Telugu Meaning of Swiftly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Swiftly is as below...

Swiftly : (adv), వడిగా, శ్రీఘ్రముగా, త్వరగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Veil
(v), ( a), to cover, to conceal, to hide అచ్ఛాదనముచేసుట, మరుగుచేసుట, కప్పుట, తెర మరుగుచేసుట, ముసుకువేసుట. he *ed his meaning తన భావమును దాచినాడు.
To Collapse
(v), ( n), అంటుకొనిపోవుట, యెండుకొనిపోవుట. after delivery,the belly is collapsed బిడ్డ కన్న తరువాత కడుపు వెన్నున అంటుకొని పోయినది.
Popery
(n), ( s), రోమన్ కేతోలిక్కు మతము యిది తిరస్కార శబ్దము.
But
(conj), అయితే, గాని, వినా, గాక, తప్ప, మాత్రము. there are* three men there అక్కడ ముగ్గురే వున్నారు. I called him but he did not come నేను వాణ్ని పిలిచినాను అయితే వాడు రాలేదు. You cannot * know this యిది నీకు తెలియక వుండనేరాదు. But that you are my brothe rI should have been very angry at this నీవు నా తమ్ముడు కాకుంటే యిందుని గురించి నీ మీద నాకు నిండా కోపమువచ్చును. he has * one child వాశడికి వుండేది ఒకటే బిడ్డ. Be * advised, and I will settle the matter చెప్పినట్టువింటే ఆ సంగతిని పరిష్కారము చేస్తాను. It is * right to tell him దీన్ని వాడితో చెప్పడము న్యాయమే. there is no doctor here * him యికకడ అతడు వినాగా వేరే వైద్యుడు లేడు. nobody * him said so వాడు కాకుండా మరియెవరున్ను చెప్పలేదు. there is no doubt * he will pay the money వాడు ఆ రూకలను చెల్లిస్తాడనడానకు సందేహము లేదు. he will not do it * at home యింట్లో గాక మరియెక్కడ చేయడు. I never go ther * I meet him నేను యెప్పుడు పోయినా వాడు వుంటాడు. there was not a fruit * he ate it వాడు తిననిపండులేదు. In one bundered, ninety nine is the last * one నూటిలో తొంభై తొమ్మోదోది ఒకటికాక కడాపటిది. nothing * this యిది గాక మరేమిన్నిలేదు. I know nothing * this యింతకు మించి నేనేమి యెరుగను. I cannot * be astonished at youe conduct నీవు చేసిన దానికి నేను ఆశ్చర్య పడవలసిందే గాని వేరేలేదు. all * he వాడు తప్పక కడమ అందరున్ను. he did not come * just now యిదివరకున్ను రాలేదు. యిప్పుడే వచ్చినాడు. he arrived * yesterday వాడు నిన్ననే వచ్ఛి చేరినాడు. who knows * they are bothers వాండ్లు అన్నదమ్ములేమో. he was no sooner dead but they erried him away చావగానే వాణ్ని యెత్తుకొని పోయినారు. * for him I should have died వాడు లేకుంటే or లేకపోతే నేను చత్తును. * Yet అయినప్పటికిన్ని, అయినా. who is a lair * he that denieth that Jesus is the CHRIST ? ఆయన దేవుడు కాడన్న అబద్ధీకుడే అబద్ధీకుడు. 1 John 2. 22.
Pertinence, Pertinency
(n), (s.), ఉపయుక్తత, పొందిక. I do not see the pertinencyof your objection నీవు చేసిన ఆక్షేపణ పొందికగా వుండేటట్టు నాకు తోచలలేదు.
Moorland
(n), ( s), చిత్తడి నేల, చితచితలాడే భూమి, బాడవ నేల.
Lull
(n), ( s), ఉశమనము, శాంతి. there was a short * towards morning తెల్లవారికొంచెముసేపు గాలి అణిగి వుండినది.
Syllabication
(n), ( s), అక్షరాలను కూర్చడముర్, అక్షరముతో అక్షరముచేర్చడము.
To Deck
(v), ( a), or to adorn అలంకరించుట, శృంగారించుట. or to floor వాడకు తలవరుస సంతన చేసుట.
Milkwarm
(adj), గోరువెచ్చని.
To Careen
(v), ( a), వాడ అడుగు పాచిని కడగి శుభ్రము చేసుట.
Pongal
(n), ( s), ( Name of a Tamil feast in December January ) పొంగలి పండుగ, సంక్రాంతి పండుగ.
Circumstantial
(adj), (add,) see not on Periphrasis.
Bough
(n), ( s), కొమ్మ, రెమ్మ, శాఖ. the * of a cocoanut or palm tree &c. మట్ట.
Sugarloaf
(n), ( s), సొగటాలకాయ ఆకారముగా వుండే అతి ధావళ్యమైనశర్కర గడ్డ, యిది అయిదారు పౌనులు వుంటున్నది. a * hill సొగటాల కాయఆకారముగా వుండే కొండ.
Unexempt
(adj), not free by privilege వినాయింపులేని, వినాయించబడని. theyare * from punishment వాండ్లకు శిక్ష లేదనేది లేదు.
Firestone
(n), ( s), చకుముకిరాయి.
Openmouthed
(adj), అరిచే. they cmae to me * about this అందునగురించి బౌబ్బలు పెట్టుతూ నా వద్దకి వచ్చిరి. the dog came *upon me ఆ కుక్క ళొళ్ళని కరవ వచ్చినది.
Swarming
(adj), ముసురుకొన్న. * beggars తండోపతండములుగా వచ్చిముసురుకొనే బిచ్చగాండ్లు.
Recoverable
(adj), సాధ్యమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Swiftly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Swiftly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Swiftly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Swiftly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Swiftly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83515
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79322
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63464
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57621
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39116
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38177
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28478
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28139

Please like, if you love this website
close