Telugu Meaning of To Careen

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Careen is as below...

To Careen : (v), ( a), వాడ అడుగు పాచిని కడగి శుభ్రము చేసుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Infection
(n), ( s), అంటురోగము, తెవులు, మసూచికము మొదలైనవి. to stop the * they built a wall ఆ రోగము ఈతట్టు రాకుండా అడ్డమయగాగోడపెట్టినారు.
Rakish
(adj), కొంటె అయిన, పోకిరి అయిన.
Prune
(n), ( s), నెల్లికాయ వంటి వొక పండు.
Usefully
(adv), serviceably సఫలముగా, సప్రయోజకముగా. the money is *employed in trade ఆ రూకలను వర్తకములో పెట్టడము సఫలము.
Sword-cutler
(n), ( s), కత్తులు చేసేవాడు.
Hand_hammer
(n), ( s), చెయిసుత్తె.
Jagged,Jaggy
(adj), పండ్లుగల, కక్కులుగల, మొర్రిగా వుండే. the leaves of the Vepa-tree are * వేపాకు అంచులు పండ్లుగా వుంటవి.
Tory
(n), ( s), one who adheres to the ancient constitution of the stateand the apostolical hierarchy of the Church of England: opposedto a whig. An advocate for royal power రాజపక్షపాతి పెద్దలదారే సరి అనేవాడు,పుర్వ సంప్రదాయము తప్పరాదనేవాడు, కొత్త కాలవ తవ్వరాదు పాత కాలవ పూడ్చ రాదనేవాడు.
Honour
(n), ( s), గౌరవము, ప్రతిష్ఠ, మానము, మర్యాద. he treated them with much * వాండ్లకు నిండా మర్యాద చేసినాడు. she lost her * అది చెడిపోయినది.he was an * to his tribe ఆ కులానికి వాడు భూషణముగా వుండినాడు. a man of * మానస్థుడు, ప్రామాణికుడు. he is bound in * to tell the truth నిజము చెప్పకపోతే వాడేమి పెద్ద మనిషి. the post of * యుద్ధములో రొమ్ము యిచ్చి నిలువవలసిన స్థలము. the seat of * గౌరవస్థలము, పరిహాసముగా ముడ్డి, పిరుదు.do me the * to come tomorrow తమరు దయచేసి రేపటికి రావలెను. they did him * వాడికి సన్మానము చేసినారు. I have the * to acknowledge your letter తమ జాబు చేరి శిరసావహించినాను. word of * పెట్టిన ఆన, సత్యసంధుడై చెప్పిన మాట. upon my * I did not believe it నేను దాన్ని నమ్మలేదు సుమీ. he pledged his * that this was true ఇది నిజము కాకపోతే తన పెద్ద మనిషి తన మేమన్నాడు. I hope your * will excuse me తమరు నన్ను మన్నించవలెను. His * ఆయన, దొరగారు. Their *s వారు, దెరలు, ఈ మాటలు ముఖ్యముగా పోలీసు దొరలను గురించి ప్రయోగించబడుతున్నవి. His * ordered they should be released వాండ్లను విడుదల చేయుమని పోలీసు వారి వుత్తరవు అయినది. it is not there your * అక్కడ లేదండి, అక్కడలేదయ్యా. Please your * he is goneఅయ్యా వాడు పోయినాడు. they paid him the last *s వాడికి కర్మాంతములు చేసినారు.in * of his brother అన్నగారి పేరుబెట్టి. he held a feast in * of his brother's arrival అన్న వచ్చిచేరినాడని విందు చేసినాడు. a festival in * of Rama శ్రీరామోత్సవము.
Rebutter
(n), ( s), or Rejoinder ఆక్షేపణ, ప్రత్యుత్తరము.
To Hem
(v), ( a), to close the edge of cloth by a * or double border sewed together అంచును మడిచి కుట్టుట. to enclose, to environ చుట్టుకొనుట. the dogs *med the stag in కుక్కలు ఆ జింకను నాలుగుతట్లా చుట్టుకొన్నవి.
Corduroy
(n), ( s), గుగిగీలు, కుట్టే ఒక తరహా రెట్టు.
Headland
(n), ( s), సముద్రములో నాలుక వలె పారివుండే వున్నతమైన భూమి.
Divinity
(n), ( s), the divine nature దైవత్వము, ఈశ్వరత్వము.this proves his * యిందువల్ల అతడు దేవుడని తెలుస్తున్నది.they looked upon him as a * వాణ్ని అవతార పురుషుణ్నిగావిచారించినాడు. the * దైవము, దేవుడు. a * or petty god దేవత, క్షుద్రదేవత. celestial beingaMSaBUwudu. Sancarchariis considerd to be a * శంకరాచార్యులు శివాంశభూతుడంటారు. something supernatural దైవికమైనది, మహిమ . they observed a * in his words and actions వాడిమాటలలో నున్ను క్రియలోనున్ను వొక మహిమనుకనుక్కౌన్నారు. the science of divine things ( Note : there isno faultlesss word for this and we must use the Englishword డివినిటీ Divinity) దైవవిషయక శాస్త్రము, ఈశ్వర విషయకశాస్త్రము, అనగా ఈశ్వరుడి యొక్క స్వరూప స్వభావ మహిమాదివివరణశాస్త్రము. he read braminical * for three years వాడు మూడేండ్లు వేదాంతము చదివెను. a book on braminical *వేదాంత గ్రంథము.
Wallopoing
(adj), walking awkwardly వికారముగా నడిచే.
Whiff
(n), ( s), a blast; a puff, a little smoke a smell గుక్కెడుపొగ, కొంచెము గాలి. a * of smoke గుక్కెడుపొగ, రవంతపొగ. I perceived a * of liquor నాకు సారాయికంపు కొట్టినది. just now there is not a * of wind ఇప్పుడు రవంత గాలైనా లేదు.
Kettle
(n), ( s), నీళ్లుకాచే చెరవము, గూన, కొప్పేర. Tea * చేయిపిడిగల వేణ్నీళ్లు కాచేగండి చెరవము. what a * of fish or * of hot water ఏమి కుంపటి తెచ్చిపేట్టినావు, ఏమితంపి తేచ్చి పెట్టినావు.
Lota
(Indian word for a brasspot)చెంబు
Baseless
(adj), నిరాధారమైన.
Shipping
(n), ( s), (a number of ships) వాడలు. there is much * there అక్కడ నిండా వాడలు వున్నవి. they took * and went away వాడ యెక్కి పోయినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Careen is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Careen now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Careen. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Careen is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Careen, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close