Telugu Meaning of Feature

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Feature is as below...

Feature : (n), ( s), the cast or make of the face ముఖం యొక్క ఆకారము,ముఖవైఖరి. or single part of the face ముఖములో చేరిన వొక అవయవము. It was dark and I could not see his *s చీకటి అయినందున వాడి ముఖమునాకు బాగా గురుతు తెలియలేదు. the*s of this country differ greatlyfrom those of England యీ దేశము యొక్క ఆకారమున్ను యింగిలండు యొక్క ఆకారమునకున్ను నిండా భేదము వున్నది. his nose is like his father's but his other *s are not వీడి ముక్కు వాడి తండ్రి ముక్కువలె వున్నది,గాని కడమ ముఖములోన వుండే అవయవములు అట్లాకాదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Frangible
(adj), పగిలే, పగలకొట్టకూడిన.
Elastic
(adj), springy, playing ఆడే, నటించే, స్థిత స్థాపకమైన, స్థితిస్థాపకగుణముగల, తన గుణమువిడవని, పట్టివిడిచినమండ, సాగదీతి విడిచిన తోలు, వాపుమీదచేసిన నొక్కుమొదలైన వాటివలె యధాస్థితిని పొందే. See in proof. of this Colebr.in Roy.As. Trans. I. p. 111. Indian rubber is * రబ్బరును సాగదీసి విడిచిపెట్టితేయెప్పటివలె మడుచుకొంటున్నది. pillow is * తలగడను అదిమితే పల్లమునుపడి మళ్లీ యెప్పటివలె వుంటుంది. a pen is * పేనాను వంచినా యెప్పటివలెఅవుతున్నది. she danced with * toe అతిలాఘవముగా ఆడినది. an * atmosphereనాతిశీతోష్ణమైన వాయువు. * spirits ఉల్లాసభావము.
Sour
(adj), పుల్లని. tamarinds are * చింతపండు పుల్లనిది. ripe mangoes are sweet and unripe mangoes are * మామిడిపండ్లు తీపు కాయలు పులుసు. * gruel కూటినీళ్ళు. to turn * పులిసి పోవుట. to make * పులియబెట్టుట. * looks క్రూర దృష్టి. the sweets and the *s of life మనిషికి వుండే సుఖదుఃఖములు. nasty, dirty మురికిగా వుండే, కల్మశముగా వుండే. the grapes are * ద్రాక్ష దోరకాయలుగావున్నవి. but as a proverb దొరకనిది పనికిరాదు అన్నట్టు, అభావే విరక్తిః అన్నట్టు.
To Supervise
(v), ( a), to oversee పై విచారణ చేసుకొనుట.
Insatiableness
(n), ( s), అతృప్తి, అసంతృప్తి, అత్యాస.
Clandestine
(adj), rahasyamEna, gupwamena. a marriage xoVMga peVMdli, gAMXarva vivAhamu.
To Cut
(v), ( a), కోసుట, నరుకుట, తెంచుట తెగవేసుట, చివ్వుట, చెక్కుట, కాటుబెట్టుట.this knife will not * యీ కత్తి తెగదు. to * betelnut ఒత్తుట. he * the limesinto halves ఆ నిమ్మకాయలను రెండేసి బద్దలు చేసినాడు. to * greens తరుగుట. to *with scissars కత్తిరించుట. you must * your hair మంగల వాడి వద్ద వెంట్రుకలుకత్తిరించుకో. these words * him to the heart యీ మాటలు వాడి మనస్సులోగాలముగా నాటినవి కోస్తున్నవి. the water has * the bank నీళ్లు కట్టను తెగకోసినది.to timber మానును కొట్టుట నరుకుట. that road *s my garden ఆ దారి నా తోటనడమ పోతున్నది. he * them or he cut their acquaintance వాండ్ల విహితమువిడిచిపెట్టినాడు. he * my wages నా సంబళములో కొంచెము పట్టుకొన్నాడు. to *away చివ్వుట. the calf *s capers దూడగంతులు, వేస్తున్నది. to * down నరుకుటto * down a man after being hanged వురితీసిన పీనుగను దించుట. he * aqueer figure వికారమైన వేషము వేసుకున్నాడు, మారు రూపు ధరించినాడు. he * agrand figure in the world నిండా ప్రసిద్ధుడుగా వుండినాడు. to * a joke పరిహాసముచేసుట. the horse has * his knees ` గుర్రానికి మోకాళ్లు కొట్టుకొని పోయినివి. to * off నరకుట, తెగవేయుట, కొట్టివేసుట. he * off their entire army వాండ్ల దండునంతాధ్వంసము చేసినాడు, సమూలనాశనము చేసినాడు. disease * them off in youthరోగము వాండ్లను వయస్సులో తుంచుకొని పోయినది. the river came in a floodand * us off from them యేరు వెల్లువ వచ్చినందున వాండ్లతో మేము కలిసేటందుకులేకపోయినది. If you * off my pension what can I do నా కూట్లో రాయి వేస్తేనేనేమి చేసేది. this *s him off from all hope of success యిందు వల్ల తనకుకూడివస్తున్నదన్న ఆశలేక పోయినది. the final vowel of this word is * off యీశబ్దమునకు అంత్యమందు వుండే అచ్చు లోపించినది. to * out or prepare సిద్ధముచేసుట. he * out two cups out of the ivory ఆ దంతములో తొలిచి రెండు చిప్పలుచేసినాడు. he * a face out of the stone ఆ రాతిలో ఒక ముఖమును చెక్కినాడు. he* a piece out of the wood ఆ కొయ్యలో ఒక తునక నరుక్కొన్నాడు. he * me outనన్ను వోడకొట్టినాడు. I have work * out for the next 2 years నాకు యింకారెండేండ్లకు పనిసిద్ధముగా వున్నది. to * to pieces బద్దలు చేయుట. * the mattershort వెయ్యి యేల, వెయ్యి మాటలే తుదకు, మెట్టుకు. he * the matter short ఆసంగతిని ఒక దెబ్బలో తీర్చినాడు. the child has * a tooth ఆ బిడ్డకు పల్లు మొలిచినది.
Exhilarating
(adj), ఉల్లాసకరమైన, సంతోషకరమైన, ఆనందకరమైన.wine is * సారాయి మనసుకు వుల్లాసము చేసేటిది.
Failure
(n), ( s), విచ్ఛిత్తి, తప్పడము, భంగము. they met with * భంగపడ్డారు.వోడినారు. after the merchant's * ఆ వర్తకులు దివాలెత్తిన తరువాత.on account of the *of her health దానికి వొళ్ళు కుదురులేనందున.this school is a * యీ పల్లె కూటము పెట్టడము వ్యర్థము, నిష్ఫలము.
Uncreated
(adj), not yet created సృష్టించబడని, అనాదియైన, శాశ్వతమైన.
Sparrow
(n), ( s), పిచ్చిక, ఊరపిచ్చుక.
Monkish
(adj), సన్యాసి సంబంధమైన.
Unapparelled
(adj), not dressed అలంకారవిహీనమైన.
Administration
(n), ( s), జరిగించడము, చెల్లించడము, విచారణ. * of governmentప్రభుత్వమును జరిగించడము. During his * అతని మంత్రిత్వములో. * of justiceన్యాయ విచారణ. Letter or power of * చచ్చినవాని ఆస్తిని గురించి న్యాయసభవారిద్వారా వచ్చిన అధికార పత్రిక.
Apex
(n), ( s), శిఖరము, మొన. when we reached the * of the hill కొండ కొనకుపొయ్యేటప్పటికి.
Railer
(n), ( s), తిట్టేవాడు, వుదాసీన మాడేవాడు.
Dog-tooth
(n), ( s), కోరలు.
Attribute
(n), ( s), ధర్మము, లక్షణము, గుణము, విశేషణము. the divine attributesఈశ్వరమహిమలు. the divine attributes are mercy, justice, power, wisdom,eternity, &c. కరుణ, నీతి, శక్తి, జ్ఞానము, నిత్యత్వము మొదలైనవి దేవుని యందు వుండేగుణములు.
Groundlessness
(n), ( s), దౌర్బల్యము. from the * of this chargeయీ వ్యాజ్యము యొక్క దుర్బలము చేతను.
Grog
(n), ( s), నీళ్లు కలిపిన బ్రాంది మొదలైనది, యిది యెగతాళిమాట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Feature is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Feature now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Feature. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Feature is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Feature, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close