Telugu Meaning of Moorland

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Moorland is as below...

Moorland : (n), ( s), చిత్తడి నేల, చితచితలాడే భూమి, బాడవ నేల.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Adroitness
(n), ( s), చమత్కారము, నేర్పు, నిపుణత.
Impunity
(n), ( s), నిరుపద్రవము, ప్రాయశ్చిత్తములేమి, బాధకములేమి, శిక్షలేమి.his careleness secured their * వాడి అజాగ్రతవల్ల వాండ్లకు శిక్షలేకపోయినది.he granted them perfect * వాండ్లను మీమనసువచ్చినట్లుచేయండి, మీకుశిక్షలేదన్నాడు. with * నిరుపద్రవముగా, వూరికే, శిక్షలేక. they rob me with * వాండ్లు నన్ను దోచుకొని పుణ్యపుత్రులుగా వుంటారు అనగా దోచుకున్నవాండ్లకు శిక్షలేదను భావము. they handeled snakes with * వాండ్లుపాములను చేబట్టుకొని ఆడిస్తారు వాండ్లకు వొక తొందరలేదు. can you drinkpoison with * ? విషము తాగితే నీకేమిన్నిచేయదా. you can not do with * నీవు దాన్ని చేస్తే నీకు శిక్ష లేకపోదు. you may bathe with * నీవుస్నానము చేస్తే బాధకములేదు. you may do it with * నీవు చేస్తే బాధకము లేదు.
Succession
(n), ( s), పరంపర, పారంపర్యము, క్రమము. in * పరంపరగా, క్రమముగా. the male * to the priesthood ఆచార్యపుంస్త్వము. after a long * of efforts అనేక ప్రయత్నములు చేసిన తర్వాత. after a long * of battles అనేక యుద్ధములు అయిన తర్వాత. Successive, adj. పరంపరగా వుండే, వరసగా వుండే, క్రమముగా వుండే.* battles వరసగా చేసిన యుద్ధములు. the * rulers పరంపరగా వచ్చే ప్రభువులు. in the * periods ఆ తర్వాతి కాలములలో for three * nightsవరసగా మూడు రాత్రిళ్ళు. in the * generations ఆ తర్వాతి పరుషాంతరములందువరుసగా.
Thump
(n), ( s), a blow with the fist &c. అడుపు, దెబ్బ, గుద్దు. a light * మొట్టికాయ.
Devise
(n), ( s), కర్త, స్వతంత్రుడు, అనగా మరణశాసనపూర్వకముగా.యేర్పడ్డకర్త.
To Triumph
(v), ( n), to obtain victory జయమును పొందుట. at last he *edతుదకు జయమును పొందినాడు.
Nailer
(n), ( s), మేకులు చేసేవాడు, మేకులు బిగించే వాడు.
Calmness
(n), ( s), గాలిలేమి. or quiet నెమ్మది, నిమ్మశము, శాంతము, దమనము. he received the news of their death with * వాండ్లు చచ్చినారని విని వూరికె తొనకకుండా వుండినాడు.
Trice
(n), ( s), an instant; a moment క్షణము, నిమిషము. in a * లటక్కున,తక్షణము, నిమిషములో.
Scurfy
(adj), చుండుపట్టిన.
Cooped
(adj), గిడ్డంగిలో వేసి మూయబడ్డ.
To Parse
(v), ( a), శబ్దలక్షణమును వివరించి చెప్పుట, శబ్ద సమాన కర్తశబ్ద సమాస కర్తృ కర్మ క్రియా అన్వయాకాంక్షలుచెప్పుట. Parases, n. s. పార్శీవాండ్లు, వీండ్లు బొంబాయిలో విస్తారము.
Asafoetida
(n), ( s), ఇంగువ.
To Hurtle
(v), ( n), గుంపుగా వచ్చుట, పుంఖాను పుంకముగా పోవుట, యిది ప్రాచీనశబ్దము, యిప్పుడు చెల్లదు.
Unshapened
(adj), ugly వికారమైన.
To Encumber
(v), ( a), బళువు యెక్కించుట, తొందరపెట్టుట, చిక్కులబెట్టుట,ఆటంకపరుచుట. these boughs * the tree ఈ కొమ్మల బరువుచేత చెట్టుకు నిండా తొందరగా వున్నది.
Dysury
(n), ( s), మూత్రకృచ్రము నీరడపు, నీరుచురుకు.
Gash
(n), ( s), పల్లముగా గీచుకొనిపోయివుండే గాయము.
Condition
(n), ( s), స్థితి, విద్యమానము, అవస్థ, దశ. stipulation ఒడంబడిక,నిబంధన, నియమము. on * that you give this నీవు యిస్తివా, నీవు యిచ్చే పక్షమందు. or rank in society పరువు, మట్టు. a man of * పెద్ద మనిషి.a woman of ఉత్తమురాళు. ill conditions దుర్మార్గములు. a horse that is in good * బాగా బలిసిన గుర్రము. the bullocks are in bad * యెద్దులు బక్కచిక్కినవి. good conditioned దృఢమైన, గట్టియైన. ill conditioned జబ్బైన, బక్క చిక్కిన.
Ebullition
(n), ( s), పొంగడము, వుబకడము. the water was in a state of *ఆ నీరు వుబికి వుండినది, ఆ నీరు పొంగి వుండినది. an * of rage కోపోద్ద్రేకము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Moorland is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Moorland now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Moorland. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Moorland is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Moorland, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149805
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113028
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101404
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95664
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55827
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51494
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40205
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39107

Please like, if you love this website
close