Telugu Meaning of Fiddle

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fiddle is as below...

Fiddle : (n), ( s), a native * రావణ హస్తము. SC.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hatchway
(n), ( s), వాడలో వొక అంతస్తులో నుంచి మరి వొక అంతస్తులోకి దిగే దోవ యిది గోపురములో ప్రతి అంతస్తుకు వుండే దోవవంటిది. he went down the * వాడలో ిదిగిపోయినాడు.
Pupilary
(adj), బాల్యమైన. * state బాల్యదశ.
To Attend
(v), ( n), to give attention వినుట, లక్ష్యపెట్టు, గమనించుట. to bepresent వచ్చుట, హాజరౌట. he attended at court కోర్టులో హాజరైనాడు. theconstable who attends on the Judge జడ్జి దగ్గిర తైనాత్తుగా వుండే బంట్రోతు. Ihave ten patients to * to నేను పది మందికి వైద్యము చేస్తాను. why dont you *to me when I speak to you నీతో నేను చెప్పుతూ వుంటే దాని మీద నీకెందుకులక్ష్యము లేదు. If you do not * or if you do not * to me నీవు వినకుంటే. I will* to it దాన్ని జాగ్రత చేస్తాను.I will * to your orders తమ ఆజ్ఞను శిరసావహిస్తాను.he attended at church but did not * to the preacher గుడికి వచ్చినాడు గానిగురువు చెప్పిన దాని మీద వాడి మనసును యెంత మాత్రమును పెట్టలేదు. he camethere attended by five people అయిదుమందితో కూడా వచ్చినాడు.
Tearful
(adj), ఏడ్చే, కండ్ల నీళ్లు పెట్టుకొనే.
Proverbial
(adj), (add,) పేరుపడ్డ, ప్రసిద్ధమైన Clock-work is * for accuracy పరిష్కారము లేక క్రమమును గురించి గడియారపుపనివలె అనే మాట ప్రసిద్ధముగా వున్నది. Kanchi and Rome are* for sanctity పవిత్రతను గురించి కంచిన్ని రోము దేశమున్నుపేరు బోయినవి. In India the dog is * for fawing, and the elphant for rudeness ఇండ్య దేశములో నక్క నైచ్యమును గురించి కుక్కయున్ను మోటతనమును గురించి యేనుగయున్ను పేరు బోయినవిగా వున్నవి.
To Recruit
(v), ( a), and v. n. కుదురుబాటు చేసుట, కొత్తగా శిపాయీలను చేర్చుకొనుట,కోలుకొనుట, తేరుకొనుట, కొత్తగా సిపాయీలు చేరుట. the regiment stayed theresix months to * కొత్తగా సిపాయీలను చేర్చుకోవడానకు ఆ పటాలము అక్కడ ఆరునెలలు వుండినది. he sold his land to * his pocket రూకలు చేర్చడానకై నేలనుఅమ్ముకొన్నాడు. bathing *s the spirits స్నానము చేయడము చేత వొళ్ళుకుదురుతున్నది. after his health was *ed వాడి వొళ్ళు కుదురిన తరువాత, వాడుకోలుకొన్న తరువాత.
Thinned
(adj), పలచన, చేయబడ్డ, తక్కువ చేయబడ్డ. a country * by war యుద్ధముచేత ప్రజాక్షయమైన దేశము.
Sumptuosly
(adv), grandly జంభముగా. I faired * మృష్టాన్నముగా భోజనము చేసినాను, రాజాన్నముగా భోజనము చేసినాను.
Prescriptive
(adj), consisting in long usage చిరకాలిక, వాడుకగా నడుస్తూ వుండే, అనాదియైన, స్వతస్సిద్ధమైన, రూఢమైన.
Stealing
(n), ( s), దొంగతనము, ముచ్చుతనము.
Gambols
(n), ( s), గంతులు, తాండవము, దుముకులు.
Multiple
(n), ( s), గణితశాస్త్రమందున వచ్చే వొక శబ్దము, సరిపాలుపొయ్యే సంఖ్య, అనగా 9, 16, 80, 32 యిలాటి సంఖ్యలు.
To Indict
(v), ( a), to charge any person by a written accusation beforea court of justic న్యాయస్థలములో వ్రాతమూలముగా వొకరి మీద నేరముగురించి వ్యాజ్యము తెచ్చుట, నేరము మోపుట.
Elephantine
(adj), ( huge, vast ) బ్రహ్మాండమైన.
Elate, Elated
(adj), ఉల్లసించిన, ఉల్లాసభరితమైన, ఆనందించిన. he was much elatedwith this యిది వాడికి మహావుల్లాసమైనది.
Lobe
(n), ( s), భాగము. the * of the ear చెవి తమ్మె. the * of the lungsశ్వాసకోశము. three *d kidney-bean (Ainslie 2. 434.) మూడు గెణుపులుగల చిక్కుడుకాయ.
Overweening
(adj), గర్వించిన, అహంకరించిన. his * pride వాడిఅతిగర్వము. * confidence అతి సాహసము, మహత్తైన అహంకారము.
Cholam
(n), ( s), (a sort of millet) జొన్నలు.
Blandishment
(n), ( s), మృదుభాషణములు, తియ్యనిమాటలు, చల్లనిమాటలు.or fondling లాలన, బుజ్జగింపు.
To Contend
(v), ( a), పోరాడుట, కలహించుట. I * that this is false యిది అబద్ధమనివాదిస్తాను. I * that this is impossible యిది అసాధ్యమని వాదిస్తున్నాను. they *edwith him వాడితో పోరాడిరి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fiddle is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fiddle now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fiddle. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fiddle is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fiddle, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113072
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close