Telugu Meaning of Coinage

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Coinage is as below...

Coinage : (n), ( s), నాణ్యము వేయడము, ముద్ర వేయడము. or invention కల్పన. money of that * ఆ ముద్ర రూకలు. a mere * of the brain వట్టి భ్రమ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Disability
(n), ( s), అశక్తత, అసమర్థత, దౌర్బల్యము, నిస్త్రాణ.or legal impediment ప్రతిబంధకము. from his * to rise లేచేటందుకుశక్తిలేనందున. he removed their disabilities వాండ్లకు వుండినప్రతిబంధకనివర్తిచేసినాడు.
Buggy
(adj), నల్లులు పట్టిన.
Retirement
(n), ( s), living in seclusion ఏకాంతవాసము, చాలించుకోవడము. they live in * అజ్ఞాత వాసముగా వున్నారు. * from business పని చాలించుకోవడము.
Swiftly
(adv), వడిగా, శ్రీఘ్రముగా, త్వరగా.
To Hive
(v), ( a), తేనీగలను చేర్చుట, అనగా తేనె తెట్ట బెట్టేటట్టు చేసుట. he *d thebees in a hollow tree తొర్రగల చెట్టులో తేనీగలను కూర్చినాడు, అనగా తేనెతెట్టబెట్టేటట్టు చేసినాడు.
Confidentially
(adv), నమ్మకముగా, విశ్వసించి.
Coiner
(n), ( s), కల్పించేవాడు, తప్పు నాణెము వేసేవాడు.
Mischievousness
(n), ( s), దుష్టతనము, తుంటతనము.
Feature
(n), ( s), the cast or make of the face ముఖం యొక్క ఆకారము,ముఖవైఖరి. or single part of the face ముఖములో చేరిన వొక అవయవము. It was dark and I could not see his *s చీకటి అయినందున వాడి ముఖమునాకు బాగా గురుతు తెలియలేదు. the*s of this country differ greatlyfrom those of England యీ దేశము యొక్క ఆకారమున్ను యింగిలండు యొక్క ఆకారమునకున్ను నిండా భేదము వున్నది. his nose is like his father's but his other *s are not వీడి ముక్కు వాడి తండ్రి ముక్కువలె వున్నది,గాని కడమ ముఖములోన వుండే అవయవములు అట్లాకాదు.
Confidently
(adv), నమ్మకముగా. or positively స్థిరముగా, నిశ్చయముగా.
Unquenchable
(adj), that cannot be put out ఆర్చగూడని. * fire ఆర్చగూడనినిప్పు.
To Confine
(v), ( a), or to shut up ఆడుచుట, బంధించుట, కట్టుట. to imprison కావలిలో వుంచుట. he *d the cow with a rope ఆ యావును తాటితో కట్టినాడు. he *d the water నీళ్లను కట్టినాడు. he *d the bird to acage ఆ పక్షిని పంజరములో వేసినాడు. he *d the smoke in a balloon ఆ పొగను గుమ్మటములో ఆడిచినాడు. or to restrain నిర్బంధించుట. he *d himself to this statement వాడు యీ మాటకంటే వేరే యేమిన్ని చెప్పలేదు. he *d himself to the house వాడు యిల్లు విడిచి కదలలేడు. he to limit మట్టుపరచుట, మితము చేయుట. he did not * his anger to me వాడు నన్ను మాత్రము కోపించుకోవడముతో విడలేదు. he *d his expenses to 100 rupees వ్రయమును నూరు రూపాయలలోనికి దించినాడు. I * my remarks to him నేను కేవలము అతణ్ని గురించే చెప్పినాను. he did not * his abuse to you వాడు నిన్ను మాత్రమే తిట్టలేదు. he did not * his kindness to this వాడు చేసిన విశ్వాసము యిది మాత్రమే కాదు. they *d him to this book యీపుస్తకము కాక వేరే తాకకూడదన్నారు. * yourself to this one business యీపనే చూడు.
Acquisitiveness
(n), ( s), విచారించే బుద్ధి. See under Cranology.
Minuet
(n), ( s), వొకవిధమైన నాట్యము, మందముగా ఆడే ఆట, విళంబిత నృత్తము.
Confined
(adj), కావలిలో వుంచబడ్డ, ప్రసవించిన, నిర్బంధమైన, మట్టుపడ్డ,యిరుకైన. he was * to his bed పడ్డపడకగా వుండినాడు. he was * to dry bread వాడు వట్టి కూడు తినవలసి వచ్చినది. she was * అది నీళ్లాడినది,ప్రసవించినది. she was * of a son అది మగ బిడ్డను కన్నది. a woman who has been * బాలింతరాలు. this house is very much * యీ యిల్లు నిండా యిరుకుగా వున్నది.
Wheel
(n), ( s), a circular body చక్రము. wheel or spinning wheel or spinning wheel రాట్నము a potter's * కుమ్మర చక్రము.the * of a pulley కప్పి నడిమి గిలక. an instrument for torturing criminals నేరస్థులను హింసించడమునకై వుండే యంత్ర విశేషము. to break a crimanal on the * నేరస్థుణ్ని వొక చక్రము మీదకట్టియెముకలు విరగగొట్టుట. to break a butterfly upon the * పిచ్చుకమీద బ్రహ్మాస్త్రము వేసుట. on shipboard the * means the rudder, orthe helm చుక్కాణి.
Undeserved
(adj), not merited తగని, అన్యాయమైన, అపాత్రమైన, అనర్హమైన.
Blooded
(adj), or i. ఏ. having * నెత్తురుగల. the patient was blood or * ఆ రోగికి నెత్తురు దీసినారు. cold * నిర్దయాత్మక, క్రూర. hot * రేగే, మండిపడే.
Wary
(adj), cautious, circumspect, prudent జాగ్రత్తగల, జాగరూకతలగల, ఎచ్చరికగల. be *! భద్రము, జాగ్రత.
Flaccidity, Flaccidness
(n), (s.), శైథిల్యము, బిగువులేని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Coinage is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Coinage now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Coinage. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Coinage is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Coinage, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149805
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113028
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101402
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95664
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55827
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51494
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40205
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39107

Please like, if you love this website
close