock
(n), ( s), ఒక జంతువు పేరు, అనగా. Badger.
Venus
(n), ( s), the star శుక్రుడు. the goddess of beauty మోహిని, సౌందర్య దేవత. as the mother of Cupid మన్మధుని తల్లి, అనగా లక్ష్మీ. or good fortune శ్రీ. or sexual pleasure రతి.
Testator
(n), ( s), one who writes a will at his death మరణ శాసనము వ్రాశిచచ్చేవాడు.
Leather-dresser
(n), ( s), మాదిగెవాడు.
Barren
(adj), the next ten years are * of incidents ఆ తర్వాతపది యేండ్లలో యేమి జరగలేదు, యేమిన్ని విశేషము లేదు.
Choir, Or Quir
(n), (s.), పాటకుల మేళము, గుడిలో పాటకులు నిలిచే స్థలము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Substitution is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Substitution now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Substitution. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Substitution is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Substitution, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close