Telugu Meaning of Virtually

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Virtually is as below...

Virtually : (adv), indirectly : not in words భావేణ, తాత్పర్యతః, వాస్తవికముగా, ప్రకారాంతరేణ. in this letter he * has given you permission యీ జబులో వాడు నీకు తాథ్పర్యతః సెలవిచ్చియున్నాడు. I was absent, but my pleader was there : so I was * present నేను వుండలేదు, నా వకీలు వుండినది నేను ప్రకారాంత రేణ వున్నట్టేను. this * annuls the bond యిందుచేత భావేణపత్రము కొట్టుబడిపోతున్నది. he is indeed my brother, but he is * my father వాడు నా అన్న సరేగాని క్రియలో నాకు తండ్రిగా వున్నాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Creek
(v), ( n), కిర్రుమనుట, కిరుక్కుమనుట. See to Creak
Feeder
(n), ( s), he who eats తినేవాడు, మేసేటిది. she is but a poor* అది నిండాతినేటిది కాదు,అది సూక్ష్మభోజి. the goat is a nice * మేక గరాగరికగా మేసేటిది.the buffalo is a foul * యెనుము కన్న కశ్మలమను తినేటిది. he whogives food ఆహారము పెట్టేవాడు,మేత వేసేవాడు,మేపే వాడు. a horseknows his * గుర్రమునకు మేతవేసేవాణ్ని తెలుసును. cattle* పశువులనుమేపేవాడు. a small steam that runs into a large one సన్న కాలువ,వరపు కాలవ, వాగు. the river and its * s were dried up ఆ యేరున్నుఆ యేట్లోకి వచ్చే కాలవలున్ను వట్టిపోయి వుండినవి.
Invalid
(adj), దుర్భలమైన, బలహీనమైన, నిస్సారమైన, చెల్లని. an * objection దుర్భలమైన ఆక్షేపణ, పనికిరాని ఆక్షేపణ. an * sepoy జగడానికి వుపయోగపడని సిపాయి. vulgarly pronounced ఇనిమిటుసిపాయి.
Punk
(n), ( s), లంజ, గుడిశేటుది.
Plainwork
(n), ( s), సాదాపని, సాదాకుట్రపు పని, దర్జీపని.
Dung
(n), ( s), మలము,. పియ్యి,. of sheep or goats పెంటిక,
Fanatic
(adj), మూఢభక్తిగల, స్వమతమును గురించి సాహసముగలవీరముష్టి వలె వుండే. a Vaishnavite వీరవైష్ణవుడు.
Fortunehunter
(n), ( s), తాను భాగ్యవంతుడు కావడమునకై ధనవంతురాలనుపెండ్లాడవలెనని పాకులాడేవాడు.
Badge
(n), ( s), గురుతు, చిహ్నము, బిరుదు. the * worn by a Policemanబిళ్ళ.
Appetite
(n), ( s), ఆకలి, క్షుత్తు. desire ఆశ, కాంక్ష. walking gives one an *నడవడము ఆకలిని కలుగజేస్తుంది. want of * మందము.
To Smother
(v), ( a), ఉడ్డుకుడుచు కొనేటట్టు చేసుట. the dust and smokeare enough to * us మనమున వూపిరి తిప్పనియ్యకుండా చేయడమునకు యీ దుమ్ముపొగ చాలును. she *ed the child ఆ బిడ్డకు గుక్క తిరగకుండా చేసి చంపినది.he *ed the bird in the box ఆ పక్షిని పెట్టెలోవేశి మూశినాడు అది గుక్కతిప్పుకోలేకుండా చచ్చినది. to suppress అణచివేసుట. they *ed the evidenceఆ సాక్షులను పలకకుండా చేసినారు. they *ed the intelligence యీ సమాచారమునుఅణిచివేసినారు.
Confidently
(adv), నమ్మకముగా. or positively స్థిరముగా, నిశ్చయముగా.
Title-page
(n), ( s), ముఖపత్రిక, పుస్తకము యొక్క నా మాది సూచక ప్రథమ పత్రిక. the* of this book is gone యీ గ్రంథము యొక్క పేరు మొదలైనవి తెలిశే మొదటికాకితము పోయినది. at this time the Hindus do not use *s ఇప్పట్లోహిందువులు గ్రంథములకు నామాది సూచక ప్రథమ పత్రికలు పెట్టేదిలేదు.
Invariable
(adj), తిరగని, నిత్యయైన, నియతమైన, మారని, స్థిరమైన. this is an * custom ఇది యెప్పటికిన్ని పోని వాడిక, ఇది పొయ్యే వాడుక కాదు. Invariably, adv. స్థిరముగా, నియతముగా, నిత్యముగా, తిరుగలేక. almost *బహుశః, ముఖ్యముగా.
Estrangement
(n), ( s), మిత్రబేధము, వేరుబంధము, మనస్తాపము, విరోధము.
Decoction
(n), ( s), కషాయము.
Reckless
(adj), చింతలేని, వ్యాకులము లేని.
Curfew
(n), ( s), సాయంకాలపు గంట అనగా పూర్వకాలమందు సాయంకాలము యేడు,యెనిమిది గంటల సేపటికి యీ గంట వాయించగనే వూరిలో అందరు అగ్నిహోత్రాన్నిచల్లారిచి వేసేది యని రాజనిబంధన కలిగివుండెను. In the year 1843 * law wasproclaimed in Oporto.
Unwarranted
(adj), not authorized అధికారము లేని, అదరువులేని, సాధకము లేని.his acts are * అతడు చేసినది వట్టి అన్యాయము. this interpretation is * యీఅర్థమునకు సాధకము లేదు.
To Captivate
(v), ( a), వశము చేయుట, వలపించుట, మోహము కొలుపుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Virtually is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Virtually now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Virtually. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Virtually is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Virtually, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105312
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89631
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73931
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70678
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45096
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44989
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32403
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31965

Please like, if you love this website
close