Telugu Meaning of Failure

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Failure is as below...

Failure : (n), ( s), విచ్ఛిత్తి, తప్పడము, భంగము. they met with * భంగపడ్డారు.వోడినారు. after the merchant's * ఆ వర్తకులు దివాలెత్తిన తరువాత.on account of the *of her health దానికి వొళ్ళు కుదురులేనందున.this school is a * యీ పల్లె కూటము పెట్టడము వ్యర్థము, నిష్ఫలము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sorriness
(n), ( s), meanness; wretchedness దిక్కుమాలినతనము, బీదగలిగినతనము. from the * of the horses గుర్రాలు బీదగిలి యున్నవి గనక.
Oak
(n), ( s), టేకువంటి వొక చెట్టు, దిన్ని వృక్షరాజమంటారు. Fabricius says కర్వాలియుమరం. Reeve says మర్దిగిడ.
Disapprobation, Disapproval
(n), (s.), అనంగీకారము.అసమ్మతి. he expressed his * of this యిది కూడదన్నాడు,కారాదన్నాడు, దీనికి ఆయన వొప్పుకోలేదు.
To Imply
(v), ( n), అర్ధమౌట, భావమును యిచ్చుట, భావించుట. this implies that he is dead యిందుచేత వాడు చచ్చిననాడనే భావము తేలుతున్నది.what does this * ? దీని తాత్పర్యమేమి, దీనిభావమేమి.
Breathless
(adj), out of Breath వూపిరి తిరగని. he was * with fearభయముచేత మానై నిలిచినాడు. or dead చచ్చిన. * haste అతిత్వర. * anxiety అతివ్యాకులము.
Enslaved
(adj), దాసుడైన, బద్ధుడైన. he is * to his lustsవాడు కామాతురుడై వున్నాడు.
Editorship
(n), ( s), అచ్చుకు గ్రంథమును సవరించి యిచ్చే అధికారము. they gave himthe * of the newspaper ఆ ప్రసిద్ధపత్రికను సవరించి యిచ్చే అధికారము వాడికియిచ్చినారు.
Exuberant
(adj), అతిశయమైన. * joy అత్యుల్లాసము.
Intervention
(n), ( s), మధ్యరావడము, మధ్యవర్తిత్వము. his * saved them అతడు మధ్య రావడము వల్ల వాండ్లు తప్పినారు. the * of the wall keepsoff the wind ఆ గోడ నడుమవుండడముచేత గాలి లేక వున్నది. by the* of providence దేవుడు అడ్డు పడడము చేత.
Pugilistic
(adj), జెట్టీ సంబంధమైన. a * combatant జెట్టివాడు. a * art జెట్టివిద్య,సాము.
Ill-spent
(adj), దుర్వ్యయమైన. his time was * వాడి కాలము వృధాగాపోయినది.
Raging
(p//), ఉగ్రముగావుండే,ఆక్రోశముగావుండే,మండిపడే,ప్రబలమైన,ప్రబలించిన, a* fever మహత్తైన జ్వరము. a * storm ప్రబలమైన గాలి వాన.
Complot
(n), ( s), దురాలోచన, కుట్ర, కృత్రిమము, కుయుక్తి.
Fiddle
(n), ( s), a native * రావణ హస్తము. SC.
Virtually
(adv), indirectly : not in words భావేణ, తాత్పర్యతః, వాస్తవికముగా, ప్రకారాంతరేణ. in this letter he * has given you permission యీ జబులో వాడు నీకు తాథ్పర్యతః సెలవిచ్చియున్నాడు. I was absent, but my pleader was there : so I was * present నేను వుండలేదు, నా వకీలు వుండినది నేను ప్రకారాంత రేణ వున్నట్టేను. this * annuls the bond యిందుచేత భావేణ ఆ పత్రము కొట్టుబడిపోతున్నది. he is indeed my brother, but he is * my father వాడు నా అన్న సరేగాని క్రియలో నాకు తండ్రిగా వున్నాడు.
Unfenced
(adj), not protected by a hedge వెలుగు లేని. the cattle was leftin an * field పశువులు వెలుగులేని పొలములో వుండినవి.
Gipsy
(n), ( s), యెరికలవాండ్లు, యానాది వాండ్లు,చెంచువాండ్లు.or fortune teller యెరుక చెప్పేటిది, సోది చెప్పేటిది, గద్దెచెప్పేటిది.a cunning * నంగనాచి, మోసకత్తె.
To Attack
(v), ( a), పైబడుట, పైబడి కొట్టుట, దూరుట. they attacked me withabuse తిట్టసాగినారు. they attacked his reputation వాన్ని దూషించిననారంభించినారు. If you don't * the snake it will not * you నీవు పాము మీదికిదూరకుంటే అది నీ మీదికి దూరదు. they attacked the town ఆ పట్టణము మీదపడ్డారు. the robbers attacked the house దొంగలు ఆ యింటి మీద పడ్డారు. whiteants attacked the wood ఆ కొయ్యకు చెదుళ్ళు పట్టింది. Fever attacked himsuddenly వాడికి అకస్మాత్తుగా జ్వరము వచ్చినది, జ్వరము తగిలింది. they attackedthe loaf తినసాగినారు.
Progressive
(adj), క్రమమైన. the * improvement of the estate ఆ యాస్తియొక్క క్రమమైన అభివృద్ధి, ఆ యాస్తి నానాటికి పెరగడము.
Hindermost
(adj), వెనకటి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Failure is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Failure now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Failure. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Failure is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Failure, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close