Telugu Meaning of Prune

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Prune is as below...

Prune : (n), ( s), నెల్లికాయ వంటి వొక పండు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Poetically
(adv), కావ్య సరణిగా.
Little
(n), ( s), కొంచెము, రవంత. give me a * నాకు రవంత యియ్యి. It is a * colderto-day నేడు కొంచెము చలి అధికముగా వున్నది. only a * water రవంతనీళ్లు. she ate it by * and * కొంచెము కొంచెముగా తిన్నది.
To Divaricate
(v), ( a), ద్విభాగముచేసుట.
Central
(adj), నడిమి మధ్యస్థమైన. the * done గర్భగృహము.
Authoritative
(adj), ప్రామాణికమైన, అధికారముగల.
To Countermarch
(v), ( a), మళ్లుకొని పోవుట, తిప్పుకొని పోవుట. I *ed the thievesదొంగలకు అడ్డము తగిలినాను. they past the whole day in marching and *ing వారు ఆ దినమంతా రావడము పోవడముతోనే సరిపోయినది. he *ed his booksయిక్కడి పుస్తకములనుఅక్కడ, అక్కడి పుస్తకములను యిక్కడ పెట్టినాడు.
Entrapped
(adj), చిక్కిన, బోనులోపడ్డ, మాయలో చిక్కిన.
Sex
(n), ( s), జాతి. the population of both *es అక్కడి ఆడవాండ్లు,మొగవాండ్లు. the petitioners were admitted * by *, to his courtమనవిచేసుకొన్న వాండ్లలో స్త్రీలు వేరే పురుషులు వేరేగా లోనికి వచ్చినారు.in the dress of these people the * is not distinguished; both*es dress alike వీండ్లలో ఆడవాండ్లకు మొగవాండ్లకు వొకటే వుడుపు. in birds the * is known by the colour వర్ణముచేత ఆడపక్షి మొగపక్షితెలుస్తున్నది. the * of a palm tree is known by the leaf తాటిచేట్టు పోతో పెంటో దాని ఆకువల్ల తెలుస్తున్నది. the parts that mark the * లింగము, మానస్థానము. the queen replied "Those of or * must submit" మన బోటి స్త్రీలు లోబడవలసినదని రాణి అన్నది. the * స్త్రీలు. the female* స్త్రీ జాతి, స్త్రీలు. in this school there are pupils of both *es ఈ పల్లెకూటములో ఆడవాండ్లు మొగవాండ్లు కూడా చదువు కుంటూ వున్నారు. the ruder* or stronger * మొగవాండ్లు. the weaker * అబలలు, అనగా స్త్రీలు. the fair * స్త్రీలు. she is disgrace to her * దానివల్ల ఆడవాండ్లకంతా అవమానము వచ్చినది. she was endowed with courage beyond her * or she outwent her * in resolution దానిధైర్యము యే ఆడదాన్నికిన్ని లేదు. she was flower or crown of her * అది స్త్రీ రత్నము, కాంతా తిలకము. he slew them all without any regard to * or age ఆడది ఆనక మొగవాడనక పిన్న అనక పెద్ద అనక అందరినిన్నీ చంపినాడు. in that country both *es great equestrains ఆ దేశములో ఆడదైనా సరే మొగవాడైనా సరే బాగా గుర్రమెక్కి సవారిచేస్తారు. the Musulmans forbid all conversationbetween the *es తురకవాండ్లు మొగవాండ్లతో ఆడవాండ్లను సంభాషించనియ్యరు.the softer * స్త్రీలు. the braver * పురుషులు. she hates the whole * దానికి మొగవాడంటే గిట్టదు. of servants she had one of each * వొక ఆడదాన్నిన్ని వొక మొగవాన్నిన్ని పనివాండ్లుగా పెట్టుకొని వుండినది. the gods of both *es దేవతలున్ను దేవతా స్త్రీలున్ను. people of neither * were allowed to see the queen రాణిని మొగవాండ్లున్ను చూడకూడదు, ఆడవాండ్లున్ను చూడకూడదు. Musulman women are never allowed to speakwith the other * తురకలు స్త్రీలను మొగవాండ్లతో, మాట్లాడనియ్యరు. theyhad no servants of either * వాండ్ల వద్ద పనివాడూ లేదు పనికత్తె లేదు.
Purblind
(n), ( s), దృష్టిమాంద్యము, దూర దృష్టిలేమి.
Lowest
(adj), అన్నిటికి కింది, అతినీచమైన.
Nightmare
(n), ( s), గాలి తొక్కడము. he had the * భయంకరమైన స్వప్నము కని చేతులు కాళ్లాడక సంకటపడ్డాడు.
To Urge
(v), ( a), to incite, to provoke, to press ప్రేరేపణ చేసుట, బుద్ధి పుట్టించుట. I *ed him to pay the debt అప్పు చెల్లించమని వాడికి బుద్ధి చెప్పినాను. fear *d him to go back but hunger *d him to go on భయము వల్ల మళ్లు కోవలెనని తోచినది గాని ఆకలి అనేది వాణ్ని పొమ్మన్నది. this *d me to tell him the truth యిందు వల్ల వాడితో నిజము చెప్పవలసి వచ్చినది. necessity *d him to sell the property అగత్యము వల్ల సొమ్మును అమ్ముకోవలసి వచ్చినది. he *d his way forwards అవతల సాగిపోయినాడు.
Widower
(n), ( s), a man who has lost his wife by death ఆలుచచ్చినవాడు, అపత్నీకుడు.
Abridgement
(n), ( s), సంగ్రహము, సంక్షేపము, తగ్గించడము, తగ్గడము. on accountof this * of his liberty వాడి స్వతంత్రము యిట్లా తగ్గిపోయినందున.
Vitex Negundo,or ChasteTree
(n), (s.), వావిలిచెట్ట
Groin
(n), ( s), గజ్జ. (ఊరువస్థి సందౌ, వంక్షణః SC.)
To Broaden
(v), ( n), వెడల్పు చేసుట. they broadened the road బాటను వెడల్పుచేసినారు.
To Forage
(v), ( a), ఆహారనికై తిరుగుట, దండుకురస్తు నిమిత్తమై వూళ్ళమీదకిపోవుట, కొల్లకై తిరుగుట. the people were foraging about in vainవాండ్లు భోజనసామాగ్రీ నిమిత్తమై వృధాగా తిరిగినారు. he went outto * but he brought in nothing కొళ్లకు పోయినాడు గాని ఒకటిన్నీతేలేదు.
To Chirrup
(v), ( n), కూసుట, బిడ్డలను, కుక్కలను జూయనిన్ని గుర్రములను దాఅనిన్ని ముద్దుగా పిలుచుట. See To Cherrup.
Approved
(adj), ప్రసిద్ధమైన, అంగీకరించబడ్డ. he is an * scholar అతడుప్రసిద్ధమైన పండితుడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Prune is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Prune now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Prune. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Prune is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Prune, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close